03-05-2024, 05:03 PM
కార్ లో వెళ్తూ సింధు ఫ్రంట్ సీట్ లో బ్యాక్ సీట్ లో రాజ్ ప్రియా కూర్చున్నారు
సింధు: హర్ష నేను డ్రైవ్ చేస్తా నాకు ఇవ్వాలి
హర్ష : ఇప్పుడు వద్దు కొంచెం దూరం వెళ్ళాక ఇస్తా లే
ప్రియా: ఇస్తాడు లే వె అరవకు
రాజ్: గోవా లో రూమ్ బుక్ చేసావా ప్రియా
ప్రియా : చేశా అక్కడ వెళ్ళాక నాకు ఓడ ఇపించాలి ర రాజ్ చెప్తున
రాజ్ : సరే లే వె
సింధు: మరి నాకు కొద
రాజ్: సరే లే చూడం లే అక్కడ వెళ్ళాక
హర్ష : సింధు నేను వున్నా లే వాళ్ళకి తెలియకుండా మనం తెచ్చుకుందాం లే
ప్రియా : తెచ్చుకోండి ఎలా తెచుకుంటారో చూస్తా చెప్పు తెగుద్ది ఇద్దరికీ
రాజ్: వదిలాయి వె
ఆలా ఆలా సారదా సరదాగా మాట్లాడుకుంటూ వెళ్తున్నారు టైం 7 pm అయ్యింది టీ కోసం
ఆగారు
హర్ష: టీ తాగుతావా ప్రియా రాజ్ సింధు
రాజ్ : నాకు వద్దు మీరు తాగండి
ముగ్గురు వెళ్లారు టీ తాగటం కి టీ తాగారు సింధు ప్రియా పక్కన వాష్ రూమ్ కి వెళ్లి వచ్చారు
ఫస్ట్ సింధు బైటకి వచ్చింది వస్తు ఎదో నోట్లో నోట్లో తిట్టుకుంటా వస్తుంది
హర్ష: ఎం అయ్యింది chiraku పడుతున్నావ్ అని అడిగాడు
సింధు: వాష్ రూమ్ నీట్ గ లేవు ఎం maintain చేస్తున్నారో ఏమో అని అన్నది
హర్ష : బలేవా మరి కొంచెం దూరం వెళ్తే మంచి హోటల్ దగ్గర ఆపేవాళ్ళం కదా చెప్తే
సింధు: నాకు ఎం తెలుసు బాగుంటాయి అనుకున్న సారీ సరి చేసుకుంటూ చెప్తుంది
హర్ష : (లైట్ గ నడుము చూస్తున్నాడు నటిస్తూ ) శారీ బాగుంది నీకు అని అన్నాడు
సింధు: అవునా థాంక్ యు
ప్రియా: ఎం చూసినవి లే నడువు అని హర్ష ని అంటుంది
హర్ష : నేను ఎం చూసా నే పిచ్చి అని మీ కోసం వెయిట్ చేస్తున్న అని అంటదు
సింధు: ఎం అయ్యింది ఏ నీకు నన్ను పొగుడుతున్నాడు అని కుళ్లి అని అంటుంది
హర్ష : వాళ్ళకి టెస్ట్ తెలియదు లే పద అని అంటదు
మల్లి అక్కడ నుండి స్టార్ట్ అవుతారు
స్టోరీ నచ్చిందా కామెంట్స్ చెప్పండి ఎం అయినా చేంజెస్ చేయాలా కొంచెం