14-07-2024, 04:15 PM
అక్కయ్య మొబైల్ అందుకుని మొదట చెల్లికి కాల్ చేస్తే బిజీ వచ్చింది , నెక్స్ట్ నా మొబైల్ కు కాల్ చేసాను .
పెద్దక్కయ్య : తమ్ముడూ తమ్ముడూ ...... అంటూ రాత్రంతా ఏడ్చినట్లు కంగారు - భయం .....
అక్కయ్య - నేను సేఫ్ , కంగారుపడకండి , చిన్న ప్రమాదం అంతే , రేపు అక్కయ్యను హైద్రాబాద్ లో వదిలి మరుసటి రోజే మీ కౌ..... మీ ముందు ఉంటాను , అయినా మీ దీవెనలు తీసుకుని వచ్చాను , మాకేమవుతుంది , అక్కడకు రాగానే ఎక్కడ ఆపామో అక్కడ నుండి కొనసాగిద్దాము అంటూ గుసగుసలాడాను .
" అక్కయ్య నవ్వులు ..... "
పెద్దక్కయ్య : సంతోషపు నవ్వులు ....
మేము సేఫ్ కాబట్టి , ఏమీ ఆలోచించకుండా ప్రశాంతంగా కాసేపు నిద్రపోండి , వీలైనంత త్వరలో మీ కౌగిలిలో ఉంటాను , లవ్ యు ..... బై .
పెద్దక్కయ్య : లవ్ యు సో మచ్ , బై బై ఉమ్మా ......
లవర్స్ సీక్రెట్ గా మాట్లాడుకుంటున్నాము , వినకూడదు అని ఉందా అక్కయ్యా ..... , మధ్యలో నవ్వులు ఒకటి అంటూ నామెడను చుట్టేసిన అక్కయ్య చేతులపై కొరికేసాను .
" స్స్స్ ..... , sorry లవ్ యు లవ్ యు అంటూ నవ్వులు ..... "
నవ్వుకుని బామ్మకూ కాల్ చేసి మాట్లాడాను .
" తమ్ముడూ ...... అదిగో పైనేక్కడో పడ్డాము ఇక్కడ తేలాము , చాలాదూరం వెళ్ళాలి , నాకేమో కాళ్ళు నొప్పివేస్తున్నాయి ఒక్క అడుగుకూడా నడవలేను అంటూ నవ్వులు - ముద్దులు "
బుగ్గపై ముద్దుపెట్టబోతే ముఖం తిప్పడంతో పెదాలపై ముద్దు , లవ్ టు అక్కయ్యా ...... అంటూ ఒక అడుగువేశాను .
" లవ్ యు సో మచ్ తమ్ముడూ ...... , చూశావా ..... ? అడుగుపెట్టడానికి కూడా కష్టంగా పెద్ద పెద్ద మంచు గుళ్లు , ఎత్తుకునే వెళ్లిపోతావా అంటూ కిందకుదిగి ముద్దుపెట్టింది .
అక్కయ్య చెప్పినట్లు అడుగువెయ్యడం కూడా కష్టమే అనిపించింది .
హెలికాఫ్టర్ సౌండ్ కు పైన చూస్తున్నాము .
అంతలోనే అన్నయ్యా - అక్కయ్యా ..... అంటూ చెల్లి కీర్తి సంతోషమైన కేకలు , అక్కయ్యా - అన్నయ్యా ......
చెల్లి ? - చెల్లి ? ..... అంటూ ఆశ్చర్యంగా పైకిచూసాము .
హెలికాఫ్టర్ నుండి చెల్లి - మేడమ్ - సర్ సంతోషంతో హత్తుకున్నారు , అన్నయ్యా - అక్కయ్యా - తేజస్విని - మహేష్ ......
చెల్లీ - చెల్లీ - మేడమ్ ..... అంటూ ఇద్దరం సంతోషంతో హత్తుకున్నాము .
మామీదకు వచ్చి ఆగింది , మరుక్షణంలో తాళ్లతో విక్రమ్ సర్ తో పాటు ఒక సోల్జర్ కిందకుదిగారు .
