01-05-2024, 01:00 AM
బ్రదర్స్ అస్సలు వీలు అవ్వడం లేదు స్టోరీ రాయడానికి టైమ్ దొరకడం లేదు..రోజు నైట్ లో టైమ్ దొరికినపుడు కొద్ది కొద్ది గా రాస్తున్నాను ..కానీ కొంచెం పెద్ద అప్డేట్ ఇవ్వాలి అని పోస్ట్ చెయ్యడం లేదు ..ఇంకా కొంచెం రాసి తొందర లో పెద్ద అప్డేట్ ఇస్తాను ..అందరు అర్థం చేసుకోండి..చేసుకుంటారు అనే అనుకుంటున్నాను ..