06-05-2024, 11:52 PM
(This post was last modified: 07-05-2024, 05:55 PM by nareN 2. Edited 2 times in total. Edited 2 times in total.)
నేను - ఒసేయ్.. సాడిస్ట్ దాన.. ఆఫీస్ లో ఉన్నానే...
తను - తెలుసురా..
నేను - మరి ఇప్పుడెందుకు చెప్తున్నావే.. రాత్రంతా చేత్తో పట్టుకు కూర్చున్న.. అప్పుడు చెప్పొచ్చు కదా..
తను - అప్పుడు నాకు పగలురా నా చెల్లికి అన్నయ్య..
నేను - ఆమ్మో.. కామ పిశాచులు ఉంటాయని వినడమే కానీ.. ఇలా దొరికి పోతానని నేను ఆనుకోలేదే.. పని చేసుకోవాలి.. ప్లీజ్..
తను - నాకు మూడ్ వస్తోంది రా ప్లీజ్..
నేను - సరే చెప్పు..
తను - చెప్పు ఏంట్రా.. అడుగు నువ్వే..
నేను - ఒసేయ్ అర్ధం చేసుకోవే.. నేను అడిగే మూడ్ లోనో.. సిట్యుయేషన్ లోనో లేను..
తను - ఇంత పిరికోడివేంట్రా..
నేను - ఒసేయ్ రాత్రి దాక ఆగవే నీ పని చెప్తా..
తను - ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగురుత అందిట..
నేను - రాత్రికి అయిపోయావే నువ్వు..
తను - అప్పుడు నీకు గుడ్ మార్నింగ్ చెప్పి నే...
నేను - పూర్తి చెయ్యి...
తను - లేదులే.. రా.. నైట్ కి నెక్స్ట్ లెసన్ నేర్పిస్తా..
నేను - నేను రాను..
తను - ఈ లోపు ఒక అసైన్మెంట్..
నేను - ఏంటది..
తను - రానన్నావ్..
నేను - ఒసేయ్..
తను - అసలు అబ్బాయిలకి బ్రా సైజు మీద ఎందుకంత ఇంటరెస్ట్.. నీ వెర్షన్ ఏంటో చెప్పాలి..
నేను - నాకదంతా తెలీదు.. చూస్తే మూడ్ వస్తుంది. అంతే..
తను - నైట్ దాకా టైం ఉందిరా.. ఆలోచించు..
నేను - సరేనే బాబు.. ఇంకా వదిలేయ్ ప్లీజ్..
తను - పిరికి సన్నాసి.. బాయ్..
నేను - బాయ్..
ఏంటిది.. మనకంటే ఫాస్ట్ గా ఉండే వాళ్ళని మనం తట్టుకోగలమా..
ఈలోపు ఆల్రెడీ నన్ను 3 సార్లు పిలిచిన HR నేను పలకట్లేదని ఓ పిల్లని తీసుకొని నా దగ్గరకి వచ్చింది..
సీరియస్ గా నాకు క్లాస్ పీకే మూడ్ ఉంది కానీ టైం లేదనుకుంటా..
చక చక ఆ అమ్మాయి కోయింబత్తూర్ నుంచి ఈరోజే జాయిన్ అవ్వడానికి వచ్చిందని..నా టీం లోనే ఉంటుందని.. పక్కన కూర్చోబెట్టుకొని పని నేర్పమని.. చెప్పి వెళ్ళిపోయింది..
వెంటనే అమ్మ నాన్న తమిళమ్మాయి సినిమా గుర్తొచ్చినా.. నాకు తమిళం రాదు కాబట్టి వచ్చి రాని ఇంగ్లీష్ లోనే.. పరిచయాలు చేసుకున్నాం..
తన పేరు శృతి..
బావుంది కదా.. అమ్మాయి కూడా బాగుంది.. టెన్షన్స్ తీరక తీరిగ్గా చూద్దును కదా.. తన సైజు కూడా 34 ఏమో అని డౌట్ వచ్చింది..
