15-04-2024, 11:23 PM
(15-04-2024, 10:28 PM)Suprajayours Wrote: Meeru nijmaaga intha pogudurhunte chala amnadhamga vundhi....hapyga vundhi...nijanga oka kottha woman writer ga Naku chala energy isthundhi.me matalu....edhina suggestions vunte pls cheppandi
నేను mari అంతగా ఎం పొగడ లేదు మేడం( అయినా మీరు పొగడ్తకి అరహులులే ) ...... మీరు రాసిన విధానం నచ్చి ఎదో నాకు తోచిన విధంగా చిన్న కామెంట్ చేశాను మేడం......
మీకు నేను సలహాలు ఇవ్వడం మా.... జోక్ బాగుంది మేడం.... కామెంట్స్ ante కథ చదివి దాంట్లో నచ్చిన సన్నివేశాన్ని కామెంట్స్ రూపంలో రాస్తాను మేడం అంతే... అంత కంటే ఎం లేదు మేడం......
ఆమని
గారి విరాభిమాని........
Self respect matters.....
Don't expected anything from any One....❤️❤️❤️❤️


Self respect matters.....
Don't expected anything from any One....❤️❤️❤️❤️