Thread Rating:
  • 33 Vote(s) - 2.48 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance సహాయం - శృంగారం
అక్కయ్య బొడ్డును తాకిన పెదాలను తడుముకుంటూ తియ్యదనపు అనుభూతితో వెళ్లి వేడి వేడి నీళ్లతో స్నానం చేసి చెల్లి ఇచ్చిన డ్రెస్ మరియు జర్కిన్ వేసుకుని కిందకువచ్చాను .
అక్కయ్య వచ్చేలోపు ల్యాండ్ లైన్ నుండి విల్లా రెస్టారెంట్ కు కాల్ చేసి టిఫిన్ ఆర్డర్ చేసాను , సైట్ సీయింగ్ కు అవసరమైనవాటన్నింటినీ రెడీ చేసేసి , రాత్రి చెల్లి ఇచ్చిన మ్యాప్ అందుకుని స్టెప్స్ కు ఎదురుగా సోఫాలో కూర్చున్నాను , ఎక్కడెక్కడి వెళ్ళాలో చెల్లి పాయింట్ ఔట్ చేసి ఉండటం చూసి లవ్ యు అంటూ తలుచుకున్నాను , అక్కయ్య రాగానే చెల్లికి కాల్ చెయ్యాలి .

అంతలోనే తమ్ముడూ ..... అంటూ అక్కయ్య పిలుపు .
టైట్ టాప్ - టైట్ జీన్స్ లో చిరునవ్వులు చిందిస్తూ కొద్దిపాటి సిగ్గుతో స్టెప్స్ దిగుతున్న అక్కయ్యను ఆశతో చూస్తుండిపోయాను .
కనురెప్పకూడా వేయకుండా పెదాలను తడిచేసుకోవడం చూసి కొంటె నవ్వులతో సరాసరి వచ్చి నా ఒడిలోకి చేరిపోయింది , నచ్చిం....దా ? అంటూ మత్తుగా అడిగింది .
ఆ ...... సో సె ...... చెంపపై దెబ్బవేసుకుని సో బ్యూటిఫుల్ అక్కయ్యా ఒకచేతితో నడుమును చుట్టేసి బొడ్డును టాప్ మీదనే స్పృశిస్తూ పెదాలపై ముద్దుపెట్టాను .
" ఇంత సెక్సీగా రెడీ అయితేనేకానీ తమ్ముడుగారు రొమాంటిక్ మూడ్ లోకి రాలేదు , లవ్ యు ఫర్ ద లవ్లీ కిస్ తమ్ముడూ ...... అంటూ పెదాలపై ప్రేమతో ముద్దుపెట్టింది "
మ్మ్ ..... ఆక్ .... అక్క.....య్యా చలి వెయ్యడం లేదా ? .
" లే ...... వేస్తోంది వేస్తోంది , అయినా ఏమి లాభం నువ్వేమైనా ఘాడమైన కౌగిలింత - ముద్దులతో వేడి రగిలిస్తావా ఏమిటి ? , ఒకే ఒక ముద్దుపెట్టి చలిలోనే ఉండిపో అంటూ వదిలేస్తావు "
నవ్వుకున్నాను , అక్కయ్య చెప్పినట్లుగానే గట్టిగా చుట్టేసాను ( నెక్స్ట్ ఇక ముద్దులే అన్నట్లు ఆశతో కళ్ళు మూసుకుంది ) ముద్దు పెదాలపై కాకుండా అక్కయ్య టాప్ కాస్త పైకెక్కి నడుముఒంపులో ముద్దుపెట్టాను .
" మ్మ్ ఆహ్హ్హ్ ..... అంటూ అల్లుకుపోయింది , నిన్న లెహంగా వేసుకున్నప్పటి నుండీ చూస్తున్నాను , నీ చూపులన్నీ - చేతలన్నీ ఈ నడుము మీదనే ఉన్నాయి , ఒక్క నడుము - బొడ్డు మాత్రమే కాదు నీ అక్కయ్యలో పైనుండి కింద దాకా ఇంకా బోలెడన్ని సొగసులు దాగున్నాయి , వాటినీ కాస్త పలకరిస్తే మరింత హ్యాపీ ...... "
ఊహూ అంటూ తలఊపాను .
