24-04-2024, 10:06 PM
(24-04-2024, 09:53 PM)dorasam Wrote:అప్డేట్ లేట్ గా ఇచ్చినా పరవా లేదు సార్, మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకొనగలరుమిత్రులందరికీ నమస్కారం....
కొన్ని రోజుల క్రితం ఎండకి తట్టుకోలేక నా ఆరోగ్యం క్షిణించింది... ఒక రోజు హాస్పిటల్ లో ఉండాల్సి వచ్చింది... తెరుకోవాడానికి ఇన్నిరోజులు పట్టింది... రేపు కానీ ఆ ఎల్లుండి కానీ అప్డేట్ వస్తుంది....
అనుభవంతో చెప్తున్నానుఎండలో ఎక్కువగా తిరగకండి మిత్రులారా..... ఏదైనా అవసరం ఉంటేనే వెళ్ళండి... క్యాప్ లేదా కర్చీప్ తలకి కట్టుకోండి... వంటికి సలవా చేసే పానీయలు... తీసుకోండి.... Example : కొబ్బరి నీలు, మజ్జిక లాంటివి...