Thread Rating:
  • 32 Vote(s) - 3.25 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
మోసం/Awesome/Threesome/నీరసం/సంతోసం.. సం.. సం..
అద్భుతం.... మహా అద్భుతం.... అత్యద్భుతం..... చాలా అద్భుతంగా రాశారని మాటల్లో చెప్పలేకపోతున్న... చానా రోజుల తర్వాత మీ స్టోరీని చదివాను.... Once again fallen love with ur story man....
మీ ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క ఆణిముత్యం అండి.... విక్కీ క్యారెక్టర్ నీ ఇరగదీసేసారు.... ఈ క్యారెక్టర్ లో అన్ని షేడ్స్ ఉన్నాయి....

ప్రతి ఒక్క క్యారెక్టర్ ని ఒక్కొక్క విధంగా చాలా చాలా నీట్ గా రాశారు......... సాధన , విశాల్, స్వప్నిక క్యారెక్టర్లు చాలా చాలా బాగున్నాయి....
మీ అద్భుతమైన అప్డేట్ లో ఏదో మ్యాజిక్ ఉంటది ... ఈజీగా దానికి బానిస అయిపోతారు అంతే...
అప్డేట్లు చాలా తొందరగా ఇస్తే బాగుంటది అండి..... ఎందుకంటే ముందే వాతావరణం చానా వేడి... మళ్లీ మీ అప్డేట్లు ఎప్పుడు వస్తాయి ఎప్పుడొస్తాయి అనుకుంటా ఉంటే మాత్రం చాలా  ఇబ్బందిలో పడిపోతాం.... హెల్త్ విషయంలో....
మీ అద్భుతమైన అప్డేట్స్ కోసం ఎదురుచూస్తూ ఉంటాను
Like Reply


Messages In This Thread
RE: మోసం/Awesome/Threesome/పాయసం/నీరసం/సన్యాసం.. సం.. సం.. సం.. - by sez - 04-05-2024, 12:43 PM



Users browsing this thread: 4 Guest(s)