19-06-2019, 07:30 PM
ఇది పదిహేను సంవత్సరాల క్రితం జరిగింది....
మాది ఒక చిన్న పల్లె ....
అందరు కలుపు గోలుగా..కలిసి మెలసి ఉండేవాళ్ళు....కులాలు వేరైనా ..వరసలు కలుపుకునే వాళ్ళం.
సాయంత్రం అందరు ఒక చోట చేరి కాసేపు మాట్లాడేవారు.....అప్పుడు టీవీ ల సంఖ్య చాల తక్కువ....
ఆడ మగ ఒక చోట ఉంటె....దాని ఫలితం ...
రెండు వేరు కుటుంబాలు .....పక్క పక్క ఇల్లు ....నేను వారిని వరుసలతో పిలిచే వాడిని.
1 . జయ లక్ష్మి-- ఆనంద్ ( పెద్దమ్మ --పెదనాన )
2 . మణి-- కిషోర్ ( అన్న వదిన )
మణి పుట్టింటికి వెళ్ళింది...కాన్పుకు ...
కిషోర్ కు భోజనం కోసం అప్పుడప్పుడు,...ఆనంద్ ఇంటికి వెళ్ళేవాడు...మాములుగా...
కొద్దీ రోజుల తరువాత ఒక రోజు సాయంత్రం
కిషోర్ కు బాబు పుట్టాడు అని ఫోన్ వచ్చింది....మేము అందరం పార్టీ ఇవ్వాలని అడిగాం.
మొత్తం 15 మెంబెర్స్ ఉంటాం.
నేను ఒక్కడిని అందరికి వంటచేయలేను అన్నాడు కిషోర్....
సాయం కావాలి ఎవరైనా అని అన్నాడు.
దానికి ఆనంద్ పెదనాన్న ...నేను చేస్తాను అని చెప్పాడు.
మరుసటి రోజు రాత్రి సాయంత్రం
చికెన్...పలావు ..రొట్టెలు ...తయారు చేస్తున్నారు.
అక్కడ నేను ,బాబాయ్ కిషోర్ ...పెదనాన ఆనంద్...ఉన్నాం.