16-04-2024, 11:14 AM
(16-04-2024, 11:01 AM)ITACHI639 Wrote: “ సుజాత ఆంటీ ప్రేమాయణం ”. చాలా చక్కగా మొదలు పెట్టారు సుప్రజా గారు. సుజాత వయసుకి తగ్గ భావాలు మీ రచనలో మాకు చూపిస్తున్నారు. ఒక realistic world stage పెట్టుకొని సగటు apartment పరిసరాలలో ఉండే కుటుంబం చూపిస్తున్నారు. మాముల్గా వీదుల్లో ఉండే కొందరు కుర్రాళ్ళ ప్రవర్తన బాగా చూపించారు. మీరు మొదటి సారి కథ రాస్తున్నా అంటున్నారు గానీ మీరు పదాలు చాలా సరళంగా వాడడం సూపర్. కథలో చాలా రసం ఉంది, వీలైనంత పిండుకోవచ్చు. పలు పాత్రలూ పాత్రలకు పలు రకాల సన్నివేశాలతో చాలా అలరిస్తారు అనుకుంటున్న.Super ga rasthunaru supraja garu
ఇక పోతే, నాకు suggestions ఇవ్వడం అంటే భయం, and మీరు పెద్దవారు మీకు నేనేం చెప్పాలి అనిపిస్తుంది కానీ చెప్తాను, మీకు సహాయం కోసం.
1. మోహన్ ముఖ్యం అని చెప్పడం వద్దు, కథ సాగుతున్నా కొద్ది రీడర్స్ తెలుసుకుంటారు అంతే. ఎవరి గురించీ మీరు ప్రత్యేకంగా మాకు చెప్పకండి కథలో చూపించండి. ఆ థ్రిల్ ముఖ్యం.
2. Pics పెడుతున్నారు, ఒక్కరి pics మాత్రమే పెట్టండి, fix చేసుకొని. ఎందుకంటే చదివేవాళ్ళు వాళ్లకు నచ్చినవాల్లని ఊహించుకుంటారు అని నా ఉద్దేశం.
3. ఒక్కసారి అప్డేట్ ఇచ్చేముందు revision చేస్తే ఉన్న రెండో మూడో అక్షర దోషాలు కూడా మీరు సరి చేసేస్తారు.
4. తెలుగు టైపింగ్ మీరు ఫోన్ లో చెయ్యాలి అనుకుంటే మాత్రం google keyboard లో తెలుగు Translation option ఉంటుంది, నేను అదే వాడుతాను. మీకు comfortable అనుకుంటే వాడవచ్చు.
5. M*** బదులు మంచి పర్యాయపదాలు వాడగలరు.
కథలో మరియూ మీ narration లో చాలా మాటర్ ఉంది బయటకి తీయండి, hit.
నేను రాసే కథ అస్సలు చదవకండి.
Soon we will see new update
Thrilling ga decent ga dilagulatho
Sanivesalu, exciting excellent
Update ivvandi
Meeru bhaga rayagalaru
Best of luck
Now itself views bhaga vasthundhi