07-05-2024, 09:29 AM
(06-05-2024, 10:14 PM)3sivaram Wrote: ఎవరికైనా నచ్చితే రిప్లై పెట్టండి.
ఇంకొన్ని అడల్ట్ పంచతంత్ర కధలు ఐడియాస్ కూడా ఉన్నాయి. పోస్ట్ చేస్తాను.
హాయ్ బ్రో...థీం బావుంది, కొద్దిగా ప్రజంటేషన్ మారిస్తే ఇంకా బావుంటుంది చదువుకూడానికి. కథను మూడుముక్కల్లో చేప్పేసి ఆ తరువాత సిట్టింగ్ లో కూర్చుని వివరంగా స్క్రీన్ ప్లే రాయండి
: :ఉదయ్