Thread Rating:
  • 97 Vote(s) - 2.79 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
తన పేరు వసుంధర...
#59
వాసు అలా చూయించమని అడగ్గానే వసుంధర కి వళ్ళు ఝల్లుమంది..
"ఏంటి తను..ఇలా నేరుగా ఫోటో పెట్టమని అడిగేశాడు..ఆడవాళ్ళని అలా అడక్కూడదని తెలీదా..వెధవ.."
"అయినా వాడిది చిన్న పిల్లాడి మనస్తత్వం..తెలీక అడిగాడేమో..చూయించేబదులు ఎం చేస్తున్నానో చెప్తే పోద్ది కదా.."
"ఆల్రెడీ చెప్పాకే కదా వాడు మళ్ళీ అడిగాడు ఈ సారి చూయించమని..అసలైన తప్పు నాదే నేనే వాణ్ని ఫేస్ చూయించమని అడిగింది..ఇప్పుడు వాడు అడుగుతున్నాడు ఇందులో వాడి తప్పేముంది.."
వసుంధర మనసు రక రకాలుగా ఆలోచిస్తోంది..
ఇంతలో వాసు నుంచి మెస్సేజ్..
వాసు : సారీ మేడం..తెలీక అడిగేసాను..అంత ఇబ్బందిగా ఉంటే వొద్దులెండి..
వసుంధర కి జాలేసింది..
వాసు తప్పేం లేదనుకుని
వసుంధర : అయ్యో అలా ఎం లేదు వాసు..
వాసు : హ్మ్మ్
చెప్పడమైతే  చెప్పింద  గాని  ఇప్పుడు వాసు కి ఫోటో పెట్టాలా వద్దా అని ఆలోచిస్తుంది..
అంత చలిలో వొళ్ళు వేడెక్కింది..
వెంటనే..
వసుంధర : ఫోటో ఏంటి ఫోటో బయటికెళ్ళు నేరుగా కనిపిస్తా..
వాసు : అదేంటి మేడం..(అర్ధం కాక అడిగాడు)
వసుంధర : బాబు ట్యూబ్ లైట్..నేను మా ఫ్లాట్ బయట కారిడార్ లోనే తిరుగుతున్నా..
వాసు : ఔనా నిజంగానేనా..ఎందుకు మేడం
వసుంధర : ఏమో నిన్ను నేరుగా భయపడుతుంటే చూద్దామని..
వాసు : ఆ అన్ని అబద్ధాలు మేడం..మీరసలు బయటనే లేరు..
అన్నాడు..అంటే వాసు బయటికొచ్చాడా ఏంటి ఈ వర్షం లో అనుకుంది..
టక్కున లేవబోయి..మళ్ళీ
వసుంధర : ఆ నేను బయటే వున్నా నువ్వే రాలేదు బయటికి
వాసు : అయ్యో నేను బయటే వున్నా మేడం..మీరే లేరు
వసుంధర : నేను బయటే ఇక్కడే కారిడార్ లో తిరుగుతున్నా నువ్వే లేవు
వాసు : ఏది బయట ఒక ఫోటో పెట్టండి
వసుంధర : ఏది నువ్వు పెట్టు చూద్దాం
అనగానే వాసు ఎం ఆలోచించకుండా చేతులు చాచి ఫోన్ దూరం పట్టుకుని ఫోటో పెట్టాడు
వసుంధర ఆత్రం గా ఆ ఫోటో ఓపెన్ చేసి చూసింది..
వాసు నిజంగానే వర్షం లో తడిసిన వొంటి తో నుంచుని ఫోటో లో నవ్వుతు వున్నాడు..వసుంధర కి ఈ ఫోటో నచ్చింది..వాసు కి చొక్కా  లేదు వొళ్ళు వర్షం లో అప్పుడే తడిసింది..ఈ సారి లేట్ చేయకుండా వాసు చెస్ట్ ని తాకింది వసుంధర
వెంటనే వాసు నుంచి మెస్సేజ్
వాసు : ఇప్పటికైనా నమ్ముతారా నేను బయటికెళ్ళాను మీరే అబద్ధాలాడుతున్నారు
వసుంధరకి నవ్వొచ్చింది..తన కుడి చేతి చూపుడు వేలు మధ్య వేలిని తన నడుంమీద నడిపిస్తూ మెస్సేజ్ టైపు చేస్తుంది..
వసుంధర : నేనిప్పుడే లోనికొచ్చా
"లోనికొచ్చా" అంటూ తన బొడ్డు లోపల వేలితో మెల్లిగా కొలత కొలుస్తోంది..
వాసు : ఆ అన్ని అబద్ధాలు అన్నాడు
వసుంధర : అయ్యో లేదు నిజంగానే వాసు నేను ఇప్పుడే లోనికొచ్చా  
వాసు : ఆ చెప్పకండి  మేడం
వసుంధర : అయ్యో నిజంగానే వాసు బయటికి రాగానే  వినయ్ దగ్గినట్టు వినిపిస్తే లోపలికొచ్చా
వాసు : ఏమో లెండి...
