06-05-2024, 08:46 PM
(29-04-2024, 11:07 PM)gmahesh Wrote: Guys, nenu ee story ki continuation rayadam better anukuntunna.
What do you say guys
ఇది వీరన్న గారి స్టోరీ ఆయనే రాయాలి .మాకు తెలుసు ఆయన రాస్తారని, ఏదో కాస్త చంద్రకళ మీద మనసు పడి అలా అటువైపు వెళ్ళారు కానీ మళ్ళీ రాకపోరు... రాయకపోరు మాకైతే ఆ నమ్మకం ఉంది. దయచేసి మీరు ఈ స్టోరీలో ఇన్వాల్వ్ అవ్వద్దు. మీ దగ్గర ఆ రాసే నైపుణ్యం ఉన్నప్పుడు మీరు కూడా ఒక థ్రడ్ ఓపెన్ చేసి రాస్తే బాగుంటుంది కదా.