21-07-2024, 12:40 PM
Govt హాస్పిటల్ మీదుగానే దగ్గరలోని హాస్టల్ చేరుకునేసరికి 11 గంటలు అయ్యింది .
అక్కయ్యా ..... దగ్గరే వాకబుల్ డిస్టన్స్ అంటూ సంతోషించాను , లోపల కాంపౌండ్ వెంబడి చాలా బిల్డింగ్స్ ఉన్నాయి , అన్నీ శిథిలావస్థలోనే ఉన్నట్లున్నాయి నాకైతే భయం వేస్తోంది - నీ ఫ్రెండ్స్ చెప్పినది నిజంలా అనిపిస్తోంది - రాత్రంతా భయపడుతూనే ఉన్నారన్నమాట , జైల్లో కూడా ఇలా ఉండవు , అక్కయ్యా .... మీరు మాత్రం అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి , ఈ భయంకరమైన తుఫానులో ఇలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని వదిలి వెళ్లలేను .
అక్కయ్యకు ఏమని బదులివ్వాలో అర్థం కాక ప్రాణంలా హత్తుకుంది .
అవును నేనూ చూసాను బిల్డింగ్స్ అన్నీ క్రాక్స్ , రెండేళ్ల క్రితం స్టూడెంట్స్ అందరూ స్ట్రైక్స్ చేసి కలెక్టర్ మరియు GHMC ను వినతి పత్రాలు ఇచ్చి సాధించారు - ఇదిగో రోడ్డుకు మరొకవైపు సరిగ్గా లేడీస్ హాస్టల్ మెయిన్ గేట్ ఎదురుగా 6 నెలల ముందే సకల సదుపాయాలతో హాస్టల్ బిల్డింగ్స్ రెడీ అయిపోయాయి , హాస్టల్లో ఉన్న వారంతా 6 నెలల ముందే కొత్త బిల్డింగ్స్ లోకి మారిపోవాలి కానీ ఓపెన్ చేయాల్సిన మంత్రులు సకల భోగాలు అనుభవించడానికి ఫారిన్ టూర్స్ వెయ్యడం వాళ్ళు వచ్చేటప్పటికి ఎలక్షన్ కోడ్ రావడంతో పట్టించుకునేవారే లేకపోయారు , మెయిన్ గేట్ దగ్గరకు చేరుకోగానే , మహేష్ మహేష్ దాక్కో దాక్కో అంటూ మల్లీశ్వరి గారు అలెర్ట్ చేశారు .
" ఎందుకు సిస్టర్ ..... "
మల్లీశ్వరి : ఇక్కడికి చాలాసార్లు వచ్చాను - నా చెల్లెలు govt ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ చేస్తూ మాకు భారం కాకూడదు అని ఫీజ్ రీ ఇంబెర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ డబ్బులతో ఇక్కడే govt హాస్టల్లో ఉండి చదువుకుంటోంది - సెలవులకు వచ్చిన ప్రతీసారీ నేనే తీసుకొచ్చి వదులుతాను , అదిగో మెయిన్ గేట్ దగ్గర ఉన్న సెక్యూరిటీ మగవాళ్లను పిల్లా పెద్దా ఎవ్వరినీ లోపలకు వదలరు - నాకు తమ్ముడు ఉన్నాడన్నానే ప్రతీసారీ వాడిని ఇక్కడే ఆపేసేవారు , ఎవరైనా లవర్స్ ఇక్కడకువచ్చి కేకలువేసినా మరుక్షణంలో లేడీస్ టాస్క్ఫోర్స్ దిగిపోతుంది , దాక్కో లోపలికి తీసుకెళతాను .
గుడ్ గుడ్ వెరీ గుడ్ సిస్టర్ ..... , సిస్టర్ ..... ఆపండి ఆపండి , నా వలన లోపల నా అక్కయ్య ఎలాగయితే సేఫ్ గా ఉండాలని కోరుకుంటానో అలానే ఏ సిస్టర్ ఇబ్బందిపడకూడదు అని అనుకుంటాను , అక్కయ్యా .... నువ్వొచ్చేన్తవరకూ ఇక్కడే ఉంటాను .
