27-04-2024, 10:56 AM
Sorry sorry ?? ఇది నేను కావాలని చేయలేదు మీ నుండి అప్డేట్ కావాలని ఇలా చేశాను అంతే మీరు నన్ను క్షమిస్తారు అని అనుకుంటున్న మీ స్టోరీస్ చదువుతుంటే కళ్ళ ముందు జరుగుతుంది అన్న ఫీలింగ్ కలుగుతుంది అందుకే ఇలా చేసా స్టోరీ రైటర్ నీ మనస్పూర్తిగా క్షమాపణ కోరుతున్న అలాగే మిమ్మల్ని అబిమనిస్తున్న వారిని కూడా క్షమాపణ కోరుతున్న మీరు అందరూ నన్ను క్షమిస్టారు అని భావిస్తున్న