Thread Rating:
  • 84 Vote(s) - 2.75 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance సహాయం - శృంగారం
కాసేపటికి తమ్ముడూ ఇబ్బందిపడుతున్నావు అంటూ వెనుకకు చేరి చుట్టేసింది అక్కయ్య , గిలిగింతలుపెడుతూ - గిల్లేస్తూ - కొరికేస్తూ ...... పంటిగాట్లపై ముద్దులుకురిపిస్తూ , మళ్లీ కొద్దిసేపటికే షిఫ్ట్ అయిపోయాను , అలా చిరునవ్వులు చిందిస్తూ అప్పుడప్పుడూ పిల్లల చుట్టూ రౌండ్స్ వేసి మొత్తం ఆ ప్రదేశమంతా చుట్టేస్తూ తనివితీరా ఎంజాయ్ చేస్తున్నాము .

5 గంటల సమయంలో డేంజర్ అంటూ సైరెన్ మ్రోగింది , ఎందుకా అని పర్యాటకులతోపాటు ఆశ్చర్యంగా టెంట్స్ వైపు చూస్తున్నాము . 
అవలాంచ్ అవలాంచ్ ..... come to safety place - ఆయియే ఆయియే ఫాస్ట్ ఫాస్ట్ అంటూ పైవైపుకు చూఇస్తూ కేకలువేస్తున్నారు సిబ్బంది .
పైనుండి మంచు కిందకు కదులుతుండటం చూసి పర్యాటకులంతా భయంతో కేకలువేస్తూ పరుగులుతీస్తున్నారు .
అక్కయ్య : తమ్ముడూ మంచు కొండలు విరిగిపడబోతున్నాయి అంటూ వెహికల్ ను వేగంగా పోనిచ్చింది .
భూకంపంలా షేక్ అవ్వడంతో ఏర్పడిన క్రాక్స్ వలన టైర్స్ ఇరుక్కుపోవడంతో వెహికల్ మంచులో కూరుకుపోవడంతో , తమ్ముడూ - అక్కయ్యా అంటూ భయంతో కిందకుదిగాము , వెహికల్ పై ఉన్న బ్యాక్ ప్యాక్ అందుకోబోతే తమ్ముడూ ఈ పరిస్థితులలో అవసరమా వదిలెయ్యి అంటూ నా చేతిని అందుకుని పరుగున తీసుకెళ్లిపోయింది , అందరితోపాటు సేఫ్ ప్లేస్ కు అలా చేరిపోయామోలేదో మా వెనుక మంచు చరియలు విరిగిపడి మేము చూస్తుండగానే మా వెహికల్ తోపాటు అక్కడక్కడా వెహికల్స్ మంచులో కూరుకుపోయాయి .
అందరూ భయభ్రాంతులకు లోనవుతున్నారు , ఆహాకారాలు చేస్తున్నారు .

భయపడాల్సిన అవసరం లేదు - విప్పత్తు తొలగిపోయింది , అందరూ సేఫ్ అనుకుంటున్నాము , కొద్దిసేపట్లో జాగ్రత్తగా కిందకు వెళ్లిపోవచ్చు అంటూ సిబ్బంది ధైర్యం చెబుతున్నారు .
అయినా పర్యాటకుల భయం తగ్గడం లేదు , తమ తమ వాళ్ళు క్షేమంగా ఉన్నారోలేదోనని మా - పాపా - భాయ్ - బెహన్ ...... అంటూ హత్తుకుంటున్నారు .

