02-05-2024, 11:26 AM
సుప్రజ గారు... కథ లో కీలక మలుపు తీసుకుంది... 3 అప్డేట్ లో మి మెరుపులు కాస్తా మిస్స్ అయినట్లుంది... బట్ ఇది ఏదో.. రసవత అనుభావన్ని ఆవిష్కరించే దారిలో ఉన్నట్లుంది ఎది ఏమయినా... మీ అప్డేట్ fantastic మీ దారం పాఠకులను ఉర్రూతలూగించాయి ధన్యవాదాలు