మహేష్ - తేజస్వినీ ..... మీరు సేఫ్ గా ఉన్నారు థాంక్ గాడ్ అంటూ కన్నీళ్లను తుడుచుకుని కౌగిలిలోకి తీసుకున్నారు - సాటిలైట్ ఫోన్ ద్వారా ప్రెసిడెంట్ భవన్ కు "ఇద్దరూ సేఫ్" అంటూ సమాచారం అందించారు , వీడు విశ్వ గాడు వద్దన్నా కూడా బయలుదేరాడు ఫ్లైట్లో ఎక్కడ వరకూ వచ్చాడో అంటూ ట్రై చేశారు , చలి ఎక్కువగా ఉంది ఇక్కడనుండి వెళ్లిపోదాము అంటూ మొదట అక్కయ్యను ఆ వెనుకే నన్నూ తాళ్లతో హెలికాఫ్టర్ లోకి లిఫ్ట్ చేసి సర్ - సోల్జర్ పైకివచ్చారు .
అక్కయ్యా - అన్నయ్యా ..... అంటూ అక్కయ్య కౌగిలిలోకి చేరిపోయింది చెల్లి .
అక్కయ్య : చెల్లీ - మేడమ్ ..... రాత్రంతా నిద్రపోయినట్లు లేరు , కళ్ళు ఎర్రగా మారిపోయాయి .
మేడమ్ : వాట్సాప్ లో పిల్లలను సేవ్ చేసిన మీ వీడియో దేశమంతా వైరల్ అయ్యింది , కీర్తినే చూసి మాకు చూయించింది , వెంటనే బయలుదేరాము - ఇప్పటివరకూ ఏడుస్తూనే ఉంది , మీరు సేఫ్ గా ఉండాలని దేశమంతా ప్రార్థించింది , ప్రెసిడెంట్ భవన్ నుండి ఆర్మీ కు ఆదేశాలు వచ్చాయి ఎలాంటి రెస్క్యూ అయినా చేసి కాపాడమని .....
చెల్లి : అక్కయ్యా - అన్నయ్యా ..... దెబ్బలు దెబ్బలు , డాడీ డాక్టర్ డాక్టర్ .... అంటూ ఏడుపు .
అక్కయ్య : లేదు లేదు చెల్లీ ..... , ఇవి నిజం దెబ్బలుకాదు అంటూ చేతిపై తుడుచుకుని చూయించింది , తరువాత అంతా చెబుతాము , మాకేమీ కాలేదు చిన్నదెబ్బ కూడా తగలలేదు అంటూ కన్నీళ్లను తుడిచి కౌగిలించుకుంది .
చెల్లి : దేవుడికి దండం పెట్టుకుంది , అన్నయ్యా రా అంటూ నాచేతిని ఇద్దరి మధ్యలో హత్తుకుంది .
Sorry లవ్ యు చెల్లీ ..... , నిన్ను బాధపెట్టాము , ఏడుస్తున్న పిల్లలను చూస్తూ ఉండలేకపోయాము అంటూ చెల్లి కురులపై ముద్దుపెట్టాను .
చెల్లి : పిల్లలను కాపాడారు , చాలా చాలా హ్యాపీ అన్నయ్యా ......
మేడమ్ : ఒక తల్లికి కడుపుకోత కాకుండా ప్రాణాలకు తెగించి కాపాడారు , ఒక తల్లిగా కీర్తిని రక్షించే సమయంలో నేనూ అనుభవించాను , నా పిల్లలైనందుకు చాలా చాలా సంతోషపడుతున్నాను .
విక్రమ్ సర్ ...... పిల్లల గురించి ఏమైనా తెలిసిందా ? .
విక్రమ్ సర్ : వాళ్ళు క్షేమమే , రాత్రంతా వెంటిలేటర్ మీద ఉంచాక ఇప్పుడు నార్మల్ గా శ్వాస తీసుకుంటున్నారు , రాత్రే డిశ్చార్జ్ అయిపోయారు , తెల్లవారగానే మీకోసం పైకొచ్చి అందరితోపాటు ప్రార్థిస్తున్నారు , నేషనల్ మీడియా కవర్ చేస్తోంది - దేశం మొత్తం మీ క్షేమం గురించి తెలుసుకోవాలని ఆరాటపడుతున్నారు , మీకు ok అయితే రెండే రెండు నిముషాలు మీడియాతో ...... వద్దు అంటే నేరుగా మన విల్లాకు వెళ్లిపోదాము , మిమ్మల్ని ఎవ్వరూ ఇబ్బందిపెట్టకూడదు అని govt నుండి ఆర్డర్ వచ్చింది .
