07-05-2024, 12:59 PM
మందమతి "బాధ పడకు, కొన్ని రోజుల్లో మాజేష్ వచ్చి మనల్ని దుబాయ్ తీసుకొని వెళ్తాడు"
మందమతి కూతురు "నువ్వు ఇంకా నమ్ముతున్నావా అమ్మా..."
మందమతి "అతను ఇప్పుడు నా భర్త... దొంగ పాస్పోర్త్ట్ కోసం వెళ్ళాడు. ఇక్కడ నన్ను కొన్ని రోజులు ఇలా నటించమని చెప్పాడు, తప్పకుండా వచ్చి నన్ను తీసుకొని వెళ్తాడు, నువ్వు బాధ పడకు నేను వెళ్ళాక, డబ్బులు వస్తాయి కదా, నీకూ కూడా టికెట్ వేయిస్తాను"
మందమతి కూతురు "నువ్వు ఇంతా పిచ్చి దానిలా ఎలా ఉన్నావ్ అమ్మా! అతను నిన్ను మోసం చేశాడు... అతను రాడు..."
మందమతి "లేదు, మాజేష్ కి నేను అంటే ఇష్టం, నాకోసం వస్తాడు" అంటూ ఏడుపు మొహం పెట్టింది.
మందమతి కూతురు "రాడమ్మా..."
మందమతి ఏడుస్తుంది.
-
-
-
-
-
-
మందమతి కూతురు "సరే ఏడవకు..."
మందమతి ఏడుస్తూనే ఉంది.
మందమతి కూతురు "నగేష్ కి చెప్పి నీకూ కూడా టికెట్ చేయిస్తాను, బాధ పడకు.... నగేష్ మంచివాడు... నా కోసం వస్తాడు" అంది.
"మీరు చాలా అందంగా ఉన్నారు"
క్యాంటీన్ లో తన ఎదురుగా ఉన్న అమ్మాయి "ఎక్సక్యూజ్ మీ" అని సీరియస్ గా అడిగింది.
బాగా లగ్జరీ గా రెడీ అయి, ఎదురుగా ఉన్న వ్యక్తీ, టేబుల్ పై తన ఐ ఫోన్ , ఆ పక్కనే కార్ కీస్పెట్టాడు.
-
-
-
-
-
-
అది చూస్తూనే ఆ అమ్మాయి నడుముని పత్రం తిప్పినట్టు మూడు వంకరలు తిప్పుతూ సిగ్గు పడి "థాంక్స్" అంది.
బాయ్ ఫ్రెండ్ కాలింగ్ అని తన ఫోన్ లో కనపడింది. బిజీ అని కట్ చేసి ఎదురుగా ఉన్న వ్యక్తీతో మాట్లాడుతుంది.
దూరంగా ఉన్న మరో వ్యక్తీ ఆ అమ్మాయిని ఫోటో తీసి "2 సి ఆర్" అని మెసేజ్ చేశాడు.
అవతలి నుండి ఓకే అని మెసేజ్ రాగానే, ఆ అమ్మాయి ముందు ఉన్న వ్యక్తికీ ధమ్స్ అప్ సిగ్నల్ చూపించాడు.
అది గమనించిన అతను ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ తీసుకున్నాడు.
ఆ అమ్మాయి కూడా బాయ్ ఫ్రెండ్ ని బ్లాక్ లిస్టు లో పెట్టేసింది.

All pics and videos posted by me are copied from g**gle only
Please inform me to remove if you don't like them