03-05-2024, 04:28 PM
నెక్స్ట్ డే
గోవా కి వెళ్తాము కి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాము
ప్రియా కాల్ చేసి కార్ తీసుకోని వస్తునాం రెడీ అయ్యి వుండండి అని రాజ్ కి చెప్తుంది
రాజ్; ప్రియా కాల్ చేసింది కార్ తీసుకోని వస్తున్నారు అంట రెడీ ఆవు
సింధు: ఆహ్ రెడీ అయ్యాను ఇంకా వాళ్ళు వస్తే వెళ్ళటమే
రాజ్: సింధు ని చూస్తూ ట్రిప్స్ కి అంటే చాలు బాగా రెడీ అవుతావ్ ఏ
సింధు:నేను ఎం అంత ఓవర్ గ రెడీ అవలే గోవా కదా ఎదో ఆలా రెడీ అయ్యా లే
ఇంతలో కార్ వస్తుంది ప్రియా వాళ్ళు వచ్చారు కింద వెయిటింగ్
'''''''సింధు కి ఫొటోస్ పిచ్చి కొంచెం ఎక్కువ''''''''''''''
సింధు రాజ్ కిందకి వచ్చారు రాగానే అందరు హాయ్ చెప్పుకున్నారు
సింధు: నేను ఫొటోస్ దిగుట అని అంటుంది కార్ చూడగానే
ప్రియా :సరే దిగవే నే ఇష్టం
రాజ్ : నువు నే పిచ్చి స్టార్ట్ చేసావా
ప్రియా : (కోపం తో ) దిగని రాదు నీకు ఎం నొప్పి అని అంటది కార్ టెచినోడికి లేనిది నీకు ఎందుకు అంటది
......రాజ్ ఫస్ట్ నుండి ప్రియకి భయప్డతాడు అంటే రెస్పెచ్త్ ఎక్కువ support కొద ఇబ్బరిమద్య బాగుంటుంది
హర్ష : దిగని లే బ్రో మనకి ఎందుకు అంటదు
రాజ్: సరే మీ ఇష్టం
.............పిక్స్ దిగితున్నారు ........................ సమె డ్రెస్ ఇలా ఉన్తయి పిక్స్
ఇంకా స్టార్ట్ అవుతారు అక్కడ నుండి