02-05-2024, 08:05 AM
కనుల ముందు నీవే నిర్మలా
కలలో కూడా నీ రూపమే నిర్మలా
ఏ మాయ చేసావో మరి
నా హృదయం నీదైపోయింది నిర్మలా
తొలి చిగురులను చూసినంతనే
ఎలకోయిల కూసినట్టు
మరి నాముందు నీవుంటే
నాలోకమే నీవైతే నిర్మలా
తెలియకుండానే నా మనసు నీదైపోదా
కవితలే చినుకుల్లా రాలి వరదలై పోయి
కడలిలా పొంగవా....!నిర్మలా
కలలో కూడా నీ రూపమే నిర్మలా
ఏ మాయ చేసావో మరి
నా హృదయం నీదైపోయింది నిర్మలా
తొలి చిగురులను చూసినంతనే
ఎలకోయిల కూసినట్టు
మరి నాముందు నీవుంటే
నాలోకమే నీవైతే నిర్మలా
తెలియకుండానే నా మనసు నీదైపోదా
కవితలే చినుకుల్లా రాలి వరదలై పోయి
కడలిలా పొంగవా....!నిర్మలా
నేను అప్లోడు చేసే బొమ్మలు అన్నీ వేరే మేధావుల మనస్సు లో నుంచి పుట్టిన కుసుమాలు నాకు వచ్చిన likes అన్నీ వాళ్ళకే చెందును
అమ్మ ప్రేమికుల కోసం
https://xossipy.com/thread-45345-post-63...pid6337958

![[+]](https://xossipy.com/images/bootbb/collapse_collapsed.png)