" తమ్ముడూ వర్షం పడుతోంది "
ఇదిగో గొడుగు ఉందిలే , నాగురించి ఏమీ కంగారుపడకుండా లోపలకు వెళ్లి నీ ఫ్రెండ్స్ ను కలిసి , ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చెయ్యండి , నేను అదిగో ఆ చిన్న హోటల్లో తినేస్తాను , అక్కయ్యా ..... మన బాండ్ వలన లేడీస్ హాస్టల్ రూల్స్ బ్రేక్ కాకూడదు .
" నా తమ్ముడు బంగారం "
ఆ ఇప్పుడు గుర్తొచ్చింది , మన ఇండియన్ సోల్జర్స్ గురించి మాట్లాడింది మీరే కదూ , ఇప్పటికి గుర్తుచేసుకున్నాను , మా ఇంట్లో అందరూ మీ ఫ్యాన్స్ అయిపోయారు , మా ఇంట్లోనే కాదు మా వీధి వీదంతా ..... , మహేష్ ..... ఇప్పుడు ఇంకా రెస్పెక్ట్ వచ్చేసింది , అక్కయ్యపై ప్రాణానికి మించి ప్రేమ ఉన్నా లేడీస్ హాస్టల్ లోఉన్న అందరి గురించి ఆలోచించావు మళ్లీ ఫ్యాన్ అయిపోయాను .
థాంక్యూ థాంక్యూ సిస్టర్ , ఇప్పటికే ఆలస్యం అయ్యింది , అక్కయ్య రాత్రి తిన్నదే , లోపలికి తీసుకెళ్లండి ( ఇక్కడ హాస్టల్ ఫుడ్ ఎలా ఉంటుందో తెలియాలికదా ) అంటూ అక్కయ్య నుదుటిపై ముద్దుపెట్టి , నా బ్యాక్ ప్యాక్ అంటూ అందుకుని కిందకుదిగాను .
" బ్యాక్ ప్యాక్ అందుకోగానే సిగ్గు ముంచుకొచ్చేసింది , అక్కయ్య నవ్వుతూనే వెనక్కు తిరిగిచూస్తూ లోపలికివెళ్లింది , తమ్ముడూ ఫస్ట్ టిఫిన్ చెయ్యి "
అక్కయ్యా జాగ్రత్త అంటూ కేకవేసి , కొట్టంలాంటి చిన్న హోటల్లోకి వెళ్లి ఇడ్లీ పూరి దోస మూడింటినీ ఆర్డర్ చేసేసి ఆకలితో కుమ్మేస్తున్నాను .
కడుపునిండా తిని , దోసెలు వేస్తున్న బామ్మకు అన్నీ టిఫిన్స్ సూపర్ అంటూ పే చేసాను , బయట వర్షం - నిలబడలేనంత కష్టమర్స్ ఫాస్ట్ ఫాస్ట్ అంటూ హడావిడి చేస్తుండటం ఓపిక లేక వెళ్లిపోతుంటే ఆపి , సర్వ్ చేయడంలో నావంతు సహాయం అందించాను , వచ్చినవారంతా తృప్తిగా తినివెళ్లారు .
బామ్మ - తన వారు సంతోషించి చల్లగా ఉండమని దీవించారు .
నాకు కాదు బామ్మా ..... , అదిగో ఆ హాస్టల్లో నా అక్కయ్యలు ఉంటున్నారు వారిని దీవించండి .
బామ్మ : ఆ హాస్టల్లో ఉన్నారా ? - కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పు బాబు , హాస్టల్లో ఉన్న అమ్మాయిలు ఆలస్యంగా లేచినప్పుడు మా హోటల్ కు కాల్ చేసి టిఫిన్ ఆర్డర్ చేస్తారు , ఇచ్చిరావడానికి వెళ్లే నా మనవరాలు భయపడి బయట నుండే ఇచ్చి వచ్చేస్తుంది , ఆ అమ్మాయిలు పాపం ఈ అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా రేపో మాపో అంటూ ఆలస్యం చేస్తున్నారు , అంతలోపు జరగరానిది జరిగితే ..... లేదు లేదు అలాంటిది జరగకూడదు దేవుడా అంటూ ప్రార్థించారు .
