20-04-2024, 04:10 PM
(20-04-2024, 03:37 PM)ITACHI639 Wrote: ఏం రీడర్స్ ఓ ఏమో, చదవవద్దు అని చెప్పినా సరే చదివి కామెంట్స్ కూడా చేసారు.
ఇక్కడ ఒక సైకాలజీ ఉంటది, చెయ్యకు అని చెప్తే ఇంకా ఎక్కువ చేస్తాం అంటా, అదేనేమో. కానీ నా మీద అది పని చెయ్యదు అందుకే చదవట్లేదు.
Hahaha nenem reverse psychology play cheyledu bro Nijam ga ne cheppanu...nenu expectations ni bharinchalenu munde cheppeste manaki nacchinatlu manam raskochu