02-05-2024, 11:07 AM
ఇది మరో కొత్త కథ అనుకొని పొరబడకండి...ఇది నేను చిన్నప్పుడు అంటే నా కాలేజ్ ఏజ్ లో నాకు నేను ఫాంటసీ తో కన్న కల... ఇలాంటి డ్రీమ్స్ నాకే కాదు మీకు ఉండే ఉంటాయి....అప్పట్లో ఫోన్ లు అవి లేవు కాబట్టి మొత్తం అంతా ఊహలకే పరిమితం... రాత్రి పూట ఈ కల కని కార్చుకుని పడుకునే వాడిని...ఈ కల సోమవారం గురువారం శనివారం కనటం నిషిద్ధం గా పెట్టుకునే వాడిని..ఎందుకు అంటే ఆ యా రోజుల్లో చాల పవిత్రం గా ఉండే వాడిని...నాకు నేను గా ఊహించిన ఈ కల కథ నీ మీతో పంచుకోవాలి అనుకుంటున్నా... కాస్త సహకరించండి రెండు మూడు అప్డేట్స్ లో అయిపోతుంది