29-04-2024, 05:16 PM
విరించి గారు మాటల్లేవ్...సూపర్ అండి. ఇలాంటి మాటే నేనొకసారి అనేసి ఎన్ని సార్లు నన్ను నేనే తిట్టుకుంటుంటా ఆ సన్నివేశం గుర్తొచ్చినప్పుడల్లా ఇంత స్టుపిడ్గా ఎలా బిహేవ్ చేసానా అని. బావుంది, కొనసాగించండి.
: :ఉదయ్