29-04-2024, 09:18 AM
(23-04-2024, 12:20 PM)Rambabu 0072 Wrote: హెల్లొ శ్వేత గారు.... ఎంత సమ్మర్ హాలిడేస్ ఐనా మీ అభిమానులను ఇంత వెయిట్ చెయ్యించడం మీకు తగునా.... పద్మావతి మీద బెంగ వచ్చేలా వుంది త్వరగా ఇస్తారు కదూ
క్షమించాలి రాంబాబు గారూ... సమయానికి అప్డేట్ ఇవ్వలేక పోతున్న నిస్సహాయతకు నేనుకూడా చాలా మనోవ్యధకు గురవుతున్నాను... ఈ రోజు సాయంత్రంలోపు ఓకొత్త అప్డేట్స్ అందించే ప్రయత్నం చేస్తాను... పద్మావతిరావటానికి కాస్త ఆలస్యమైనా... ప్రస్తుతానికి కల్లా కపటం తెలియని సమీరా మనోగతం పాఠకుల హృదయాలను రంజింప జేసేలా ఆవిష్కరించబోతున్నాను... సస్పెన్స్ తోసాగె సమీరా ఎపిసోడ్స్ చదివి బాగా ఎంజాయ్ చేయగలరు...
మీ
సెక్సీ స్వీట్