14-04-2024, 01:19 AM
రచయిత గారు... మిమ్మల్ని విమర్శించడం నా ఉద్దేశం కాదు కానీ కథ ఎప్పుడు ప్రస్తుతం జరుగుతున్నట్లు ఉండాలి జరగబోయేలా కదు.. కథనం ఎవరు చెబుతున్నారో అది స్పష్టంగా కథ లో ప్రధాన పాత్ర అయి ఉండాలి... కథ అల్లిక లో పాత్రల వ్యక్తిత్వం వారి ప్రవర్తన.. ఎదుటి వారితో mingle అవడానికి సహేతుకమైన కారణం ఉండాలి... మీరు కథ ముందు మాటలు ఉన్నట్లు గా కథనం లేదు... పాఠకునికి కథ మీద ఉత్సుకత పెరిగి విధంగా రాయాలి... అది లోపించింది... అక్షర దోషాలు చూసుకోండి...