Thread Rating:
  • 84 Vote(s) - 2.75 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance సహాయం - శృంగారం
వాకీ అందుకుని , పైలట్ సర్ ...... 10 గంటలలోపు Govt హాస్పిటల్ లో ఉండాలి - అక్కయ్య జూనియర్ డాక్టర్ గా ఫస్ట్ డే , లేట్ కాకూడదు .
పైలట్ : కాక్ పిట్ లోనే ఉన్నాము రండి మహేష్ , పరిస్థితులు చక్కబడినట్లే అనిపిస్తున్నాయి , వర్షం పడుతున్నా తగ్గుముఖం పట్టింది , మిమ్మల్ని పిక్ చేసుకోవడానికి వచ్చిన లేడీ డ్రైవర్ ఎయిర్పోర్ట్ లోనే వేచిచూస్తున్నాడు , 5 మినిట్స్ లో నేరుగా రన్ వే దగ్గరకే వచ్చేస్తాడు .
థాంక్యూ సర్ అంటూ లగేజీతోపాటు డోర్ దగ్గరికి చేరుకునేసరికి , పైలట్ వచ్చి డోర్ ఓపెన్ చేశారు .
ఎయిర్పోర్ట్ రన్ వేస్ మొత్తం నీటితో ఉండటం చూసి ఆశ్చర్యపోయాము , Is it ఎయిర్పోర్ట్ ? Or ఓషన్ ? అంటూ నవ్వుకున్నాము .
పైలట్ : మోకాళ్ళ వరకూ నీళ్లు చేరాయి మహేష్ , రెండు మూడురోజులు ఇలానే ఉంటుందని ఎయిర్పోర్ట్ నుండి సమాచారం వచ్చింది , Sorry to say this ..... రెండు రోజులపాటు టేకాఫ్ కు పరిస్థితులు అనుకూలంగా లేవు , ల్యాండ్ అయ్యాము అంటే అదృష్టమే అని చెప్పాలి , రాత్రంతా కేవలం ల్యాండింగ్ కు మాత్రమే అనుమతించారు , టేకాఫ్ కావాల్సిన డామెస్టిక్ - ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అన్నీ ఇక్కడే ఆగిపోయాయి , మన ఫ్లైట్ ఆఖరిది - మన ఫ్లైట్ తరువాత రావాల్సిన అన్నీ ఫ్లైట్స్ ను ముంబై - పూణే వైపుకు మళ్లించారు ల్యాండింగ్ కోసం ,నాకిప్పటికీ షాకింగ్ గానే ఉంది మోకాళ్ళ లోతు రన్ వే పై ఎలా సేఫ్ గా ల్యాండ్ అయ్యామోనని , కిందకు వెళ్ళాక మీరే చూస్తారు ఫ్లైట్ కు ఏ చిన్న డ్యామేజ్ కాలేదు , మహేష్ ..... మన షెడ్యూల్ ప్రకారం ఈరోజైతే వైజాగ్ కు బయలుదేరలేము , హ్యాపీగా రెండు మూడు రోజులు హైద్రాబాద్ బిరియాణీ ఎంజాయ్ చెయ్యి , అటుపై ఈ ఫ్లైట్లోనే వెళదాము .
" నో నో నో ఎట్టి పరిస్థితుల్లోనూ తమ్ముడు వైజాగ్ వెళ్ళాలి , రెండు వారాలపాటు నాకంటే ప్రాణమైన వారికి దూరమయ్యాడు , ప్రయాణం గురించి మీరు కంగారుపడకండి - ఇంఫార్మ్ చేస్తాము అంటూ నా బుగ్గపై చేతితో ముద్దుపెట్టింది అక్కయ్య  "
లవ్ యు సో మచ్ అక్కయ్యా .....
మిమ్మల్ని తీసుకెళ్లే వెహికల్ వచ్చింది , మీరు హైద్రాబాద్ లో ఉండేంతవరకూ మీతోనే ఉంటుంది , మీరు ఎక్కడికి తీసుకెళ్లమంటే అక్కడికి అంటూ పైలట్ లగేజీ అందుకోబోయారు .
నో నో నో సర్ ..... , ఇప్పటివరకూ చాలా హెల్ప్ చేశారు , వెళ్లిపోకుండా మాకోసం ఫ్లైట్లోనే ఉన్నారు అంటూ అందుకుని , అక్కయ్యా .... లగేజీ మార్చాక వెళదాము అంటూ రెండు సార్లలో మార్చేసి , లగేజీలో ఉన్న గొడుగు తీసుకొచ్చి అక్కయ్యతో పాటు కెళ్లి వెహికల్లో కూర్చున్నాము .
" లవ్ యు తమ్ముడూ అంటూ బుగ్గపై ముద్దుపెట్టి చేతిని చుట్టేసి భుజంపై తలవాల్చింది "