అక్కయ్య : పిల్లలు ..... , తమ్ముడూ పిల్లలు సేఫ్ గానే ఉన్నారుకదూ , అదిగో అక్కయ్య అంటూ అందరినీ జరుపుకుంటూ వెళ్లి ఆడిగింది .
పిల్లల అమ్మ : వాళ్ళ నాన్న గారి దగ్గర ఉన్నట్లున్నారు , మావయ్యా - అత్తయ్యా చూశారుకదూ ......
పిల్లల తాతయ్య : వాడితోనే ఆడుకుంటూ ఉండటం చూసాము , రేయ్ విజయ్ .... విజయ్ .....
నాన్నగారూ ఇక్కడ ఉన్నాను , పిల్లలు క్షేమమే కదా .... అంటూ వచ్చారు పిల్లల తండ్రి , అమ్మ దగ్గరికి వెళతాము అంటూ మీదగ్గరకే స్కీ చేసుకుంటూ బయలుదేరారు , నేను బ్యాగ్ అందుకునేలోపు సైరెన్ మోగింది .
మాదగ్గరకు చేరలేదు విజయ్ అంటూ పిల్లల బామ్మ కంగారుపడుతున్నారు .

వారితోపాటు మేమిద్దరమూ కూడా పిల్లలూ పిల్లలూ అంటూ సేఫ్టీ ప్లేస్ అంతా చుట్టేసినా ఎక్కడా కనిపించలేకపోవడంతో అంతటి చలిలోనూ అందరికీ చెమటలు పట్టేసాయి , అంటే అంటూ అందరమూ కొండచరియలు జారిన వైపు చూస్తున్నాము కంగారుపడుతూ .....
అంతే పిల్లల అమ్మ - బామ్మ ..... పిల్లలూ పిల్లలోకి అంటూ స్పృహకోల్పోయారు .
" అక్కయ్యా అక్కయ్యా బామ్మా ..... పిల్లలకు ఏమీకాదు క్షేమంగా ఉంటారు అంటూ ధైర్యం చెబుతోంది " 
పిల్లల తండ్రి - తాతయ్య ..... కొండచరియలు విరిగిన చోటుకు పరుగులుతీశారు .

షాకింగ్ గా మళ్లీ డేంజర్ సైరెన్ మ్రోగింది - ముందుదానికంటే కాస్త గట్టిగా మ్రోగుతోంది .
అంతే సిబ్బంది ఇద్దరినీ ఆపేశారు , సర్ సర్ బిగ్గెస్ట్ అవలాంచ్ సైరెన్ వెళితే చాలా చాలా డేంజర్ .....
పిల్లల తండ్రి : మా పిల్లలు మా పిల్లలు ..... వదలండి వదలండి .
సిబ్బంది : అందరూ సేఫ్ గా చేరుకున్నారు , ఇక్కడో ఎక్కడో భయంతో దాక్కుని ఉంటారు , చూడండి , మిమ్మల్ని పంపించడం కుదరదు ముఖ్యంగా ఇలా కాళ్లతో ఒక్క అడుగుకూడా వెయ్యలేరు , మంచులో కూరుకుపోతారు , అనుభవం ఉన్న మేము కూడా స్కేటింగ్ పైనే వెళ్ళాలి , అదిగో మూవ్ మెంట్ వెళ్లే వీలుకూడా లేదు sorry అంటూ వెనక్కు తీసుకొస్తున్నారు .

ఈ కేకల మధ్యన దూరం నుండి పిలుపులు వినిపించినట్లు అనిపించింది , సైలెంట్ సైలెంట్ అంటూ గట్టిగా కేకలువేశాను .
ఒక్కసారిగా పిన్ డ్రాప్ సైలెంట్ , కొండచరియల భయంకరమైన కదలికలతోపాటు మమ్మీ - డాడీ - మమ్మీ ..... అంటూ వినిపించగానే , అదిగో పిల్లలు పిల్లలు అంటూ తోసుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు పిల్లల తండ్రి .
పిల్లల పిలుపులకు తల్లికి స్పృహవచ్చినట్లు పరుగున వెళ్లబోయింది .
Sorry sorry అర్థం చేసుకోండి మరొక్క ప్రాణం పోవడానికి వీలులేదు అంటూ వెనక్కు తీసుకొచ్చేస్తున్నారు .