అంతలోనే వరుసగా ముందూ వెనుక సెక్యూరిటీ అధికారి వెహికల్స్ తో .... Govt వెహికల్స్ - కలెక్టర్ గారి వెహికల్ ..... హాస్టల్ లోపలికి వెళ్లాయి .
మరింత భయం వేసింది , అక్కయ్యలను ఎలాగైనా కలవాలని బామ్మ సహాయం కోరుతుండగానే ...... , వెహికల్స్ వచ్చిన 15 నిమిషాలకే చుట్టూ సెక్యూరిటీ ఆఫీసర్లతో ఒక చేతిలో లగేజీ మరొకచేతితో గొడుగులు పట్టుకుని అక్కయ్య - సిస్టర్స్ తోపాటు వందలలో సిస్టర్స్ అందరూ బయటకువచ్చారు .
ఆశ్చర్యంగా అక్కయ్య - సిస్టర్స్ చుట్టూ ఉన్నవారంతా తేజస్విని తేజస్విని తేజస్విని ....... అంటూ సంతోషంతో కేకలువేస్తూనే ఉన్నారు .
నాకోసమే అన్నట్లు అక్కయ్య అటూ ఇటూ చూస్తున్నారు .
సంతోషంతో ఉబ్బితబ్బిబ్బైప్తున్నాను , బామ్మా వెళ్ళాలి అంటూ నీళ్ళల్లోనే పరుగున అక్కయ్య చెంతకు చేరుకున్నాను , అక్కయ్యా ..... పూర్తిగా తడిచిపోయావు ఏంటి ? - సిస్టర్స్ ఏమాత్రం తడవలేదు అంటూ బ్యాక్ ప్యాక్ నుండి జర్కిన్ తీసి వేసి క్యాప్ ఉంచాను , లోపల నుండి భయంకరంగా శబ్దాలు - కేకలు మరియు నినాదాలు వినిపించాయి .
నెమ్మదిగా రావచ్చుకదా అంటూ చేతిని చుట్టేసి అక్కయ్య మాట్లాడేంతలో ...... , తమ్ముడూ తమ్ముడూ తమ్ముడూ ...... థాంక్యూ థాంక్యూ సో మచ్ అంటూ హత్తుకోవడానికి ప్రయత్నించి , లగేజీ - గొడుగుల వలన నిరాశతో ఆగిపోయారు .
" అక్కయ్య నవ్వుతూనే ఉంది , నేనైతే అడ్డుపడలేదమ్మా ? "
సిస్టర్స్ : ఆ దేవుడు కూడా తమ్ముడు నీవాడే అని నిరూపించేసారు చూడు , కనీసం చేతులైనా కలిపి థాంక్స్ చెబుతాము .
మహేష్ మహేష్ మహేష్ .... అదిగో మహేష్ , థాంక్యూ థాంక్యూ సో మచ్ మహేష్ అంటూ అక్కయ్యతోపాటు నన్నూ ఎవరెస్ట్ ఎక్కించేస్తున్నారు సంతోషపు కేకలతో ........
సిస్టర్స్ - అక్కయ్యా ..... దేనికి ? .
