15-04-2024, 11:28 PM
(15-04-2024, 11:23 PM)ANUMAY112911 Wrote: నేను mari అంతగా ఎం పొగడ లేదు మేడం( అయినా మీరు పొగడ్తకి అరహులులే ) ...... మీరు రాసిన విధానం నచ్చి ఎదో నాకు తోచిన విధంగా చిన్న కామెంట్ చేశాను మేడం......Chala thanks andi...kottha rachayatri ni encourage chesthnaru....inthaki na modhati updatelo meeku nachina sannivesham anti andi
మీకు నేను సలహాలు ఇవ్వడం మా.... జోక్ బాగుంది మేడం.... కామెంట్స్ ante కథ చదివి దాంట్లో నచ్చిన సన్నివేశాన్ని కామెంట్స్ రూపంలో రాస్తాను మేడం అంతే... అంత కంటే ఎం లేదు మేడం......