ఐన అడగలేం కాబట్టి.. ఎలా తెలుసుకోవాలో చాల సేపు ఆలోచించి.. అది మంచి పని కాదని విస్మరించి.. పని నేర్పడం మొదలు పెట్టాను.. ఆ అమ్మాయి కి మలయాళం వచ్చు అనుకుంట.. లంచ్ టైం కి వాళ్ళు మలయాళం లో అడగగానే సర్రున లేచి వాళ్లతో పాటు పోయింది..
ఆ దెబ్బకి నాకు 3 చోట్ల కాలింది..
ఎంత ఓపెన్ డైరీ ల చెప్పిన.. ఈ కధకి నేనే హీరో కాబట్టి.. నన్ను నేను తక్కువ చేసుకోవడం బాగోదు కాబట్టి.. మంటల్ని ఆర్పడానికి నా రూట్ లో నేను కాంటీన్ కి వెళ్ళా..
ఈలోపు 1st డే ట్రీట్ అంటూ మా వాళ్లంతా శృతి ని నిలువు దోపిడీ చెయ్యడానికి రెడీ గా ఉన్నారు..
మధ్యలో నే దూరి.. దగ్గర్లో తమిళనాడు హోటల్ ఉంది.. నేను అప్పుడప్పుడు అక్కడే భోజనం చేస్తూ ఉంటా అని చెప్పేసరికి తన కళ్ళలో 1000 కాండిల్స్ వెలిగించుకుని నాకు థాంక్స్ చెప్తూ.. నా చెయ్యి పట్టుకొని బయటకి వచ్చేసింది..
బయటకి రాగానే చెయ్యి వదిలేసిందనుకోండి.. అది వేరే విషయమ్.. ప్రస్తుతానికైతే 1 మార్క్ పడింది కదా.. చాల్లే అని.. చక్కగా భోజనం చేసి..మళ్ళీ ఆఫీస్ కి వచ్చాం.. అప్పటికే ఆఫీస్ లో మాడు వాసనా గుప్పు మంటోంది..
మనం ఏమి పెద్ద ప్లేబాయ్ కాదు కదా.. భాష రాని చోట భాషా లాగా బిల్డుప్ లు ఎందుకని మళ్ళీ సిస్టం ముందు సెటిల్ అయ్యా..
ఈలోపు అమ్మ నుంచి ఫోన్ వస్తే మాట్లాడి పక్కకి చూస్తే తను నా కళ్ళ లోకి కళ్ళు పెట్టి చూస్తూ.. నాకు తెలుగు నేర్పిస్తావా అని ఇంగ్లీష్ లో అడిగింది..
నేను - మరి నాకేంటి..
తను - నీకు తమిళ్ నేర్పిస్తా..
నేను - (తమిళ్ బూతులు నేర్పమంటే ఏమంటుందో)
తను - ఏంటి సైలెంట్ అయిపోయావ్..
నేను - తమిళ్ నేర్చుకొని ఎం చెయ్యాలా అని ఆలోచిస్తున్న..
తను - సరే నీకు తమిళ్ వద్దు లే కానీ నాకు తెలుగు నేర్పు చాలు..
నేను - ఆ HR ని చూసావా.. సరదాగా మాట్లాడుకుంటేనే ఏడుస్తూ ఉంటుంది.. ఇప్పుడు నువ్వు తెలుగు తమిళ్ అన్నావంటే ఆఫీస్ అంటిచేస్తుంది...
తను - HR సంగతి నేను చూసుకుంటాలే..
నేను- అంత రిస్క్ ఎందుకు ఆఫీస్ అయిపోయాక నేర్పుతాలే..
తను - సరే.. ఇందాక ఫోన్ లో ఎవరు గర్ల్ ఫ్రెండ్ ఆ..
నేను - ఖుషి సినిమా వచ్చి 4 ఇయర్స్ అయ్యింది.. ఇంకా same డైలాగు వాడుతున్నారా..
తను - మాట దాటకు..
నేను - అమ్మ..
తను - మరి గర్ల్ఫ్రెండ్ ఎప్పుడు ఫోన్ చేస్తుంది..
నేను - నైట్..
తను - ఓహ్ ఉందన్నమాట ఐతే..
