26-04-2024, 10:48 AM
ముందుగా readers కి నా క్షమాపణ
కొన్ని అనుకోని కారణాల వల్ల నేను అసలు ఏ కథలను పోస్ట్ చేయలేక పోయా ఒక వేళా పోస్ట్ చేసిన దానికి త్వరగా next పార్ట్ ని publish చేసి పరిస్థితి లేదు, ఆలా చేసి మిమల్ని ఇబ్బంది పెట్టాలి అనుకోలేదు, కానీ ఇప్పుడు ఎలాంటి ఆలసయం చేయకుండా మీకోసం కథలను తొందరగా update చేస్తూ మిమల్ని అలరించడానికి నేను రెడీ.
పార్ట్ 2 కి ఇవాళ వేచి ఉండండి కొద్దీ గంటలో update ఇవ్వడం జెరుగుతుంది.
-ఇట్లు
మీ BEEDABUM