" తమ్ముడూ ...... అంటూ ప్రేమతో కొడుతోంది "

అంతలో కాలింగ్ బెల్ మ్రోగడంతో , అక్కయ్యా ..... టిఫిన్ ఆర్డర్ చేసాను వచ్చినట్లుంది .
" నేను తీసుకుంటాను అంటూ పెదాలపై ముద్దుపెట్టి లేచింది "
ఆపి , ఇలా ఈ బ్యూటిఫుల్ డ్రెస్సులో నా బ్యూటిఫుల్ అక్కయ్యను నేను మాత్రమే చూడాలి అంటూ బొడ్డుపై ముద్దుపెట్టి లేచివెళ్లి తీసుకొచ్చాను . 
" లవ్ యు లవ్ యు లవ్ యు ...... , ఈ అక్కయ్య తమ్ముడికి మాత్రమే సొంతం అని ఇప్పటికైనా చెప్పావు సంతోషం అంటూ ఫుడ్ అందుకుని ప్లేటులో వడ్డించుకునివచ్చి నా ఒడిలో కూర్చుని నోటికి అందించింది "
మొదట మా అక్కయ్య ......
" ముందు నువ్వు తిను అంటూ నోటికి అందించి గబుక్కున నా నోటి నుండి పెదాలతో అందుకుని , తమ్ముడి కోరిక ప్రకారం అక్కయ్యే ముందు , ఎలా తినిపించాలో తెలిసిందా ? "
అక్కయ్యా ......
" నాకు ఇలానే తినాలనిపిస్తోంది , బాగా ఆకలివేస్తోంది తినిపిస్తావో లేదో పస్తులు పెడతావో నీఇష్టం , ఇలా కాకుండా ఏ విధంగానూ నేనైతే తినను అంటూ బుంగమూతి పెట్టుకుంది "
అమ్మో అక్కయ్యను పస్తులు ఉంచితే చెల్లి బుజ్జి శివతాండవం చేసేస్తుంది , సరే మా అక్కయ్య సంతోషమే కదా కావాల్సింది , అయినా ఎంగిలి తింటున్నందుకు ఫీల్ అవ్వాల్సింది .......
" అమృతం ..... నా తమ్ముడి నోటిని తాకగానే అమృతం అయిపోయింది అంటూ నోటికి అందించి వెంటనే లాగేసుకుంటున్నారు "
కాస్త నన్నూ తిననివ్వు అక్కయ్యా నాకూ ఆకలేస్తోంది .
" అయినా నా నోటి నుండి లాక్కుని తిను ఎవరు కాదన్నారు , ok ok ఈ అక్కయ్య ఎంగిలి అపవిత్రం అనుకుంటున్నావన్నమాట , నీకు మాత్రం ఇష్టం లేనప్పుడు .... "
ఎవరు ఎవరు అన్నది , మా అక్కయ్య చేతితో తినే అవకాశం లభించడమే అదృష్టం ఇక తేనెలూరే పెదాల ద్వారా షేర్ చేసుకోవడం అంటే భక్తుడికి దేవత అనుగ్రహం లభించినట్లే కదా ...... ఈ తమ్ముడిపై ఇంతటి ప్రేమను చూఇస్తున్నందుకు అంటూ అక్కయ్య చేతితో తిని అక్కయ్య పెదాలతో అందుకున్న ముద్దలో సగం అందుకుని యమ్మీ యమ్మీ అంటూ తిన్నాను .
" తమ్ముడు అన్నావు , అనాథ అని ఉంటే ఈ అక్కయ్య కళ్ళల్లో కన్నీళ్లు వచ్చేసేవి , వెంటనే చెల్లికి కాల్ చేసి ...... "
చెల్లికి - చెల్లికి కాల్ చెయ్యాలి అంటూ ఇద్దరమూ ఒకేసారి పలికి నవ్వుకున్నాము , అక్కయ్య వేసుకున్న జీన్స్ నుండి మొబైల్ తీసి అందించింది .
