12-04-2024, 09:08 PM
(09-04-2024, 10:27 AM)hijames Wrote: వామ్మో ఈ మాములుగా లేదూ ( ఆదివారం ఉదయం చదవటం మెదలు పేటా ఇప్పుడు అయింది నాలుగు సిజన్ లు. చదివేసరికీ) చదివే కోదీ ఇంకా చదవాలనిపేచేలా చాలా చాలా అద్భుతంగా మహా అద్భుతంగా రాశారు. సార్ కథ మీకూ చాలా చాలా కృతజ్ఞతలు
మాటలు రావటం లేదూ మైండ్ బ్లాక్ అయింది అసలు. సెక్స్ లేకుండా చాలా చక్కగా మహా అద్భుతంగా రాశారు.
Thankyou All ❤️