04-05-2024, 12:54 PM
వామ్మో వామ్మో ఏదో అనుకున్నాను కానీ... అద్భుతమైన కాన్సెప్ట్ తీసుకున్నారండి... మీ రచన బాగుంది... చానా రస రమ్యంగా రాస్తున్నాం...... కథని ఆపకుండా రాయండి..... పెద్ద స్టోరీని ప్లాన్ చేయండి.... ఇంకొక అద్భుతమైన ట్విస్టు లతో , సస్పెన్స్ లతో అద్భుతంగా రాయండి...
మీ అద్భుతమైన అప్డేట్ ల కోసం ఎదురు చూస్తూ ఉంటాం
మీ అద్భుతమైన అప్డేట్ ల కోసం ఎదురు చూస్తూ ఉంటాం