మేము మేము చెబుతాము అంటూ సిస్టర్స్ పోటీపడుతున్నారు , దీనికి నీ అక్కయ్యకు ఆకలివేస్తుందని తెలుసుకుని టిఫిన్ తీసుకురావడానికి ఇద్దరం హాస్టల్ డైనింగ్ రూమ్ కు వెళ్లి వేడివేడిగా అప్పుడే దోసెలు వేయించుకుని తీసుకొచ్చే గ్యాప్ లో ఖాళీగా ఉండటం వలన మీ చెల్లికి ( ఇకనుండీ మా చెల్లి కూడా ) వీడియో కాల్ చేసింది , క్షణాల్లోనే ఎలా కనిపెట్టిందో అక్కయ్యా .... ఒకసారి గదిని చుట్టూ చూయించమంది , గోడల్లో చీలికలు - వర్షపు నీరు లీకేజీ - పాదాల కింద నిలచిన నీరు - సగం సగం తడిచిపోయిన బెడ్స్ - పూర్తిగా తుప్పుపట్టిపోయిన లాకర్స్ - డ్యామేజ్ అయిన విండోస్ డోర్స్ ...... చూసి భయపడిపోయింది - కన్నీళ్లతో అమ్మా నాన్నా అమ్మా అంటూ కేకలువేసి చూయించి , అక్కయ్యా అక్కయ్యా తల్లీ తేజస్విని..... వర్షంలో తడిచిపోయినా పర్లేదు వెంటనే వెంటనే బిల్డింగ్ లో ఉన్నవారంతా బయటకువచ్చెయ్యండి , నిమిషాలలో సంబంధిత అధికారులు వచ్చి కలుస్తారు , ఇదిగో వాళ్ళతోనే మాట్లాడుతున్నాను , తల్లీ .... ఇంకా అక్కడే ఉన్నారే త్వరత్వరగా బయటకు వచ్చెయ్యండి .
మాకోసమే మాకు మాత్రమే అలెర్ట్ చేసిన బిల్డింగ్ అయినాసరే గదిగదికీ వెళ్లి చూసి , డైనింగ్ హాల్ లోని వారితోపాటు బయటకువచ్చేసాము .
15 నిమిషాలలో సెక్యూరిటీ ఆఫీసర్లు అధికారులతోపాటు ఏకంగా కలెక్టర్ మేడమ్ గారు రావడంతో చుట్టూ హాస్టల్ బిల్డింగ్స్ లో ఉంటున్న స్టూడెంట్స్ అందరూ ఆసక్తితో బాల్కనీలోకి వచ్చి చూస్తున్నారు .
షాకింగ్ గా తేజస్విని తేజస్విని అంటూ కలెక్టర్ మేడమ్ గారే స్వయంగా వచ్చి , sorry చెప్పి మమ్మల్ని కొత్త బిల్డింగ్ లోకి తీసుకెళతాము అన్నారు , ఈ ఆర్డర్ ప్రెసిడెంట్ భవన్ నుండి వచ్చింది - CMO నుండి కాల్ రావడంతో ఉన్నఫలంగా వచ్చేసాము .
ప్రెసిడెంట్ భవన్ ప్రెసిడెంట్ భవన్ ..... అంటూ మాతోపాటు చూస్తున్న స్టూడెంట్స్ అందరూ షాక్ లో ఉండిపోయారు .
కాస్త భయంకరంగా శబ్దాలు వినిపించడంతో చూస్తే , అందరమూ చూస్తుండగానే మేమున్న బిల్డింగ్ కూరుకుపోయినట్లు ఒకవైపుకు కాస్త ఒరిగింది అంతటితో ఆగలేదు ఒక్కరికీ ఏమీ కాకుండా లోపలికి కూలబడిపోయింది , భయంతో కేకలు , వెంటనే సెక్యూరిటీ ఆఫీసర్లు అప్రమత్తమై అందరినీ దూరంగా తీసుకొచ్చేశారు .
అంతటి చలిలోనూ మాతోపాటు అందరికీ భయంతో చెమటలు పట్టేసాయి .
కలెక్టర్ మేడమ్ : తేజస్వినీ ..... మీ ఫ్రెండ్స్ తో పాటు వెళదాము అన్నారు .
అప్పుడు తేజస్విని .....
" భయపడుతూనే ..... మా అందరినీ హత్తుకుంది , అందరూ అందరూ సేఫ్ కదా , చెల్లి వలన ప్రాణాలతో ఉన్నాము "
తమ్ముడు సమయానికి నిన్ను తీసుకురావడం - చెల్లికి కాల్ చెయ్యడం వల్లనే ఇప్పుడు ప్రాణాలతో ఉన్నాము తేజస్విని అంటూ వణికిపోతున్నాము .
