13-04-2024, 10:57 PM
మిత్రులారా
మీ సంతోషాన్ని వ్యక్త పరుస్తూ Amazon Gift card పంపాలి అనుకునే వారికి సులభమైన మార్గం దొరికింది.
Google Pay (GPay ) అయితే దాదాపుగా అందరి దగ్గర ఉంటుంది కదా.
అందులో gift card అని సెర్చ్ చేస్తే ఇలా పైన చూపిన విధంగా వస్తుంది.
Buy gift cards అనేది క్లిక్ చేసి All సెలెక్ట్ చేస్తే ఇలా చూపిస్తుంది.
Amazon Pay Gift Card click చేస్తే Amount చూపిస్తుంది.
ట్రయల్ కి 10 సెలక్ట్ చేయండి.
continue అని వస్తుంది.
Pay 10 అని చూపిస్తుంది.
అది క్లిక్ చేసి కొనాలి.
ఫైనల్ గా ఇలా వస్తుంది.
అందులో ఇలా Gift card code / Pin అని వస్తుంది.
అది కాపీ చేసి నాకు ప్రైవేట్ మెసేజ్ చేయగలరు.