ఆలస్యం చేస్తే పిల్లలకు ప్రమాదం అక్కయ్యా , ఇద్దరి కేకలూ వినిపిస్తున్నాయి వెళతాను అంటూ ప్రక్కనే ఎవరో విప్పేసిన స్కేటింగ్ బోర్డ్ ను పాదాలకు సెట్ చేసుకుంటున్నాను .
" వెళ్లొద్దు అని - వెళ్ళమని ..... భయపడుతూనే కళ్ళల్లో చెమ్మతో పాదాలను టైట్ చేసి చేతులు స్టిక్స్ అందించి , జాగ్రత్త అంటూ నుదుటిపై ముద్దుపెట్టి ప్రార్థిస్తోంది "
అక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టి వేగంగా కదిలి , నో నో నో too డేంజర్ అంటున్నా ఏకంగా సిబ్బంది మీదుగా జంప్ చేసి పిల్లల కేకల వైపుకు కష్టంగా ముందుకువెళుతున్నాను , కేకలు గట్టిగా వినిపిస్తున్నాయి కానీ పిల్లలు కనిపించడం లేదు , తేజస్విని - కార్తీక్ ......
అన్నయ్యా అన్నయ్యా .......
నా పాదాల కింద నుండే పిలుపులు వినిపించడంతో ..... , కూర్చుని నేనొచ్చేసాను మీకేమీ కాదు అమ్మ దగ్గరికి తీసుకెళతాను అంటూ కొద్దిగా తవ్వితే పైనే బుజ్జిచేతులు కనిపించడంతో , ఇద్దరినీ పట్టుకుని పైకి లాగాను , నాకాలు మంచు మధ్యలో ఇరుక్కుపోవడం వలన నావల్ల కావడం లేదు .
అంతలో ఆశ్చర్యంగా మరొక చెయ్యి చూస్తే స్కేటింగ్ వేసుకున్న అక్కయ్య , అక్కయ్యా ......
" తమ్ముడూ ముందు పిల్లలు , జై వీరాంజనేయ అంటూ పైకిలాగాము "
ఒకరినొకరు కౌగిలించుకుని ఊపిరి పంచుకుంటూ భయపడిపోతున్న ఇద్దరినీ హత్తుకుని , ముద్దులతో ధైర్యం చెప్పి ఊపిరి పీల్చుకోమని చెప్పాము .
అక్కయ్యా - అన్నయ్యా .... అంటూ కళ్ళుతెరిచి చూసి గట్టిగా చుట్టేశారు .

అంతలో సైరెన్ మ్రోగడంతో ..... మాకోసం పర్యాటకుల కేకలు అమాంతం పెరిగిపోయాయి .
పైన మంచు కదులుతున్నట్లు పొగ దట్టంగా కిందకు జారుతోంది .
అక్కయ్య : తమ్ముడూ త్వరగా త్వరగా వెళ్ళాలి అంటూ బుజ్జి తేజస్వినిని హత్తుకుని లేచింది .
కార్తీక్ ను హత్తుకుని లేవబోతే కాలు పైకి రావడం లేదు , కాలికి వేసుకున్న స్కేటింగ్ బార్ ఇరుక్కున్నట్లు ఎంతలాగినా రాకపోవడంతో భయపడిపోయి అక్కయ్యా అని పిలిచాను .
అక్కయ్య : తమ్ముడూ ..... సమయం లేదు వెళ్ళాలి అంటూ లేపబోయింది , తమ్ముడూ ఏమైంది ఏమైంది అంటూ బుజ్జితేజస్వినిని ఒకచేతితో హత్తుకునే మరొక చేతితో .... నా పాదం చుట్టూ మంచును తవ్వుతోంది .