" హాస్టల్ లోకి చేరిన వెంటనే చెల్లికి కాల్ చెయ్యమని చెప్పింది తమ్ముడే - అనుక్షణం జాగ్రత్త జాగ్రత్త అని పదేపదే గుర్తుచేసి పంపాడు , లవ్ యు సో మచ్ చెల్లీ - తమ్ముడూ ...... ( థాంక్యూ థాంక్యూ చెల్లీ చెల్లీ తమ్ముడూ అంటూ సిస్టర్స్) , తమ్ముడు - చెల్లి అప్రమత్తత వలన బ్రతికి బయటపడ్డాము .
సెక్యూరిటీ ఆఫీసర్లు : తేజస్విని మేడమ్ ..... మిమ్మల్ని సేఫ్ ప్లేసులో ఉంచి CMO కు - CMO నుండి ప్రెసిడెంట్ భవన్ కు సమాచారం ఇవ్వాలి , సో .....
" నో నో నో సర్ - కలెక్టర్ మేడమ్ ..... మమ్మల్ని క్షమించండి , మా ప్రాణాలు కాపాడుకొని స్వార్థంతో మెమొక్కటే న్యూ బిల్డింగ్ లోకి వెళ్లడం ఇష్టం లేదు - చూస్తుంటే ఇక్కడున్న ప్రతీ బిల్డింగ్ పరిస్థితి కూలిపోయేలానే ఉన్నాయి , వెళితే ఇక్కడ ఉన్న అన్నీ బిల్డింగ్స్ లోని మాతోటి స్టూడెంట్స్ అందరితో కలిసి వెలితేనే వెళతాము లేకపోతే ఇక్కడే వర్షంలోనే ఉండిపోతాము అంటూ లగేజీ వదిలి అక్కయ్యలు ఒకరిచేతిని మరొకరు పట్టుకున్నారు , ఫ్రెండ్స్ - సిస్టర్స్ ..... దయచేసి వెంటనే బయటకు వచ్చెయ్యండి , ఒక్క క్షణం కూడా సేఫ్ కాదు "
బిల్డింగ్ బాల్కనీలో చూస్తున్నవారంతా ఆశ్చర్యపోతున్నారు , మా గురించి కూడా ఆలోచిస్తున్నారు అంటూ ముఖ్యమైన వస్తువులతో బయటకువచ్చేసి మాచుట్టూ చేరారు .
" అక్కయ్య : We want safety ..... "
We want safety - we want safety - we want safety ..... నినాదాలతో దద్దరిల్లిపోతోంది , తనే తనే .... తేజస్వినినే .... కాశ్మీర్ లో ఇద్దరు పిల్లలను ప్రాణాలకు తెగించి కాపాడి , కొండచరియలు పడినా ప్రాణాలతో బయటపడిన తేజస్విని - మహేష్ , తనే తనే ..... ఇప్పుడు మనకోసం అంటూ నినాదాలు చేస్తున్నారు .
ఎలా తెలిసిందో ఏమో మీడియా ల్యాండ్ అయిపోయి సెక్యూరిటీ ఆఫీసర్లు అడ్డుపడుతున్నా కవర్ చేసేస్తున్నారు .
కలెక్టర్ మేడమ్ వెంటనే ఎవరికో కాల్ చెయ్యడం - బహుశా ..... CMO కే అయి ఉంటుంది , మీడియా కవర్ చేస్తోంది త్వరగా డెసిషన్ తీసుకోమని కోరారు .
