06-05-2024, 10:09 PM
కొసరు కధ
మందమతి కూతురు ఏడుస్తూ ఉంటుంది, తనని అందరూ లంజ కూతురు అంటూ ఉంటారు, ఆమెను మందమతి పుట్టింట్లో వదిలి, మందమతి భర్త వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు.
పది సంవత్సరాల తర్వాత
మందమతి కూతురుకి ఒక రోజు ఫోన్ మెసేజ్ వస్తుంది, నువ్వు అందంగా ఉంటావ్ అని... ఆమె నవ్వుతుంది.
మందమతి ప్రార్ధాన ఫలించి, తన కూతురుని కలుస్తుంది కాకపోతే, అదే రెడ్ లైట్ ఏరియాలో తల్లి కూతుళ్ళు కలుసుకుంటారు. హ్యాపీ రీ యూనియన్.