అవలాంచ్ దగ్గరకు దగ్గరకు వస్తున్నట్లు తెలిసి , అక్కయ్యా అంటూ ఆపి కార్తీక్ ను కూడా అందించి వెళ్ళిపొమ్మన్నాను .
అక్కయ్య కళ్ళల్లో కన్నీటి ధారలు ఆగడంలేదు , లేదు లేదు తమ్ముడూ నలుగురమూ వెళుతున్నాము అంటూ వేగంగా మంచును తవ్వుతోంది , ఏడుస్తోంది ......
అక్కయ్యా అక్కయ్యా ..... కింద స్పేస్ ఉన్నట్లు స్కేటింగ్ బార్ ఇరుక్కుపోయింది కష్టం , పిల్లలను తీసుకెళ్లు - నా వలన పిల్లలకు ఏమీ కాకూడదు , ఇది నా మాట , ఈ తమ్ముడంటే ఏమాత్రం ప్రాణం అన్నా వెళ్లిపో , లేకపోతే .....
అక్కయ్య : తమ్ముడూ అలా అనకు అంటూ అవలాంచ్ వైపుకు చూసి , నా పెదాలపై ముద్దుపెట్టి , పిల్లలిద్దరినీ ఎత్తుకుని అతి కష్టం మీద పాదాల సహాయంతోనే ముందుకు కదిలింది .
అక్కయ్యా జాగ్రత్త ఫాస్ట్ ఫాస్ట్ అంటూ దూరంగా వెళ్ళిపోయాక హమ్మయ్యా అక్కయ్య - పిల్లలు సేఫ్ , ఇక మీఇష్టం కొండ చరియలూ ...... హ్యాపీగా నా ప్రాణాలు తీసేసుకోండి అంటూ రెండుచేతులూ చాపి కళ్ళుమూసుకున్నాను , చెల్లీ - అక్కయ్యా - పెద్దక్కయ్య ..... జీవితాంతం కలిసే ఉండబోతున్నాము అని మీకిచ్చిన మాటను నిలబెట్టుకోలేక ముందే వెళ్లిపోతున్నాను , మీతో గడిపిన ఈ కోద్దిరోజుల సంతోషంతో హాయిగా వెళ్లిపోతాను , నాకేమీ బాధలేదు .....

" తమ్ముడూ ...... అంటూ అక్కయ్య కౌగిలింత "
కళ్ళుతెరిచి అక్కయ్యా అక్కయ్యా అంటూ కోపంతో తోసేస్తున్నాను , వెళ్లు తొందరగా వెళ్లిపో ......
" మళ్లీ గుండెలపైకి చేరిపోయింది , ఎక్కడికి వెళ్ళాలి - నువ్వు లేకుండా చెల్లి దగ్గరకు వెళ్లగలనా ? - బామ్మ దగ్గరకు వెళ్లగలనా ? , కన్నీళ్లతో ..... నువ్వు లేని ఈ ప్రాణం ఉన్నా ఒక్కటే పోయినా ఒక్కటే , బ్రతికితే కలిసి జీవిద్దాము లేకపోతే కలిసి ...... "
నో నో నో అంటూ కన్నీళ్లతో అక్కయ్య పెదాలను మూసేసాను , అక్కయ్యా ..... పెద్దక్కయ్య దగ్గరకు వెళ్ళడానికి రెడీ నా ? .
" కన్నీళ్లలోనే అక్కయ్య పెదాలపై సంతోషం , నా పెదాలను పెదాలతో అందుకుంది "
మాకోసం పర్యాటకుల కేకలు వినిపిస్తున్నాయి .

అవలాంచ్ కొన్ని అడుగుల దూరంలో మావైపుకు చేరుకునేంతలో , రిక్టర్ స్కేల్ పై 8 తో భూకంపం వచ్చినట్లు మాచుట్టూ పెద్దగా బీటలు రావడంతో మంచుతోపాటు కిందకుపడిపోయినట్లు లోయలోకి పడిపోతున్న ఫీల్ కలిగింది .
[+] 11 users Like Mahesh.thehero's post
Like Reply


Messages In This Thread
RE: సహాయం - శృంగారం - by Mahesh.thehero - 05-07-2024, 12:06 PM



Users browsing this thread: SanthuKumar, 43 Guest(s)