30-04-2024, 08:57 AM
(29-04-2024, 09:52 PM)Nikhila Wrote: ఏమని అన్నారు ఎవరితో అన్నారు బ్రో
కొంచెం చెప్పండి
అన్నీ అలా చేప్పేస్తారా బ్రో. ఇప్పటికే నా స్టుపిడ్ జవాబుకే నన్ను నేనే తిట్టుకుంటూ చస్తున్నా, ఇంకా అది చెప్పేసి మీ అందరితో తిట్టించుకోవాలా...కానీ ఆ సంఘటనతో (స్టుపిడ్ రిప్లైతో) చాలానే నేర్చుకున్నా...
:
:ఉదయ్

