15-04-2024, 09:38 AM
(15-04-2024, 02:13 AM)sarit11 Wrote: వీరన్న నాకు ప్రియ మిత్రుడు.మా అందరికి ఇష్టమైన రచయిత
ప్రతీ మనిషికి ఒక బ్రేకింగ్ పాయింట్ ఉంటుంది.
అంత వరకు అతడిని తీసుకువెళ్ల వద్దు.
అఫ్కోర్స్ మళ్ళీ తిరిగి సర్దుకోవచ్చు , కానీ సమయం పడుతుంది.
మనం అందరం సాధారణ మనుషులమే.
కోప తాపాలు ఉంటాయి.
మన సైట్లో మాత్రం కామ ప్రకోపాలు మాత్రం చాలు .