అలా డయల్ చేశానో లేదో ఒక్క రింగుకే ఎత్తేసింది , అక్కయ్యా - అన్నయ్యా ..... బయలుదేరారన్నమాట ? .
" కాసేపట్లో బయలుదేరతాము చెల్లీ - చెల్లీ ..... , టిఫిన్ చేస్తున్నాము "
చెల్లి : నిన్న మనం మాట్లాడుకున్నట్లే తినిపిస్తున్నాడా అక్కయ్యా ? .
అక్కయ్య : అన్నీ మనమే నేర్పించాలి చెల్లీ ...... , ఫస్ట్ ముద్దకు షాక్ లో ఉండిపోయాడు అంటూ నవ్వుకున్నారు .
తల్లీ తేజస్వీ ..... తెల్లవారుఘామున నుండి మీ కాల్ కోసమని మొబైల్ ను పట్టుకునే కూర్చుంది , నువ్వే చెయ్యవే అంటే నో నో నో అన్నయ్య - అక్కయ్య నిద్రపోతుంటారు డిస్టర్బ్ చెయ్యకూడదు , ఫస్ట్ నాకే కాల్ చేస్తారు అంది అంటూ మేడమ్ .
అక్కయ్య : లవ్ యు చెల్లీ ..... , ఆలస్యం చేసాము , ఇదిగో నీ అన్నయ్య వల్లనే రాత్రి తన మిస్ యూనివర్స్ కు కాల్ చేసి కట్ చెయ్యకుండా అలానే కాల్ లోనే ఉంచేశాడు , స్విచ్ ఆఫ్ అయిపోయింది , చెల్లితో మాట్లాడుతున్నాను కదా ఈ గ్యాప్ లో ముద్దులు పెట్టుకోవచ్చు కదా ...... , ముద్దలు కాదు ముద్దులు ......
చెల్లి : నవ్వులు ...... , అన్నయ్యా ..... అన్నీ అక్కయ్యే నేర్పించాలా ? - అడగాలా ? .
అక్కయ్య డాక్టర్ అయ్యాక నేనేంటో చూయిస్తాను చెల్లీ ......
" అంతవరకూ ఆగాలా అంటూ అక్కయ్య బుగ్గపై కొరికేసింది "
స్స్స్ ......
చెల్లి : నా సపోర్ట్ అక్కయ్యకే ......
మీ అక్కయ్య - అన్నయ్యతో మాట్లాడుతున్నావు కదా ఇప్పుడైనా తిను .
చెల్లి : ఆ ఆ ......
లవ్ యు చెల్లీ - లవ్ యు చెల్లీ , ముగ్గురమూ చిరునవ్వులు చిందిస్తూ మాట్లాడుతూ తిన్నాము .

అక్కయ్యా - అన్నయ్యా ...... మళ్లీ మీరు కాల్ చేసేంతవరకూ డిస్టర్బ్ చెయ్యను , హ్యాపీగా ఎంజాయ్ చెయ్యండి , డాడీ కార్డ్ లో ఉన్న మనీ మొత్తం ఖాళీ అయిపోవాలి గుర్తుపెట్టుకోండి , డాడీ ..... ? .
విక్రమ్ సర్ : Yes yes తల్లీ , నువ్వెలా అంటే అలా , మహేష్ - °తేజస్వి ..... మీ చెల్లి చెప్పినట్లు చెయ్యండి లేకపోతే నాకు పూజ మొదలవుతుంది .
నవ్వుకున్నాము , చెల్లికి ముద్దులతో బై చెప్పి బయలుదేరాడానికి సిద్ధమయ్యాము .

అక్కయ్యా ..... జర్కిన్ అంటూ అందించి రెండు చేతులతో రెండు పెద్ద బ్యాగులను ఎత్తుకున్నాను .
