Thread Rating:
  • 84 Vote(s) - 2.75 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance సహాయం - శృంగారం
అక్కయ్యా ...... మూడు నెలలపాటు జూనియర్ డాక్టర్ గా ప్రాక్టీస్ తరువాత డాక్టర్ అయినట్లే కదా ......
" అయినట్లే తమ్ముడూ ..... "
యాహూ అంటూ అక్కయ్య బుగ్గపై గట్టిగా ముద్దు ఏకంగా కొరికినంత పనిచేశాను .
" స్స్స్ ..... , నా పెదాలపై ముద్దు "
టాప్ విండో ఓపెన్ చేసి పైకిలేచి , మా అక్కయ్య డాక్టర్ కాబోతోంది అంటూ కేకలువేశాను .
మూడువైపులా మంచుకొండల నుండి ప్రతిధ్వనులు వినిపించడంతో , అక్కయ్యా అక్కయ్యా ..... పంచభూతాల ఆశీర్వాదం లభించినట్లే అంటూ కిందకుదిగి , ఆనందిస్తున్న అక్కయ్య బుగ్గపై ముద్దులుకురిపిస్తూనే ఉన్నాను , పెద్దక్కయ్య - చెల్లి - బామ్మ కోరిక తీరబోతోంది .
" ఈ తమ్ముడి వల్లనే అంటూ స్టీరింగ్ వదిలి నన్ను చుట్టేసింది "
అక్కయ్యా అక్కయ్యా ..... , అమ్మో అంటూ మొట్టికాయవేశాను .
" నా తమ్ముడి ప్రక్కన ఉండగా ఏమీకాదు అంటూ బుగ్గపై చేతితో ముద్దుపెట్టి పోనిస్తోంది , అవును అక్కయ్య తనకంటే నా గురించే కలలుకనేది , ఎక్కడ ఉన్నా అక్కయ్య చాలా చాలా సంతోషిస్తుంది , ఒక్కసారి దేవుడా ఓకేఒక్కసారి .... "

అక్కయ్య ఎమోషన్ కాకుండా ..... , అక్కయ్యా మూవీస్ లలో మరియు అక్కడక్కడా వినేవాడిని అదేదో " FRCS LONDON " అనేవారు అదేంటి ? .
" అదొక Exam తమ్ముడూ ..... , " A Professional qualification required to ప్రాక్టీస్ as a Surgeon in the UNITED KINGDOME " 
Ok ok ..... , నువ్వు అదికూడా పాస్ అయిపోవాలి అక్కయ్యా , అప్పుడు మా అక్కయ్య MBBS FRCS LONDON అని ఈ తమ్ముడు గర్వంగా చెప్పుకుంటాడు .
" నువ్వు సంతోషిస్తాను అంటే దానితోపాటు Phd కూడా చేసేస్తాను తమ్ముడూ , అక్కయ్య కొరికి కూడా అదే "
చేసేయ్ అక్కయ్యా , ఎంత ఖర్చు అయినా ఈ తమ్ముడు స్వశక్తితో సంపాదిస్తాడు , మా అక్కయ్య ప్రపంచంలోనే BEST డాక్టర్ అవ్వాలి - పేదలకు అందుబాటులో ఉండాలి .
" అలాగే తమ్ముడూ ...... "
డాక్టర్ స్టడీస్ గురించి మాట్లాడుకుంటూనే గంట ప్రయాణం తరువాత మా ఫస్ట్ డెస్టినేషన్ " గుల్మార్గ్ " చేరుకున్నాము , Asusual చుట్టూ మంచుతో కప్పబడిన పర్వతాలు మరియు పొడవాటి చెట్లు చూస్తూ పార్కింగ్ చేసి కిందకుదిగాము .

" తమ్ముడూ ..... ఎన్నిసార్లు ఇలానే చూసినా కొత్తగా మనసును ఉల్లాసపరుస్తోంది భూలోక స్వర్గంలా అంటూ నా చేతిని చుట్టేసి ఎంజాయ్ చేస్తోంది "
బ్యూటిఫుల్ అక్కయ్యా ...... , ఇది మిస్ అయిపోయేవాళ్ళం - రాసిపెట్టుంది రావాలని అంటూ అక్కయ్య కురులపై ముద్దుపెట్టి వెచ్చదనం కోసం ఏకంగా చేతిని జర్కిన్ లోపలికి తీసుకెళ్లి నడుమును చుట్టేసాను .
" హ్హ్హ్ ఆహ్హ్హ్ ..... గిలిగింతలు కలిగినట్లు అల్లుకుపోయింది "