వాసు ని నమ్మించాలని వినయ్ దగ్గరికెళ్లి ఫోటో పెట్టాలనుకుంది..
వెంటనే వోణి చేతిలో పట్టుకొని వినయ్ దగ్గరికెళ్దామని బెడ్ మీద నుంచి లేచి వెళ్ళింది..
వాసు నుంచి మెస్సేజ్..
వాసు : ఎలా వున్నాడు వినయ్ తగ్గిందా
వసుంధర వినయ్ దగ్గరికి లేడి పిల్లలా పరిగెత్తింది
తానలా వేగంగా అడుగులేస్తుంటే త్తన వెనకాల ఎత్తులు గుర్రం వీపు మీద మోసుకెళ్తున్న మల్లె మూటల్లా మత్తుగా మెత్తగా పైకీ కిందికీ యెగిరి గంతులేస్తున్నాయ్..
తన రవిక లోని పాల మధురాల బరువు మోయలేక  ఉన్న ఆ రెండు హుక్స్ ల్ని కూడా తెంపుతాయా అన్నట్టుగా బిగుసుకుని ఊగుతున్నాయి..
వాసు : మేడం ఉన్నారా
..,
వినయ్ నిద్ర లో వున్నాడు..లైట్ వేసే వుంది రూమ్ లో..
వసుంధర కంగారులో వినయ్ ని ఫోటో తీసింది..వాసు కి సెండ్ చేసింది..
వినయ్ తల దగ్గర మెల్లిగా కూర్చుని వోణి తన వొళ్ళో పెట్టుకుని..
వాసు : నిద్ర లో ఉన్నాడుగా..తగ్గుందా ఏమైనా
వసుంధర : హా కాస్త గోరు వెచ్చగా వుంది వొళ్ళు.. నిద్ర లో కలవరిస్తున్నట్టున్నాడు..
వాసు : ఒక సారి వీడియో కాల్ చేస్తారా చూస్తా..
వసుంధర కి ఝల్లుమంది..
"ఏంటి వినయ్ ని చూస్తా అంటున్నాడా లేక నన్నా.."
...,
వాసు : మేడం ఏమైంది..
వసుంధర : హా
వాసు : ఇప్పుడు బాగానే వున్నాడా ఒక వేళ నిద్ర లేస్తే జ్యూస్ తగ్గించండి కాస్త శక్త్తోస్తుంది..
వసుంధర కి వాడి లోని మంచోడే కనిపిస్తున్నాడు.."వీడియో కాలే కదా చేసి వినయ్ ని చూయిద్దాం..దానికేముంది.."అనుకుంది..
వాసు : మేడం చేయనా

"వద్దు వసు ..వాడికి అనవసరంగా ఛాన్స్ ఇవ్వకు,,ఇప్పటిదాకా నీకు ఇలా అలవాటు లేదు ఇప్పుడేంటి కొత్తగా.."
తన ఎర్రటి  కింది ఎదవిని లేతగా గిల్లుకుంటూ ఆలోసిగిస్తుంది,,
పరధ్యానం లో పడి
వసుంధర : హ్మ్మ్
అని మెస్సేజ్ చేసింది..
వాసు టక్కున వీడియో కాల్ చేసాడు,,
వసుంధర కి ఎందుకో వొళ్ళు వణికింది..
వొద్దు అనుకుంటూనే మెల్లిగా పైకి లేచి కాల్ లిఫ్ట్  చేసి బ్యాక్ కెమెరా పెట్టి వినయ్ కనపడేలా పట్టుకుంది..
వాసు కళ్ళు పెద్దవి చేసి చూసాడు..వినయ్ మంచి నిద్ర లో వున్నాడు..వసుంధర కూడా వాసు ని చూస్తుంది..ఫోన్ తన ఫేస్ దగ్గరగా ఉండడం తో ఫేస్ మాత్రమే కనబడుతుంది..లెఫ్ట్ సైడ్ కి తిరిగి పడుకున్నాడు..ఎడమ భుజం,కాష్ఠంత మస్సిల్ కూడా కనబడుతుంది..ఇంతలో..
వాసు : హా పడుకున్నాడుగా మేడం..
వసుంధర వెంటనే ఫోన్ తన నోటికి దగ్గరగా పెట్టుకుని హస్కీ వాయిస్ లో..
వసుంధర : శ్ మెల్లిగా మాట్లాడు
అంది..వాసు కి ఎందుకో అర్ధం కాలేదు అయినా తాను కూడా హస్కి వాయిస్ లో..
వాసు : ఓకే ఓకే ..
అన్నాడు..వసుంధర అలా హస్కి గా మాట్లాడితే తనకి వొంట్లో జివ్వుమంటుంది..అందుకే తనతో ఇంకా మాట్లాడించాలని ..
వాసు : వచ్చాక టానిక్ తాగించారా
అన్నాడు హస్కి గా..