చెల్లి - అక్కయ్యవైపు చూసి లవ్ యు అన్నాను , విక్రమ్ సర్ ..... ఎలాగో పిల్లలను ఒకసారి కలవాలని ఉంది , మావలన మాకేమైందోనని వాళ్ళ పేరెంట్స్ బాధపడటం ఇష్టం లేదు .
విక్రమ్ సర్ : పైలట్ ..... రూట్ టు సేఫ్టీ ప్లేస్ .
Yes ఆఫీసర్ ..... అంటూ టర్న్ చేశారు - సెకెన్స్ లో అప్పటికప్పుడు రెడీ చేసినట్లు హెలిప్యాడ్ పై ల్యాండ్ అయ్యింది , మా రెస్క్యూ కోసం మొత్తం ఆర్మీ దిగినట్లు చాలామంది సోల్జర్స్ ......
చెల్లిని ఎత్తుకుని విక్రమ్ సర్ తోపాటు ఆ వెనుకే మేడమ్ తో అక్కయ్య దిగగానే సోల్జర్స్ సెల్యూట్ చేస్తున్నారు , మీడియా - వచ్చిన జనం క్లాప్స్ కొడుతున్నారు .
నో నో నో సోల్జర్స్ , మీరంటే మాకు చాలా గౌరవం , మీరు రియల్ హీరోస్ అంటూ వారి చేతులను దించి నేను సెల్యూట్ చేసాను , అంతే ఆ ప్రదేశమంతా సోల్జర్స్ కు సెల్యూట్ లతో దద్దరిల్లిపోయింది .
లవ్ యు అన్నయ్యా అంటూ చెల్లి ముద్దుపెట్టింది - విక్రమ్ సర్ ప్రౌడ్ గా నా వెన్నుతట్టారు , మేడమ్ ..... అక్కయ్య చేతిని పట్టుకుని మా వెనుకే నడిచింది .
అంతలో మీడియా మమ్మల్ని చుట్టేసింది , ఎలా సర్వైవ్ అయ్యారు ? - ఎలా ప్రాణాలతో బయటపడ్డారు ? - రాత్రంతా ఇంతటీ చలిలో ఎలా సర్వైవ్ అవ్వగలిగారు ? - భయం వెయ్యలేదా ? ...... అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు .
ఆ గలాటాలో కూడా అన్నయ్యా - అక్కయ్యా ..... అంటూ పిల్లల పిలుపులు వినిపిస్తున్నాయి
అక్కయ్య - మేడమ్ వైపు చూసి , 5 మినిట్స్ 5 మినిట్స్ పిల్లలతో మాట్లాడిన తరువాత మీ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఇస్తాము , మేమైతే సేఫ్ - చిన్న చిన్న గాయాలయ్యాయి అంతే .
విక్రమ్ సర్ - సోల్జర్స్ సహాయంతో పిల్లల దగ్గరకు చేరుకున్నాము , అన్నయ్యా - అక్కయ్యా అంటూ వారి తల్లిదండ్రుల మీద నుండి దిగి పరుగునవచ్చారు .
చెల్లితోపాటు మోకాళ్ళమీదకు చేరి పిల్లలను హత్తుకున్నాము , మీరు సేఫ్ మాకు చాలా చాలా ఆనందంగా ఉంది .
పిల్లలు : మీరూ సేఫ్ గా ఉండాలని మొక్కుకుంటూనే ఉన్నాము అన్నయ్యా అక్కయ్యా .....
మీ మొక్కులు మరియు ఇదిగో మా చెల్లి ప్రార్థనలే మమ్మల్ని బ్రతికించాయి అంటూ పిల్లలిద్దరినీ పేరెంట్స్ కు అప్పగించాము .
తల్లీ - బాబూ ..... అంటూ మొక్కబోతే ఆపాము , మీ ఆశీర్వాదాలన్నీ మా చెల్లికి చేరాలి , పిల్లలకు ఏమైనా అయి ఉంటే మేమూ బాధపడేవాళ్ళం , పిల్లలు సంతోషంగా ఉండాలి , పిల్లలూ బై .....
