15-04-2024, 03:42 PM
(14-04-2024, 07:48 AM)PADHU143 Wrote: రైటర్ గారు కాన్సెప్ట్ చాలా బాగా ఉంది కానీ మీరు మళ్ళీ రోటీన్ స్టోరీస్ కి తీసుకు పోతున్నారు మాకు గుడి లో జరిగిన ఎపిసోడ్ లు బాగుంది దయచేసి ఇంటి దగ్గర వద్ధు దయచేసి మా విన్నపం
@padhu గారు , మీ intention అర్ధం అయ్యింది . బట్ కదా రాసేప్పుడు కూని రెగ్యులర్ స్టోరీస్ కూడా కలిపితేనే కాదని కొంచెం రంజుగా ముందుకు తీసుక్కడానికి ఉంటుంది . దయచేసి అర్ధం చేసుకోగలరు .
yours chanti abbai