( ఈ విషయం పైదాకా వెళితే కష్టం పైగా ఎలక్షన్ టైం ప్రతిపక్షాలు అవకాశం కోసం చూస్తున్నాయి , వారు వచ్చి వారికి అనుకూలంగా మార్చుకునేలోపు సమస్య లేకుండా చేసేయ్యండి , మీకు పూర్తి అధికారాలు ఇచ్చేస్తున్నాను , అయినా ఆ బిల్డింగ్స్ కట్టినదే వారికోసం , మా సంబంధిత మంత్రుల వల్ల ఆలస్యం ) కలెక్టర్ మేడమ్ : Yes సర్ అంటూ పోలిసులు అధికారులను అప్రమత్తం చేశారు , మిస్ తేజస్వినీ ..... నువ్వు కోరుకున్నట్లుగానే నీతోపాటు అందరూ న్యూ బిల్డింగ్ లోకి వెంటనే మారిపోవచ్చు , కొద్ది సమయం ఇస్తే వారి వారి బ్లాక్స్ రెడీ అయిపోతాయి , అంతవరకూ ఇండోర్ స్టేడియం - డైనింగ్ హాల్స్ లో ఉండవచ్చు , ఆఫీసర్స్ .... స్టూడెంట్స్ ఏ ఒక్కరికీ ఏ లోటూ రాకూడదు , మన CM ఆర్డర్ ....., ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యేంతవరకూ నాతోపాటు అందరూ ఇక్కడే ఉండాలి , మరింతమంది వస్తున్నారు , మిస్ తేజస్విని ..... Are you happy now ? .
" ఫ్రెండ్స్ - సిస్టర్స్ ..... మీరు చెప్పండి ? "
అంతే సంతోషంతో తేజస్విని తేజస్విని తేజస్విని ..... అంటూ కేకలువేస్తూ చుట్టూ చేరి పైకెత్తి వర్షంలో తడుస్తూ సంబరాలు చేసుకున్నారు .
" Ok ok ఫ్రెండ్స్ - సిస్టర్స్ అంటూ కిందకుదిగింది , ఇది మనందరి విజయం , కలిసికట్టుగా ఏది మొదలుపెట్టినా విజయం వరిస్తుంది , మనం థాంక్స్ చెప్పుకోవాల్సింది కలెక్టర్ గారికి ..... )
థాంక్యూ థాంక్యూ కలెక్టర్ మేడమ్ ......
కలెక్టర్ మేడమ్ : 6 నెలలుగా కానిది వచ్చిన కొన్ని నిమిషాలలో సాల్వ్ చేసేసావు , నీ ధైర్యం - నీ తెగువ - అందరికోసం పోరాటం ..... మామూలు విషయం కాదు , ప్రతీ అమ్మాయీ నీలా ఉండాలి , ప్రౌడ్ ఆఫ్ యు తేజస్విని , నిన్ను కలవాలనుకున్నాను ఇలా ఇంత త్వరగాకలుస్తాననుకోలేదు .
" ఈ ధైర్యం - తెగువ ...... నా తమ్ముడు వల్లనే , కొన్నిరోజుల ముందువరకూ అందరు అమ్మాయిలలానే ప్రతీదానికీ భయపడిపోయేదానిని , అలాంటి తమ్ముడు ఉంటే ప్రపంచాన్నే జయించవచ్చు , చెల్లి కూడా ఉంది - ఈ విజయానికి ఊపిరి పోసింది తనే "
కలెక్టర్ మేడమ్ : Did you mean మహేష్ ..... , ఎక్కడ ఎక్కడ మహేష్ ..... , వెంటనే కలవాలని ఉంది , నా తమ్ముడు ఇండియన్ సోల్జర్ .... , సోల్జర్స్ గురించి మహేష్ ఇచ్చిన స్పీచ్ సూపర్ ......
మహేష్ మహేష్ మహేష్ ..... మహేష్ కూడా ఇక్కడే ఉన్నాడా ? , ఎక్కడ ఎక్కడ తేజస్వినీ అంటూ ఆతృతతో అడిగారు , తమ్ముడికి మేము అప్పుడే ఫ్యాన్స్ అయిపోయాము .
( మహేష్ కు ఫ్యాన్స్ కానివారెవరు చెప్పవే తేజస్వినీ అంటూ సిస్టర్స్ ఆనందిస్తున్నారు ) ఎక్కడే తమ్ముడు ? .
ఎక్కడ ఎక్కడ అంటూ చుట్టూ అడుగుతున్నారు .
" తేజస్విని మురిసిపోయి బయట అంటూ వేలిని చూయించి , రూల్స్ are రూల్స్ అంటూ నువ్వన్న మాటలు చెప్పింది , అంతే అందరూ ఫిదా అయిపోయి నీ నినాదాలతో మారుమ్రోగించారు "