బై అన్నయ్యా - బై అక్కయ్యా ......
చెల్లి ముద్దుల వర్షం కురిపిస్తోంది , అక్కయ్యను ..... మేడమ్ దగ్గర వదిలి చెల్లిని ఎత్తుకునే విక్రమ్ సర్ తోపాటు మీడియా ముందుకువెళ్లాను , ముందుగా మాకోసం ప్రార్థించిన అందరికీ థాంక్స్ అంటూ మీడియా అడిగిన ప్రశ్నలన్నింటికీ , జైలులో చదివిన "How to survive" బుక్ లోనివాటినే బుధులిస్తున్నాను , ఏమాత్రం గగుర్పాటుకు లోనవకుండా అచ్చుగుద్దినట్లు అపద్దాల సమాధానాలిస్తున్న నన్నుచూసి అక్కయ్య నవ్వుకుని మేడమ్ చెవిలో గుసగుసలాడుతోంది .
గత రెండు వారాలుగా ఇక్కడ గడ్డకట్టే మంచులో ప్రాణాలకు తెగించి 24/7 మనం సేఫ్ గా ఉండటం కోసం పహారా కాస్తున్న జవానుల అవసరాలను పట్టించుకోండి అంటే ఒక్క మీడియా పట్టించుకోదు , ఒకే ఒక్క రోజు కాదు కాదు ఒకేఒక్క రాత్రి వారినే ఆదర్శంగా తీసుకుని దేవుడి దయవలన , మా ప్రాణమైన చెల్లి - ఆ పిల్లలు మరియు కోట్లాది భారతీయుల ప్రార్థనల వలన ఎలాగోలా బయటపడిన మమ్మల్ని రాత్రికిరాత్రి హీరోలను చేసేయ్యడం ఏమీ బాగోలేదు , ఎప్పుడైనా ఇలా ఒక్కసారైనా మన జవానుల ముందు ఒక్క మైకు అయినా ఉంచారా ? , " మేరా భారత్ మహాన్ " మన దేశాన్ని రక్షిస్తున్న సోల్జర్స్ కు అంటూ సెల్యూట్ చేసాను .
చెల్లి ..... నాబుగ్గపై గట్టిగా ముద్దుపెట్టి ప్రక్కనే గర్వపడుతున్న విక్రమ్ సర్ బుగ్గపై చేతితో ముద్దుపెట్టి , సోల్జర్స్ వైపు సెల్యూట్ చేసింది .
అక్కయ్యా - మేడమ్ - పిల్లలు - పేరెంట్స్ - జనాలంతా ..... సోల్జర్స్ వైపు సెల్యూట్ చేసి , " మేరా భారత్ మహాన్ " అంటూ వేసిన గర్జన కొన్ని కిలోమీటర్ల దూరంలో అగుపిస్తున్న పాకిస్తాన్ బోర్డర్ లో ప్రకంపనలను సృష్టించినట్లు చుట్టూ ప్రతిధ్వనించాయి .
సోల్జర్స్ పెదాలపై చిరునవ్వులను చూసి ఆనందించాము , Thats all for media అంటూ చెల్లికి ముద్దులుపెడుతూ సోల్జర్స్ - జనాల చప్పట్ల మధ్యన అక్కయ్య దగ్గరికి చేరుకున్నాను , అక్కయ్యతోపాటు మేడమ్ కూడా మమ్మల్ని చుట్టేసి ఆనందబాస్పాలను పంచుకుంది .
విక్రమ్ సర్ : మహేష్ ...... మిమ్మల్ని దగ్గరలోని బేస్ క్యాంప్ కు తీసుకెళ్లాలి , మీ ఆర్గాన్స్ చెక్ చెయ్యడానికి ఆర్మీ డాక్టర్లు రెడీగా ఉన్నారు .
మేడమ్ : అవసరం లేదు , తేజస్వి అంతా చెప్పింది , ఇద్దరూ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు , ఎలానో చెబితే మీరూ నమ్మరు , మమ్మల్ని వెంటనే విల్లాకు అటునుండి ఆటే ఢిల్లీకి తీసుకెళ్లండి .
చెల్లి : మమ్మీ ...... రేపటి లోపు అక్కయ్య హైద్రాబాద్ వెళ్ళాలి .
