03-05-2024, 02:58 PM
(01-05-2024, 03:39 PM)Mf123 Wrote: బాల ప్రియ విధేయుడు మున్నాకి కూడా ఒక్క మంచి రసవత్తరమైన ఎపిసోడ్ రాయగలరని నా మనవి. మున్నా బాలని ఒక దేవతలా చూస్తూ ఆరాధించే శైలి నాకు చాల నచ్చింది. అలాగే ఎంత కింకి పనులు చేసిన బాల పైన మున్నాకి ఉన్న గౌరవం తగ్గకుండా ఉండే విధానం నన్ను చాలా ఆకట్టుకుంది. మీ కథ ఫ్లో డిస్టర్బ్ అవకుండా రాయగలిగితే ఒక్క ఏపిసోడ్ మున్నా తో కూడా రాయగలరని నా ప్రార్థన.
ముందు ముందు ఉంటాయి కంగారు పడకండి. కథ మీకు నచ్చినందుకు సంతోషం. దన్యవాదములు.
ENJOY THE LIFE AS IT COMES
SJ IRK OBG BPST YJ-DD
SJ IRK OBG BPST YJ-DD