కార్తీక్ - తేజస్విని .... ఆగండి ఆగండి , ఎవరైనా పట్టుకోండి ఆపండి అంటూ తెలుగులో వినిపించడంతో , మావైపుకు పరుగునవస్తున్న చెల్లి వయసున్న పిల్లలను పట్టుకున్నాము .
కార్తీక్ - తేజస్విని ..... మీ అల్లరి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది , వదలకండి వదలకండి అంటూ మావైపుకు వస్తున్నారు పేరెంట్స్ , మంచు కనబడితే చాలు ఆడుకోవడానికి వెళ్ళిపోతారు , చేతుల్లోకి తీసుకుని విసురుకుంటారు , థాంక్యూ థాంక్యూ .....
మేమూ తెలుగు వాళ్ళమే - వైజాగ్ .
మేము తిరుపతి నుండి వచ్చాము .
అక్కయ్య : తెలుగువాళ్ళం కలవడం సంతోషంగా ఉంది .
తేజస్విని ..... మా అక్కయ్య పేరుకూడా తేజస్వినినే , పాపా .... ఎత్తుకోవచ్చా ? .
బుజ్జి తేజస్విని : మంచు దగ్గరకు తీసుకెళతానంటే ok .....
సర్ - మేడమ్ ...... పర్మిషన్ తీసుకున్నాను , పాపను ఎత్తుకెళ్ళి మంచును బాల్ లా చేసి అందించాను , బాబుపైకి విసిరింది .
అక్కయ్య ఊరుకుంటుందా ? , బాబుకు స్నో బాల్ అందించడంతో మావైపుకు విసిరాడు ,
అలా కాసేపు ఆడుకున్నాము , పీక్ కే కదా రండి కలిసే వెళదాము .
సర్ : మావాళ్ళు వెనుక నిదానంగా వస్తున్నారు , వారి వెహికల్ రాగానే వస్తాము , మీకు ఆలస్యం అవుతుంది వెళ్ళండి .
అయితే తెలుగువాళ్లు ఇంకా చాలామందే ఉన్నారన్నమాట గుడ్ గుడ్ , తెలుగులో మనవాళ్ళతో మాట్లాడి 10 రోజులు పైనే గడిచిపోయింది , పైన కలుద్దాము .
అక్కయ్య వెహికల్లో నుండి రెండు చాక్లెట్స్ తీసి పిల్లలిద్దరికీ ఇచ్చి పైన కలుద్దాము అంటూ కిందకుదించింది .
థాంక్యూ అక్కయ్యా - థాంక్యూ అన్నయ్యా ...... 

బై చెప్పేసి , గంటపాటు గుల్మార్గ్ అందాలను ఆస్వాదించి , కేబుల్ బ్రిడ్జి కార్ లో పైకి బయలుదేరాము .
" Wow మన బాక్స్ లో మనిద్దరం మాత్రమే థాంక్యూ థాంక్యూ గాడ్ అంటూ నా జర్కిన్ జిప్ విప్పేసి ఒడిలో కూర్చుని వెచ్చగా హృదయంపై వాలిపోయింది "
దివినుండి దిగివచ్చిన దేవకన్యలకు ..... దేవుళ్ళ అనుగ్రహం ఇలానే అదృష్టంలా వరిస్తుంది అంటూ అక్కయ్య తేనెలూరు పెదాలపై సంతకం చేసాను .
" మ్మ్ ..... లవ్లీ సో స్వీట్ , అలాగే ఈ చేతులతో అంటూ ఒకచేతిని తన నడుముచుట్టూ వేసుకుని మరొక చేతిని అందుకుని చేతివేళ్లపై ముద్దులుకురిపించి లేత సొగసుపై వేసుకుంది "
స్వీట్ షాక్ కొట్టినట్లు జలదరించి వెనక్కు లాక్కున్నాను .
" టాప్ లోపల పెట్టుకోలేదు టాప్ పైనే అంటూ కళ్ళతోనే కోపాన్ని ప్రదర్శించడంతో వణుకుతున్న చేతితో కప్పేసాను .
" మ్మ్ అఅహ్హ్ ..... వెచ్చగా - తియ్యగా గాలిలో తేలిపోతున్నట్లుగా ఉంది "
మ...నం గాలిలో....నే వెళుతు...న్నాము అక్క....య్యా అంటూ మెత్తదనం ఫీల్ అవుతున్నాను .
" ఈ జోక్స్ కేమీ తక్కువలేదు అంటూ కిందపెదవిపై పంటిగాటు "
స్స్స్ రక్తం .....
" కాబోయే డాక్టర్ ఓడిలోనే ఉందికదా , మందు రాస్తుందిలే అంటూ పెదాలతోపాటు నాలుకను పెనవేసి ...... "
సడన్ గా కేబుల్ కార్ ఆగడంతో , వచ్చేసామా అంటూ ఇద్దరిలో నిరాశ ..... , ఇక్కడివరకూ ఒక బ్రిడ్జి - ఇక్కడి నుండి బిగ్ కేబుల్ కార్ లో వెళ్లాలని చూయించడంతో అక్కయ్య ఎగిరి గెంతులేసినంత పనిచేసింది .
" కాశ్మీర్ లోకే హైయెస్ట్ పీక్ అన్నారు , ఇంత త్వరగా ఎలా అని ఆశ్చర్యపోయాను , దేవుడా ప్లీజ్ ప్లీజ్ మళ్లీ ఇద్దరమే మళ్లీ ఇద్దరమే ...... "
అక్కయ్య కోరిక అనుగ్రహించినట్లు డబల్ సైజ్ లో ఉన్న కేబుల్ కార్లో కూడా మేమిద్దరమే ......
" పైకి మూవ్ అవ్వగానే సంతోషంతో కేకలువేసి సీట్లోకి తోసేసి ఒడిలోకి చేరిపోయింది "
అక్కయ్యా ..... , చుట్టూ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడు .
" ప్చ్ ..... , నువ్వు ముద్దులు పెడుతూ ఉంటే చూస్తాను "
లవ్ టు అంటూ పైకి చేరుకునేంతవరకూ ముద్దులుకురిపిస్తూనే మంచు పర్వతాలను - మంచుతో కప్పబడిన చెట్లను - లోయల్లో నీటిప్రవాహాలను ఎంజాయ్ చేస్తూ పైకి చేరుకున్నాము .
[+] 8 users Like Mahesh.thehero's post
Like Reply


Messages In This Thread
RE: సహాయం - శృంగారం - by Mahesh.thehero - 05-07-2024, 12:04 PM



Users browsing this thread: SanthuKumar, 43 Guest(s)