19-04-2024, 10:55 PM
(16-04-2024, 10:52 PM)Ra1234 Wrote: కథ బాగా రాస్తున్నారు బ్రో
కానీ ఎందుకో ఈ కథకి అంతగా ఆదరణ రావట్లేదు అనుకుంటున్నా
నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి అడిగేస్తున్నా
రవి తల్లిదండ్రులకి అమ్ము కుటుంబానికి ఏమైనా సంబంధం ఉందా
శివనాథ్ అన్నయ్య చావుకి ప్రసాద్ కి సంబంధం ఏమిటి
వీరేంద్ర అరుణ ని ప్రేమిస్తే జాహ్నవిని ఎందుకు పెళ్లి చేసుకున్నట్టు
ఛాయా ఎవరినో ముసలోడిని తలుచుకుంది అది ప్రసాదేనా
శివరామయ్య వెన్నెల ఇండియా వెళ్తుంటే భయపడుతున్నాడు ఆయనకి ఏమైనా శత్రువులు ఉన్నారా ఒకవేళ వీరేంద్ర వెతికేది ఆయన గురించేనా
mrs.x గాయత్రి అనుకుంటున్నా
విలన్ మంచి పవర్ఫుల్ గా కనిపిస్తున్నాడు కానీ వాడి తమ్ముడే గే అనిపిస్తుంది
లాస్య అజయ్ విజయ్ ఇద్దరూ వెళ్లిపోయాక చూసిన ఫోటో ఎవరిదీ ఎందుకు ఏడ్చినట్టు
ఇంకా ఆఖరిగా ప్రసాద్ కృష్ణ లు రూప దేవిలను రప్పాడించారుగా
Tq bro
Annitiki samadhanam katha mundukelle koddi telustayi