Thread Rating:
  • 3 Vote(s) - 3.67 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
మన కోరికలు పంచుకుందాం మంచి మిత్రుని ఎంచుకుందాం
(20-03-2024, 06:38 PM)Athlete Wrote: మారదు మరిప్పటికీ.. మగవాడి మానసిక భావన శృంగారాన్ని తాను మాత్రమే మాట్లాడుతూ తాను మాత్రమే రాస్తూ.. తొను మాత్రమే చూస్తూ..తాను మాత్రమే చెయ్యాలి తప్ప ..స్త్రీలు రాయకూడదు... ఎందుకంటే వారి మనసులో ని భావాలు చదివే దైర్యం వారికి లేదు... నూటికి తొంబైమంది వారి ఆసమర్ద చేతకాని తనాన్ని వినలేరు...
పొరపాటున స్తీ లు శృంగారములో తన కోరికలు కానీ చెపితే అదో మహా పాపం తానే ముందు ప్రారంభం చేసిందా ...? వాడి మనసులో అదో గుబులు భరితెగింపు తానో మహా పాపమే చేసిన ఆడది లా కనిపిస్తాది..కానీ ఒకే శారీరక అవసరాలు వుంటాయని ...వారికి కోరికలు వ్వక్తిత్వం వుంటాయని పొరపాటున కూడా గుర్తు రాదు ఎందుకో ...? మగువా ఓ మగువా నువ్వు ఎప్పుడూ మట్టి బొమ్మలా మగవాడి చేతిలో వాడు మలిచినట్టు మంచం మీద ముడుచుకుని పోతూ నటన లో బతికెయ్యకు ... శృంగార హీనుల చేతిలో ....మల్లె లాంటి నీ పరిమణాలను వెదజల్లు మనసారా నువ్వు ఉప్పు కారం తింటూ చీము నెత్తురు నిండిన మనిషి వే నీ కోరికలు నీ భావాలను నువ్వే తీర్చుకోవాలి ప్రేమను ఒప్పుకోని సృష్టి లో బతికెయ్యకు బరువైన భాద్యతల మద్య భార్య అనే బందాల పేరుతో నిత్యం చస్తూ  బతికే కన్నా భరితెగించిన ఆడది అనే బిరుదు తో నీకు నచ్చినట్టు సుఖపడు చిన్న జీవితం మరు నిముషం నీది కాదు ...పొరపాటున నూరు ఎళ్ళు బతికావా ...! వయస్సు ఉడికిపోయిన పిదప నీ శరీరం పట్టు తప్పి అందమైన అవయవాలు అన్నీ ఊసురు మంటాయి ...ముడతలు పడిన పెదవులు ముద్దుల అనుభవం లేక పాలిపోతాయి...మెత్త బడిన భుజాలు పంటి గాటు పరవశం తెలియక భారంగా కదులుతాయి ...మెత్తని రొమ్ములు వాడిపోయిన పువ్వుల్లా తలలు వాల్చిన కలువమెుగ్గల్లా చను మెునలు జీవం పోయి వాలిపోతాయి..సన్నని నడుము పెరిగి పెరిగి రోలు మడతల్లా  మెుద్దు బారిపోయి వీణా రాగాల అలాపన తెలియక మూగవోయిన వీణలా మారిపోతాయి..నున్నని అరటి బోదెల లావణ్య మైన తొడలు  మానులయి కసాయి దిమ్మెలు లా మారిపోతాయి ..తేనెలూరు  ఊటబావి ఎండిపోయి జల లేక పూడిక బడిన ఇసుక దిమ్మ లా మిగిలిపోతాది... నాట్యమాడే పిరుదులు పగిలిపోయిన తబలా లా ఏ చప్పుడు లేక శృతి తప్పి ఊసురు మంటాయి...అసలు నీ దేహమంతా సుఖమయ స్వర్గదామమే పిల్లా ...మళ్ళీ రాదు ఈ రోజు ...రేపటి రోజు మాపటి రోజు అంటూ మడి కట్టుకుని మతి లేక మసలకే మగువా ....! మనసైన మగవాడితో నచ్చినట్టు బతికేయ్ ....
Excellent andi
Like Reply


Messages In This Thread
RE: మన కోరికలు పంచుకుందాం మంచి మిత్రుని ఎంచుకుందాం - by Suprajayours - 19-04-2024, 03:17 PM



Users browsing this thread: 1 Guest(s)