30-04-2024, 01:45 PM
(27-04-2024, 09:51 PM)rajuvenkat Wrote: సుప్రియ గారు... సుజాతను వొదిలేశారా? నాకు తెలిసి... మీరు వొదిలేసారు అని అనుకోవడం లేదు సుజాత పాత్ర తో మీరు అల్లుకున్న అద్భుత పాత్ర పాఠకులను ఉర్రూతలూగించే కావ్యం అవుతుంది... కథ లో సుజాత ద్వారా మీరు ఒలికిస్తున్న శృంగార రస రమ్య కావ్యం... దయచేసి... ఒక సారి సుజాత.. ఎలా ఉందో తెలియ పరచి మీకు మచ్చినప్పుడు అప్డేట్ ఇవ్వవలసింది గా మనవి...
ఇట్లు
సుజాత ( సుప్రియ) వీర అభిమాని
Ayyo rama na peru supraja...
Supriya kadhu