లేడీ డ్రైవర్ : మేడమ్ ....
" మేడమ్ కాదు సిస్టర్ , నా పేరు తేజస్విని - నా తమ్ముడు మహేష్ ......"
తేజస్విని - కాబోయే డాక్టర్ ...... అంటూ అక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టాను .
లేడీ డ్రైవర్ : Hi కాబోయే డాక్టర్ తేజస్విని - hi మహేష్ ..... , నా పేరు మల్లీశ్వరి , ఇది నా నెంబర్ , కాల్ చెయ్యండి మీ ముందు వాలిపోతాను .
" hi మల్లీశ్వరి గారు "
లేడీ డ్రైవర్ : జస్ట్ మల్లీశ్వరి , Govt కాలేజ్ లేడీస్ హాస్టల్ కే కదా .....
" అవును మల్లీశ్వరీ ...... "
మల్లీశ్వరి : నవ్వుకుని పోనిచ్చారు .
లేట్ అవుతుందా సిస్టర్ ...... ? .
మల్లీశ్వరి : మామూలుగా అయితే ట్రాఫిక్ ఉన్నా గంటలో చేరుకునేవాళ్ళం , ఇప్పుడు మినిమం రెండు గంటలు పట్టవచ్చు ......
అంటే మ్యాక్సీమం ......
లేడీ డ్రైవర్ : ప్చ్ ...... చెప్పలేం మహేష్ , రోడ్స్ అన్నీ .....
చూసాను సిస్టర్ ..... వాటర్ తో నిండిపోయాయి .
లేడీ డ్రైవర్ : 9:30 లోపు తీసుకెళ్లాలని తెలుసు కానీ సేఫ్టీ ముఖ్యం sorry .....
పర్లేదు సిస్టర్ ..... 
రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రోడ్ నుండి నెమ్మదిగా బయటకురాగానే కొద్దికొద్దిదూరానికే ట్రాఫిక్ జామ్ లో ఆగిపోతున్నాము .
నా టెన్షన్ చూసి అక్కయ్య కంగారుపడుతూ ముద్దులతో కూల్ చేస్తోంది .

