04-05-2024, 12:42 PM
హాయ్ ఫ్రెండ్స్ అప్డేట్ ఎలా ఉంది ..బాగుందా ..ఇంకా కొంచెం రాసి పెద్ద అప్డేట్ ఇవ్వాలి అనుకున్నాను కానీ మిమ్మలిని ఇంకా wait చేయించడం ఇష్టం లేక ఎంత అయితే అంత అని ఈ అప్డేట్ ఇచ్చేశాను.....మీ అందరి కోసం టైమ్ తీసుకొని మరి నిద్ర వెస్ట్ చేసుకొని మరి అప్డేట్ ఇస్తే మీరు మాత్రం కనీసం ఒక్క లైక్ కూడా ఇవ్వడం లేదు.....అంటే నేను లైక్ ల కోసమో లేదా కామెంట్ ల కోసమో రాయడం లేదు నా కథ నా అనుభవం మీతో పంచుకోవాలి అని రాస్తున్నాను కానీ మీరు ఒక్క లైక్ ఇస్తే నాకు ఇంకా మంచిగ హ్యాపీ గా అనిపిస్తుంది అంతే..కానీ మీరు లైక్స్ కొట్టిన కొట్టక పోయినా నేను అయితే స్టోరీ రాయడం ఆపనూ ఇలాగే టైమ్ దొరికినప్పుడల్లా స్టోరీ రాసి అప్డేట్ ఇస్తు ఉంటాను