అక్కయ్య : ఈ టైట్ డ్రెస్సులోని అక్కయ్యను నా తమ్ముడు మాత్రమే చూడాలి అంటూ జర్కిన్ వేసుకుంది , తమ్ముడూ ఇంత లగేజీ ఏంటి ? సాయంత్రానికి వచ్చేస్తాము కదా ......
నిమిషం బయటకువెళ్లినా ఇవన్నీ అవసరమే , మంచు కొండల దగ్గరకు వెళ్ళినప్పుడు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో మొన్ననే రెడీ చేసాను , నా అక్కయ్య సేఫ్టీ కోసం ఏమైనా చేస్తాను .
అక్కయ్య : లవ్ యు తమ్ముడూ అంటూ హత్తుకుని బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టింది , ఒకటి ఇవ్వు ......
జైలులో ఇంతకుమించిన బరువులు మోసాను , నాకు అలవాటే రా అక్కయ్యా ..... , అక్కయ్య కళ్ళల్లో చెమ్మ - అయ్యో అనవసరంగా చెప్పాను , అక్కయ్యా .... అప్పుడు అన్ని కష్టాలు పడ్డాను కాబట్టే ఇప్పుడు పెద్దక్కయ్య - ఈ అక్కయ్య - చెల్లీ - బామ్మ - సర్ వాళ్ళు మరియు ఇంకా ఎంతోమంది ప్రేమను పొందాను , నేను చాలా హ్యాపీ - నేను హ్యాపీ అయితే .... నేను హ్యాపీ అయితే .....
అక్కయ్య : నేనూ హ్యాపీ .....
మా అక్కయ్య హ్యాపీ అయితే మేము మరింత హ్యాపీ అంటూ అక్కయ్య కళ్లపై చెరొకముద్దుపెట్టినా పరిమళించని పెదాలు పెదాలపై ముద్దుపెట్టగానే గులాబీ పువ్వులా విచ్చుకున్నాయి నవ్వులతో ...... , అక్కయ్యా ..... ఈ తమ్ముడికి సహాయం చేయాలంటే ఇదిగో మొబైల్ - వాటర్ బాటిల్ - మ్యాప్ తీసుకో ......
అక్కయ్య : కొండంత సహాయం అంటూ బుగ్గపై కొరికేసింది అందమైనవ్వులతో .....
స్స్స్ .....
అక్కయ్య : నేను నేను రుద్దుతాను అంటూ పెదాలతో బుగ్గ మొత్తం తడిచేసేసింది .

నవ్వుకుని లగేజీతో బయటకువెల్లగానే , బాబూ మే హూ అంటూ ఒక ఖాఖీ యూనిఫామ్ లో ఉన్న సర్ వచ్చి ఒక బ్యాగు అందుకుని ఉన్న రెండు కార్స్ లో కాకుండా బిగ్ వెహికల్లో లో ఉంచాడు .
సర్ ...... 
సర్ : సర్ కాల్ చేసి ఈ బిగ్ వెహికల్ పంపించారని చెప్పాడు , ఈ వెహికల్ లో ఈ బటన్ ప్రెస్ చేస్తే బ్యాక్ సైడ్ టెంట్ ఓపెన్ అవుతుందని , పర్ఫెక్ట్ ఫర్ క్యాంపింగ్ - నైట్ ఔట్ మరియు స్నో స్టార్మ్ అంటూ కీస్ అందించి , ఏ హెల్ప్ అయినా కాల్ చెయ్యమని నెంబర్ ఇచ్చి వెళ్ళిపోయాడు .
థాంక్యూ సర్ ...... , అక్కయ్యకు కీస్ విసిరాను , లగేజీని వెనుక ఉంచి డోర్ క్లోజ్ చేసాను .
అక్కయ్య :  లగ్జరీ ఓవర్ ల్యాండర్ SUV మోడల్ తమ్ముడూ ..... , డ్రీమ్ టు డ్రైవ్ ......
లవ్ యు సో మచ్ చెల్లీ , అక్కయ్యకు ఇష్టమైన వెహికల్ పంపినందుకు .....
