02-05-2024, 05:28 PM
RECAP
బెంగళూరు లీల పాలస్ హోటల్ లో ఉన్న సూర్యని ఢిల్లీ రమ్మని ఆదేశం రావడం ..
వచ్చిన తర్వాత కల్నల్ రితిక ని కలవడం .. గాయం నుంచి పూర్తిగా కోలుకొని సూర్య తనకు ఇష్టమైన అంజలి వైష్ణవి లను తీసుకురమ్మని చెప్పడం జరిగింది ..
ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్స్ కి అనుమానం రావడం ఆతర్వాత వారు రితిక దగ్గరనుంచి విషయం తెలుసుకోవడం.. అంజలి వైష్ణవి ఇద్దరు హాస్పిటల్ కి వచ్చి వెళ్లడం జరిగింది ..
ఏమిజరిగిందో తెలుసుకోవాలి అనుకున్న రితిక బ్రిగేడియర్ సిన్హా సాయం అడగడం ..అయన కొంచెం హెల్ప్ చేయడం .. మధ్యలో ఆఫ్గనిస్తాన్ గురించి మేటర్ రావడం .. రూప అగర్వాల్ కలవడం..సూర్య ని రూప కలవడం .. రెండు రోజుల పాటు సూర్య కి మత్తు ఇవ్వడం జరిగింది
తర్వాత అంజలి పై దాడికి పాల్పడిన ఇర్ఫాన్, రజాక్ అరెస్ట్ ...
ఇంతకీ ఇర్ఫాన్ ఎవరు ?
రజాక్ ఎందుకు అరెస్ట్ అయ్యాడు ?
సూర్య కి అంజలి వైష్ణవి ల లో ఎవరిని ఇష్టపడతాడు
అసలు సూర్య ఎవరు???????
NEXT UPDATE COMING TOMMOROW..