వసుంధర : ఆల్రెడీ హాస్పిటల్ లో తాగించాం గా ఇప్పుడు అవసరం లేదు మళ్ళీ ఉదయమే
అంది హస్కీగా..
వాసు కి జివ్వుమంటోంది..సైడ్ కి అలాగే కుడి  మోకాలెత్తి పిల్లో పై వేసాడు..
వాసు కదలడం తో తన చెస్ట్ భాగం కాస్త మొబైల్ వెలుగులో కనబడుతోంది వసుంధరకి..లోపలున్న కన్నె పిల్ల వాసు మళ్ళీ కదిలితే  బావుండు అనుకుంటోంది..
ఈ లోపుతాను చెప్పేది వినకుండా  ఎందుకో  వాసు ఒక సారి లేచి మళ్ళీ పడుకున్నాడు..
వసుంధర : ఎం చేసావ్ ఇప్పుడు..
వాసు : ఆదా ఎం లేదు కాళ్ళ దగ్గర బండలు తాకి చల్లగా ఉంటే బెడ్ షీట్ చక్కగా సెట్ చేసుకున్నా..
వసుంధర : ఏంటి ఈ చలికి కింద పడుకున్నావా(అంది షాకింగ్ గా)
వాసు : హ్మ్మ్ ఔను మేడం..చూయించనా
అంటూ వసుంధర ఎం చెప్తుందో వినకుండానే ఫోన్ ని చేతిలోకి తీసుకుని తన పక్కన
ఫ్లోర్ ని  చూయించాడు..ఈ ప్రాసెస్ లో ఫోన్ అట్టు ఇటు కదిలెప్పుడు వాసు పొట్ట వరకు పూర్తిగా వసుంధర కంట్లో పడింది..అంతే వసుంధర కి వొళ్ళంతా తిమ్మిరయ్యింది..రెప్ప పాటులో తన చాతి పూర్తిగా వసుంధర కి క్లియర్ కనబడింది..తనలాగే చూస్తూ వుంది పోయింది..తనకి తెలీకుండానే తన కుడి చేతిని తన లోతైన బొడ్డు మీద గా తెస్తూ హుక్స్ ల మీదుగా తన మెడ మీద మత్తుగా నిమురుకో సాగింది...వసుంధర నుంచి సౌండ్ లేక పోవడం తో వాసు ఫోన్ స్క్రీన్ మీద చూసాడు..వినయ్ నిద్ర పోతు కనిపిస్తున్నాడు..
ఇందాకన్నుంచి సరిగ్గా గమనించలేదు ఒక్క ఒక్క క్షణం వాసు కి మతి పోయినట్టైంది..ఎందుకంటే ఇందాక వసుంధర వొంటి మీదున్న వోణీ వినయ్ తల దగ్గరుంది..అంటే..
వాసు కి పిచ్చెక్కింది.."అంటే వసుంధర మేడం వొంటి మీద ఇప్పుడు వోణి లేదా..అంటే వట్టి జాకెట్ మీదేనా..కింద లంగా తప్ప ఆ వొంటిని ఇంకేం చుట్టలేదా.."
వెంటనే మరో ఆలోచన " రేయ్ ఊరుకో అది కాకపోతే మేడం కి  ఇంక  చీరలే ఉండవా అనవసరంగా ఎక్కువ వూహించుకోకు" అని..
కానీ రెండో ఆలోచన కంటే ముందొచ్చిన ఊహకే వాసు కి మతి పోతోంది..
వసుంధర కి కూడా అప్పుడు గాని తెలిసి రాలేదు..తన ఒళ్ళోంచి వోణీ ఎప్పుడు జారీ పోయిందో..పరుపు మీద పడిపోయింది.. తన వొంటి మీద మూడు హుక్స్ లు ఊడిన బ్లౌజ్,కింద లెహంగా  తప్ప ఇంకేం లేవని..మత్తుగా నుంచుంది..వినయ్ తల దగ్గర తన విడిచిన వోణి చూసుకుంది..లోన కన్నె పిల్ల సిగ్గుతో తన పాల కుండల్ని తన అరచేత్తో  హత్తుకుంది..
వణుకుతున్న గొంతు తో..
వాసు : మేడమ్..
అన్నాడు..
ఇప్పుడు ఒక్క సారి ఫ్రంట్ కెమెరా ఆన్ చెయ్ వసు అంటుంది లోపల్నుంచి..
వొద్దని మనసు  వారిస్తున్నా ఊపిరి వేగం మాత్రం "ఒకే ఒక్క సారి వసు" అంటుంది..
వసుంధర ఫోన్ స్క్రీన్ కేసి చూసి తన కుడి చేతి బొటన వేలితో ఏదో నొక్కుతుండగా.. వినయ్ నిద్రలో కదిలాడు వసుంధర టక్కున అడుగు గది బయటేసి ఫోన్ కట్ చేసింది...
Like Reply


Messages In This Thread
RE: తన పేరు వసుంధర... - by sakhee21 - 06-05-2024, 10:55 PM



Users browsing this thread: 41 Guest(s)