20-04-2024, 03:37 PM
(05-04-2024, 01:20 AM)veerannachowdhary8 Wrote: హాయ్ ఫ్రెండ్స్....ఈ కథ ని దయచేసి ఎవరూ చదవవద్దు అని కోరుకుంటున్నాను...
ఏం రీడర్స్ ఓ ఏమో, చదవవద్దు అని చెప్పినా సరే చదివి కామెంట్స్ కూడా చేసారు.
ఇక్కడ ఒక సైకాలజీ ఉంటది, చెయ్యకు అని చెప్తే ఇంకా ఎక్కువ చేస్తాం అంటా, అదేనేమో. కానీ నా మీద అది పని చెయ్యదు అందుకే చదవట్లేదు.