నేను - నువ్ ఫోన్ చేస్తా అంటే తనకి బ్రేకప్ చెప్పేస్తా..
తను - slefish వి ర నువ్వు...
నేను - రా నా..
తను - ఎహ్ అంటే ఏమైంది..
నేను - నేను కాదే.. నువ్వు.. భాష నేర్చుకోడానికి రెడీ అయ్యావ్.. గురుదక్షిణ ఎం కావాలో అడిగావా..
తను - ఎం కావాలి సర్..
నేను - తమిళనాడు సాంబార్..
తను - హహహ్హా.. అమ్మాయి ఆఫర్ ఇస్తే ఎం అడుగుతున్నాడో చూడు..
నేను - యువ లో మీరా జాస్మిన్ ఏముందో తెలుసా..
తను - ఏమంది..
నేను - కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా..
తను - ఆమ్మో జాగ్రత్త గా ఉండాలి నీతో..
నేను - నాకంత సీన్ లే కానీ.. (ఈలోపు ఒక ఐడియా వచ్చింది) చిన్న హెల్ప్ చెయ్యి..
తను - ఏంటది..
నేను - నన్ను ఒక అమ్మాయి ఇష్టపడుతోంది అని డౌట్ గా ఉంది.. ఎలా కంఫర్మ్ చేసుకోవాలో ఐడియా ఇవ్వు..
తను - ఎవరా అమ్మాయి..
నేను - ఆ డీటెయిల్స్ అడగకు..జస్ట్ హెల్ప్ చెయ్..గురు దక్షిణ..
తను - హలో గురువుగారు మీరు ఇప్పటి వరకు ఒక్క తెలుగు ముక్క కూడా నేర్పలేదు..
నేను - అప్పుడే గురు దక్షిణ.. పోనీ రివర్స్ చేసుకుందాం.. నువ్ హెల్ప్ చేసినందుకు నేను తెలుగు నేర్పిస్తున్న అనుకో.. ఇది నా గురు దక్షిణ..
తను - ఏంటో నా చేతులతో ఒక అమ్మాయి గొంతు కోయిస్తా అంటున్నవ్...
నేను - అంత లేదు.. అది నీ కంటే ముదురు..
తను - అంటే నేను ముదురా...
నేను - అంటే నీ కంటే పెద్దది అని..
తను - నాకంటే పెద్దది ఐతే నీకంటే కూడా పెద్దది అవుతుంది కదా..
నేను - పెద్దది కాదు... పెద్దవి అంటున్న.. (ఒరేయ్ ఎం మాట్లాడుతున్నావ్ ర)
తను - ఏంటి పెద్దవి..
నేను - పెద్దవి కాదు మనసు పెద్దది అని నా మీనింగ్.. (దొరికిపోయావ్ రా)
తను - హహ్హహ్హ నావి కూడా పెద్దవేలే..
నేను - అవును తెలుస్తోంది..
తను - ఇందాకటి నుంచి దొంగ చూపులు చూస్తూనే ఉన్నావ్ కదా.. నాకు కూడా తెలుస్తోంది..
నేను - కదా.. పొద్దుటి నుంచి నేను అదే ఆలోచిస్తున్న.. మేము మిమ్మల్ని అక్కడే ఎందుకు చూస్తూ ఉంటాం అంటావ్..
తను - బాబు నటించమంటే జీవించేస్తున్నావ్.. చూసేది నువ్వు.. ఆన్సర్ నేను చెప్పాలా..
నేను - ఎందుకు చూస్తున్నానో నాకు నిజం గా తెలీదే ప్లీజ్ చెప్పు...
తను - ఏయ్ ఏంట్రా నువ్వు అడిగేది..
నేను - నాకు తెలీకుండానే చూస్తున్నానే..కావాలని కాదు.. ఎందుకంటావ్..
తను - ఇంత చిన్న లాజిక్ తెలీదేరా.. మన వూళ్ళో తాజ్ మహల్ ఉందనుకో ఆగ్రా వెళ్లి చూస్తామా..
నేను - లేదు.. చూడము..
తను - ఇది కూడా అంతే మీకు లేవు కాబట్టి మావి చూస్తారు..