Thread Rating:
  • 11 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance సుజాత ఆంటీ ప్రేమాయణం
#42
ఇప్పటి వరకు పోస్ట్ చేసిన రెండు అప్డేట్ లు చదివాను. కథ చదువుతున్నప్పుడు 'సుజాత' పాత్ర గురించి నా మనసు ఆలోచిస్తూ ఉంది. 
నాకైతే సుజాత గారి తీరు 'తొందరగా అర్ధం కానీ ఓ సందిగ్ధం' లా అనిపించింది.

కథనం బాగుంది, కానీ మధ్యలో చదివే వారి దృష్టిలో ఉన్న మాటలు వలన నేను కథ చదువుతున్నపుడు కొంత deviate అయ్యాను. ( నా వరకు )

ఇక రెండవ అప్డేట్ లో m*** అని బూతు మాట రాయకుండా star mark పెట్టారు. ఈ కథలో బూతులు రాయరు అని అనుకున్నాను కానీ మొదటి post లో "బూతు మాటలు complete గా ఉండే కథ కాదు, కథనం లో భాగంగా ఉంటాయి - అదే కథ కాదు " అని చెప్పారు. 

ఆ m*** అనే మాట కథనంలో భాగంగా అనిపించింది , పూర్తిగా పదం రాసి ఉండే ఆ పదం చదివేటప్పుడు కంప్లీట్ నెస్ అయివుడేది అని  నాకు అనిపించింది. 

ఒకవేళ మీకు బూతు మాటలు రాయడం మీకు నచ్చవో లేక కథలో సుజాత పాత్ర ఆ సమయంలో ఆ పదం పూర్తిగా పలకలేదు - అని ఆలా రాశారో అర్ధం కాలేదు. కుదిరితే ఆలా ఎందుకని రాసారో చెప్పగలరు.

మొత్తానికి ఈ రెండు అప్డేట్ లు చదివిన తరువాత కథలో ఉన్న పాత్ర అయినా సుజాత గారి గురించి ఆమె మనసు గురించి లోతుగా తెలుసుకోవాలని ఉంది. అందుకోసం మున్ముందు రాబోయే మీ అప్డేట్ ల కోసం వేచి చూస్తుంటాను.
[+] 1 user Likes Ravi9kumar's post
Like Reply


Messages In This Thread
RE: సుజాత ఆంటీ ప్రేమాయణం - by Ravi9kumar - 16-04-2024, 01:21 AM



Users browsing this thread: 2 Guest(s)