20-04-2024, 02:12 PM
ఒక్కసారిగా మూడ్ మొత్తం మార్చేసి అదేపనిగా సాగుతున్న బాతాఖానీకి కాస్త బ్రేక్ ఇచ్చి ఒక్క కుదుపుతో కథా గమనాన్ని మార్చేసారు బ్రో..హ్యాట్సాఫ్...ఇంకా ఇంటరెస్టు పెరిగింది. గౌరి వల్ల మనోడ్లో ఏమన్నా మార్పు వస్తుందా...చూద్దాం వీరన్నగారి మదిలో ఏముందో. ఇంతకీ ఆ నీడ నీడేనా లేక వేరే ఏదోనా?
: :ఉదయ్