అక్కయ్య మొబైల్ రింగ్ అవ్వడంతో బ్యాక్ ప్యాక్ నుండి తీసి చూస్తే అక్కయ్య ఫ్రెండ్ ...... , తేజస్విని ఎక్కడ ఉన్నావే ? ఇంకా రాలేదు , ఇక్కడేమో తుఫాను ఆగడం లేదు .
" ఆ హైద్రాబాద్ తుఫానులోనే ట్రాఫిక్ లో ఇరుక్కున్నాము , ఎన్ని గంటలు పడుతుందో కూడా తెలియదు , మీరు వెళ్ళండి , ఫస్ట్ డే నే లేట్ అవుతోంది , ఏమవుతుందో లేదో ..... "
అక్కయ్య ఫ్రెండ్ : కంగారుపడకే , నీకోసమేనేనో ఉదయం క్లాసెస్ క్యాన్సిల్ అయ్యాయి , మధ్యాహ్నం నుండి రమ్మని నోటీస్ బోర్డ్ లో ఉంచారు .
" థాంక్ గాడ్ , తమ్ముడూ అంటూ సంతోషంతో కౌగిలించుకుంది , ఇసేయ్ ..... 12 లోపు ఉంటాము "
మల్లీశ్వరి : అంత టైం పట్టదు తేజస్విని .
" విన్నావుగా వచ్చేస్తాము "
అక్కయ్య ఫ్రెండ్ : జాగ్రత్తగా రండి , వేచిచూస్తుంటాము , నిన్న ఉదయం నుండీ కురుస్తున్న వర్షానికి హాస్టల్ ఫ్లోర్స్ - గదుల్లోనూ నీరే , ఈ బిల్డింగ్ చూస్తేనే భయమేస్తోంది ఎప్పుడు కూలిపోతుందా అని నిద్రేలేదు అంటూ ఆవలిస్తున్నారు .
" మూడు నెలలే కదా అడ్జస్ట్ అవుదాము , govt హాస్పిటల్లో జూనియర్ డాక్టర్లు గా అవకాశం లభించడమే మన కాలేజ్ అదృష్టం "
అక్కయ్య ఫ్రెండ్ : అవును నిజమే , కమాన్ కమాన్ తొందరగా వచ్చేయ్ , మిస్ యు సో మచ్ .
" మిస్ యూ టూ డార్లింగ్స్ అంటూ నవ్వుతూ కట్ చేసింది , మల్లీశ్వరి గారూ ..... take your own time మనకు మధ్యాహ్నం వరకూ సమయం ఉంది , తమ్ముడూ హ్యాపీ కదూ అంటూ సంతోషంతో చుట్టేసింది "
అక్కయ్యను చుట్టేసి నుదుటిపై పెదాలను తాకించాను .

" తమ్ముడూ ..... ఇప్పుడు చెప్పు ? , బస్సులో వెళతావా ? లేక ట్రైన్లో వెళతావా ? "
నా అక్కయ్య ఇష్టమే నా ఇష్టం .
" లవ్ యు , ట్రైన్ బెటర్ , హ్యాపీగా నిద్రపోతూ వెళ్లొచ్చు , 10 గంటలకు గుర్తుచెయ్యి తత్కాల్ లో AC స్లీపర్ బుక్ చేద్దాము "
ఎందుకు అక్కయ్యా అంత కాస్ట్ , థర్డ్ క్లాస్ లో కూర్చుని వెళ్లిపోతాను , ఆ డబ్బు ఇక్కడ అవసరం పడవచ్చు .
" నిన్నూ అంటూ కొట్టబోయి ప్రాణంలా చుట్టేశారు , ష్ ష్ ష్ అంతే ఎప్పుడూ ఈ అక్కయ్యల గురించేనా , ఈ అక్కయ్యలకు ..... తమ్ముడి సంతోషం కూడా కావాలి కదా AC 3టైర్ బుక్ చేస్తాను ఇద్దరమూ satisfy అయ్యేలా ..... , ఇంకేమీ మాట్లాడకు అంటూ బుగ్గపై కొరికేసింది "
స్స్స్ ..... 
మల్లీశ్వరి : మీ ఇద్దరినీ చూస్తుంటే ముచ్చటేస్తోంది , నాకూ ఉన్నాడు తమ్ముడు తెగ అల్లరి చేస్తాడు , ఎప్పుడూ దెబ్బలే వాడికి .
" ఎంత అల్లరి చేస్తే అంత ప్రేమ ఉన్నట్లు , మీరంటే చాలా ఇష్టం అనుకుంటాను "
కొడితే నవ్వుతాడా ? - కోప్పడుతాడా ? సిస్టర్ .....
మల్లీశ్వరి : ఆశ్చర్యంగా నవ్వుతాడు , నాకు మరింత కోపం వచ్చేస్తుంది , Ok ok అర్థమైంది అర్థమైంది , ఈ అక్కయ్య అంటే అంత ఇష్టం అన్నమాట , Sorry రా తమ్ముడూ ..... ఇంకెప్పుడూ కొట్టను - ఎవరైనా కొట్టినా ఊరుకోను , ఈసారి మీలానే ప్రేమతో అక్కున చేర్చుకుంటాను , నా తప్పు తెలిసేలా చేశారు థాంక్యూ థాంక్యూ ......  
అక్కయ్యా - తమ్ముడూ ..... యాహూ యాహూ అంటూ హైఫై కొట్టుకుని కౌగిలించుకున్నాము , ఒక అక్కాతమ్ముడిలో సంతోషాలను నింపబోతున్నాము .
మల్లీశ్వరి : థాంక్యూ థాంక్యూ ..... , ఇప్పటివరకూ మీకు నార్మల్ డ్రైవర్ ను కానీ ఈ క్షణం నుండీ మీ ఆత్మీయురాలిని ..... , మీరెక్కడికి అంటే అక్కడికి మరింత జాగ్రత్తగా తీసుకెళతాను .
Wow థాంక్యూ థాంక్యూ ......