అక్కయ్య : లవ్ యు చెల్లీ ..... 

అక్కయ్యకోసం డ్రైవింగ్ సైడ్ డోర్ తెరవబోతే ఎంతకూ తెరుచుకోవడం లేదు .
తమ్ముడూ ..... అన్లాక్ చెయ్యాలికదా ఆగు అంటూ వెనకనుండి హత్తుకుని నాచేతితోనే ప్రెస్ చేయించింది , ప్చ్ ...... స్కూటీ డ్రైవింగ్ తోపాటు కార్ డ్రైవింగ్ కూడా నేర్పించాల్సింది , ఎంచక్కా నా తమ్ముడి ఒడిలోనే ఉండిపోయేదానిని .....
ముద్దులతో తడిపెయ్యడానికా ? .
అక్కయ్య : మరి నువ్వెలాగో చెయ్యవు కదా ......
అక్కయ్య పెదాలపై ముద్దుపెట్టి , అటువైపుకు వెళ్లి వెహికల్లో కూర్చున్నాను .
అక్కయ్య : మ్మ్ ..... ఇలా అప్పుడప్పుడు మాత్రమే సంతృప్తి పడాల్సొస్తుంది , ప్రియమైన లవ్ కోసం ఇంత బ్యూటిఫుల్ గా రెడీ అయ్యింది - ముద్దులతో ముంచేద్దాము - ఒప్పుకోకపోతే రేప్ చేసైనా కోరిక తీర్చుకుందాము అన్న ఆలోచనే లేదు అంటూ ఎక్కి కూర్చుంది .
రేప్ దాకా వెళ్ళిపోయింది అక్కయ్య అంటూ నవ్వుకున్నాను , అక్కయ్యా ఏమైనా మాట్లాడావా ఏమీ వినిపించలేదు అంటూ కవ్వించాను .
అంతే ముద్దొచ్చే కోపంతో కొట్టేస్తోంది .
అక్కయ్యా అక్కయ్యా ..... ఈ కారులో ఏంటి ఇన్ని బటన్స్ - స్క్రీన్స్ ఉన్నాయి .
అక్కయ్య : ఇది స్పీడ్ డిస్ప్లే - ఇది Gps - ఇది వెనుక వచ్చే వెహికల్స్ ను చూయించే సీసీ కెమెరా స్క్రీన్ ఇక ఈ బటన్స్ అంటూ అన్నీ వివరిస్తోంది .
చాలు చాలు అక్కయ్యా , ఒక్కటీ ఎక్కలేదు పోనివ్వు .
అక్కయ్య : లవ్ యు అంటూ పెదాలపై ముద్దుపెట్టి , తమ్ముడూ ..... ఫస్ట్ ఏదైనా టెంపుల్ కు వెళ్లి మొక్కుకోవాలి , ఇంత పెద్ద విల్లాలో ఒక్క దేవుని ఫోటో కూడా లేదు మొక్కుకుందామంటే ......
లవ్ ...... అక్కయ్యను ఆటపట్టించాలని , లేదు లేదు మనం కాశ్మీర్ వచ్చినది బ్యూటిఫుల్ ప్లేసస్ చూడటానికి కానీ దేవుళ్ళ దర్శనానికి కాదు , మ్యాప్ లో పాయింట్ చేసినట్లుగా మన ఫస్ట్ విజిట్ వచ్చేసి " పహల్ఘామ్ " అటునుండి దగ్గరలోని " అరు వ్యాలీ " కాబట్టి పోనివ్వండి పోనివ్వండి , ఇదిగో GPS లో ఎంటర్ చేసాను దారి వచ్చేసింది .
చిరుకోపంతోనే పోనిచ్చింది .
[+] 5 users Like Mahesh.thehero's post
Like Reply


Messages In This Thread
RE: సహాయం - శృంగారం - by Mahesh.thehero - 20-06-2024, 12:44 PM



Users browsing this thread: 6 Guest(s)