06-05-2024, 09:53 PM
(This post was last modified: 22-05-2024, 05:58 PM by 3sivaram. Edited 2 times in total. Edited 2 times in total.)
మూడు చేపల కధ
సుమతి, కాలమతి, మందమతి
సురేష్, కామేష్, మహేష్
సుమతి కధ:
సుమతి ఫోన్ కి మెసేజ్ వచ్చింది, నేను గుర్తు ఉన్నానా, నన్ను గుర్తు పట్టావా... అని అన్ని విషయాలు చెబుతున్నాడు.
అక్కడ నుండి మొదలయి, అతను ఎవరో కనుక్కోవాలని ట్రై చేసి మూడు అటెంప్ట్ లో సురేష్ ని పట్టుకుంటుంది.
కాలేజ్ లో సురేష్ అప్పట్లో బండలా ఉండేవాడు, కాని ఇప్పుడు హ్యాండ్ సమ్ లా ఉన్నాడు.
మూడు నాలుగు డేట్స్ తర్వాత పార్టీలకు వెళ్తారు.
వాట్స్ అప్ చాట్ లు బాగా నడుస్తాయి. తన కూతురుని ఎప్పుడు ఫోన్ చూడొద్దు అని చెప్పి ఇప్పుడు తను ఫోన్ లో సురేష్ కోసం ఎదురు చూస్తూ ఉంది.
ఒక రోజు నైట్ డ్రింక్ చేసి సురేష్ తో గడిపింది.
ఆ తర్వాత ఒయో రూమ్స్ కి వెళ్లి వచ్చింది.
కొన్ని రోజులకు పశ్చాత్తాప పడి సురేష్ కి బ్రేక్ అప్ చెప్పి....
తనను టాను మార్చుకుంది.
తన జీవితం బాగు చేసుకునే పనిలో పడి, తనను తానూ ప్రేమించుకొని ఆ తర్వాత హస్బెండ్ లో, పిల్లలతో ఎంటర్టైన్మెంట్ వెతుక్కొని వాళ్లతో కలిసి లైఫ్ ని ఎంజాయ్ చేసింది.