హైద్రాబాద్ లో ల్యాండ్ అయినప్పటి నుండీ చెల్లికి కాల్ చెయ్యలేదు అంటూ అక్కయ్య మొబైల్ అందుకున్నాను , అంతటి తుఫానులోనూ కాల్ కలవడం మా అదృష్టమనే చెప్పాలి , చెల్లీ చెల్లీ ..... sorry లవ్ యు లవ్ యు , మారిచేపోయాము .
చెల్లి : డోంట్ బీ అన్నయ్యా ..... , అక్కయ్యను సమయానికి తీసుకెళతావో లేదోనని ఎంత కంగారుపడుతుంటావో ఈ చెల్లి అర్థం చేసుకోగలదు అన్నయ్యా , ఫస్ట్ అక్కయ్యకు ఇవ్వు .....
ఫస్ట్ అక్కయ్యతోనే మాట్లాడుతుందట అంటూ ఇచ్చాను .
" నా బుగ్గపై ముద్దుపెట్టి , చెల్లీ ..... లవ్ యు లవ్ యు లవ్ యు సో సో sooooo మచ్ , నువ్వు చెబితేనేకానీ వరం తీర్చలేదు నీ అన్నయ్య , చాలా చాలా హ్యాపీ "
ష్ ష్ ష్ అక్కయ్యా ..... అంటూ సిగ్గుపడ్డాను .
" చెల్లీ ..... మీ అన్నయ్య సిగ్గుపడుతున్నాడు , మనం తీరికగా తరువాత మాట్లాడుదాము , హాస్టల్ కు వెళ్ళగానే కాల్ చేస్తాను , బై బై అంటూ ముద్దులు "

నెక్స్ట్ బామ్మకు కాల్ చేసాను , Sorry చెప్పేంతలో బామ్మ కూడా చెల్లిలానే బదులిచ్చారు , సంతోషించి అక్కయ్యతో మాట్లాడండి అన్నాను .
బామ్మ : అవసరం లేదు అవసరం లేదు , ఆ కొద్దిసేపు కూడా నా బంగారంతోనే మాట్లాడుతాను .
" తమ్ముడూ నువ్వొచ్చాక మేము సెకండరీ అయిపోయాము బామ్మకు అంటూ ప్రాణంలా నన్ను చుట్టేసి సో హ్యాపీ అంటూ బుగ్గపై ముద్దులుకురిపిస్తోంది "
బామ్మతో మాట్లాడి , బామ్మా ..... రేపు ఉదయానికి వైజాగ్ లో ఉంటాను , మనల్ని డిస్టర్బ్ చెయ్యడానికి అక్కయ్య కూడా ఉండదు .
బామ్మ : త్వరగా త్వరగా వచ్చేయ్ బంగారూ ...... , మనవడు ఉండి ఉంటే చిన్నప్పటి నుండీ ఏ అచ్చటా ముచ్చటా తీర్చుకునేదానినో ఇప్పుడు తీర్చుకుని ఆనందిస్తాను .
వచ్చేస్తా బామ్మా బై .....
" అమ్మో పెద్ద ప్లానింగే అంటూ సంతోషిస్తూ మరింత గట్టిగా చుట్టేసింది "