అవునవును ......
మేడమ్ : మీ సర్ అన్నీ ఏర్పాట్లూ చేసేసారు .
చెల్లి అక్కయ్యవైపు కోపంతో చూస్తోంది , చెల్లీ అంటూ ఎత్తుకోబోతే ఊహూ అంటూనే అక్కయ్య మీదకు చేరింది .
అక్కయ్య : Ok ok , మా ముద్దుల చెల్లి కంటే ముందుగా మమ్మీకి చెప్పినందుకా sorry లవ్ యు లవ్ యు అంటూ ముద్దులుకురిపిస్తోంది , మీ అన్నయ్యను హత్తుకుని ఉండిపోయావుగా మీ అన్నయ్య చెప్పలేదా ? .
చెల్లి : అన్నయ్యా .....
అటుతిప్పి ఇటుతిప్పి , నన్ను బుక్ చేసేసారన్నమాట , ok ok .....
అక్కయ్య - మేడమ్ నవ్వులు ......
విక్రమ్ సర్ : మహేష్ ...... టేకాఫ్ కు రెడీ , వెళదామా ? .
మూడు హెలికాఫ్టర్స్ ఉండటం చూసి , సర్ ..... వీలైతే అంటూ సర్ చెవిలో చెప్పాను .
విక్రమ్ సర్ : తప్పకుండా , పిల్లలకోసం అంటూ ఒక ఆఫీసర్ కు ఆర్డర్ వేశారు .
ముందుగా పిల్లలుపేరెంట్స్ ను ఒక హెలికాఫ్టర్ లో పంపించి మేమంతా ఒకదానిలో బయలుదేరాము , అక్కయ్యా ..... బ్యాక్ ప్యాక్ సేఫె కదా ? .
అక్కయ్య : సేఫ్ సేఫ్ డబల్ సేఫ్ అంటూ చిలిపినవ్వులు .
సర్ ...... టైం లేదు , విల్లాలో లగేజీ తప్ప అన్నింటినీ ట్రాన్స్పోర్ట్ చేసేసాము , లగేజీ తీసుకుని నేరుగా ఎయిర్పోర్ట్ కు వెళ్లే అవకాశం ఉందా ? .
విక్రమ్ సర్ : అయితే లగేజీ మొత్తం ఎయిర్పోర్ట్ కు తీసుకురమ్మని హోటల్ కు ఇంఫార్మ్ చేస్తాము .
అయితే ఆ టైం కూడా సేవ్ అయినట్లే ......
మేడమ్ : ఏమిఏమైనా సరే , టైం ఉన్నా లేకపోయినా , ఢిల్లీలో ఇంటికి మాత్రం రావాల్సిందే , ప్లీజ్ తల్లీ ప్లీజ్ ప్లీజ్ .....
అక్కయ్య : అమ్మలా ఆహ్వానిస్తే కాదంటామా ? , తమ్ముడూ ......
అక్కయ్య కళ్ళతోపాటు నా కళ్లల్లో ఆనందపు చెమ్మ ......
చెల్లి : యాహూ యాహూ ..... లవ్ యు మమ్మీ అంటూ అక్కయ్య పెదాలపై ముద్దుపెట్టింది .
విక్రమ్ సర్ : హలో రేయ్ విశ్వ ..... కాల్ చేస్తూనే ఉన్నాను లైన్ కలవడం లేదు , ఎక్కడివరకూ వచ్చావో అక్కడే ఆగిపో , మహేష్ - తేజస్విని ఇద్దరూ సేఫ్ .....
విశ్వ సర్ : థాంక్ గాడ్ , అర్ధరాత్రి నుండీ వైజాగ్ ఎయిర్పోర్ట్ లోనే ఉన్నానురా , అల్పపీడనం వలన భయంకరమైన తుఫానుకు ఏ ఫ్లైట్ టేకాఫ్ అవ్వడం లేదు .
విక్రమ్ సర్ : మహేష్ వాళ్ళు అక్కడికే బయలుదేరుతున్నారు , రేపు హైద్రాబాద్ ఎల్లుండి వైజాగ్ , ఇదిగో మాట్లాడు అంటూ అందించారు .
మేము సేఫ్ అని తెలిసి విక్రమ్ సర్ ఊపిరిపీల్చుకున్నారు .