హలో కాబోయే డాక్టర్ తేజస్విని గారూ ..... , నన్ను వదిలి కాస్త దూరంగా చివరకు జరిగితే మరొక్క ముఖ్యమైన కాల్ చేసుకోవాలి .
" ప్చ్ ..... Ok ok sorry లవ్ టు లవ్ టు నీ మిస్ యూనివర్స్ కే కదా అంటూ భుజంపై ముద్దుపెట్టి కారులో చివరకు జరిగి కూర్చుని ఆనందిస్తోంది , అయినా డ్రీమ్లో ఉన్న మిస్ యూనివర్స్ తో రోజూ కాల్ చేసి ఎలా మాట్లాడుతున్నాడబ్బా , సమయం వచ్చినప్పుడు తమ్ముడే చెబుతాడు , ఇబ్బందిపెట్టకూడదు అంటూ విండో నుండి బయట జనాలు పడితున్న ఇబ్బందులను చూసి ఫీల్ అవుతోంది "
అంతలోనే ట్రాఫిక్ .....

నా మొబైల్ కు కాల్ చేసి , మరొక్కరోజులో మీ కౌగిలిలోకి చేరిపోతాను అక్కయ్యా , మిస్ యు మిస్ యు మిస్ యు సో మచ్ , ల్యాండ్ అవ్వగానే చెయ్యలేకపోయాను లవ్ యు అక్కయ్యా .....
ఆశ్చర్యంగా పెద్దక్కయ్య కూడా చెల్లి ఇచ్చిన సమాధానమే ఇచ్చి ముద్దులుకురిపించారు , హైద్రాబాద్ మొత్తం నీటితో నిండిపోవడం న్యూస్ లో చూస్తున్నాను జాగ్రత్త తమ్ముడూ ......
లవ్ యు సో మచ్ అక్కయ్యా ..... , ఈ పరిస్థితి వల్లనే ఉదయం క్లాస్సెస్ క్యాన్సిల్ అయ్యాయి , చేరిపోతాము అంటూ కాసేపు మాట్లాడి బై చెప్పేసి మధ్యలోకి చేరాను.
" హ్యాపీ అంటూ నన్ను హత్తుకుని చేతిని చుట్టేసింది , అమ్మో 10 గంటలకు 2 మినిట్స్ మాత్రమే అంటూ మొబైల్ తీసుకుని అలా తత్కాల్ ఓపెన్ అవ్వగానే మధ్యాహ్నం నుండి బయలుదేరే ట్రైన్స్ వరుసగా ట్రై చేస్తూ సాయంత్రం 5 గంటల ట్రైన్ లో దొరికాయి "
వద్దు వద్దు అక్కయ్యా ...... , నా అక్కయ్యను ..... జూనియర్ డాక్టర్ గా చూసుకుని మురిసిపోవాలి , ఆ సంతోషాన్ని చెల్లి - బామ్మ - మిస్ యూనివర్స్ లతో పంచుకోవాలి , క్లాస్సెస్ పూర్తవ్వడానికి సాయంత్రం పడుతుంది కదా .....
" లవ్ టు తమ్ముడూ , యాహూ .... తమ్ముడు కూడా నాతోపాటు హాస్పిటల్ కు వస్తున్నాడు అంటూ సంతోషంతో కేకలువేసి గట్టిగా చుట్టేసింది , తమ్ముడూ ..... ఇక నెక్స్ట్ ట్రైన్ 9 గంటలకు  "
అదే అదే ..... ఆ ట్రైన్ కు ఉంటే బుక్ చేసేయ్యండి .
" నిమిషంలో చేసేసి చూయించింది , తమ్ముడూ .... హాస్టల్ కు వెళ్ళాక ప్రింటౌట్ తీసుకుందాము "
[+] 8 users Like Mahesh.thehero's post
Like Reply


Messages In This Thread
RE: సహాయం - శృంగారం - by Mahesh.thehero - 21-07-2024, 12:37 PM



Users browsing this thread: SanthuKumar, 36 Guest(s)