12-04-2024, 08:36 PM
అనుమనం - పెనుభూతం : కృష్ణ గాడి శ్రీరంగ నీతులు
కృష్ణ తన భుజంతో అనుపమ తల్లిని పొడుస్తూ "ఏమే అత్త, మటన్ కూర ఎదే" అన్నాడు. (కృష్ణకి మేనత్త, కృష్ణ ఆమె బాగా క్లోజ్ ఫ్రెండ్స్ లా ఉంటారు)
కృష్ణ తన భుజంతో అనుపమ తల్లిని పొడుస్తూ "ఏమే అత్త, మటన్ కూర ఎదే" అన్నాడు. (కృష్ణకి మేనత్త, కృష్ణ ఆమె బాగా క్లోజ్ ఫ్రెండ్స్ లా ఉంటారు)
అనుపమ తల్లి "నీ కంటి ముందే కద రా హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చింది, నర్సింహని వెళ్లి తీసుకు రానీ" అంది.
కృష్ణ "వండక పో, నీ చెయి కొరుక్కుని తింటా" అంటూ చనువు గా ఆమె భుజం కొరుకుతున్నాడు.
అనుపమ తల్లి "అమ్మో అమ్మో చూడవే, వీడు కుక్క లాగా" అంటూనే కృష్ణ భుజం చరిచింది.
కృష్ణ "అబ్బా..... అంత గట్టిగానా కొట్టేది" ఉండు నీ పని చెబుతా అంటూ అనుపమ తల్లి యొక్క చెయి మేలి వేశాడు.
అనుపమ తల్లి "అమ్మో అమ్మో చంపేస్తున్నాడు రోయ్"
అనుపమ "రేయ్ వదులు రా...."
కృష్ణ "తను చెప్పింది కాబట్టి వదులుతున్నా"
అనుపమ తల్లి "హుమ్మ్" అనుకుంటూ లేచి కట్టు బొట్టు సరి చేసుకొని వంట గదిలోకి వెళ్ళింది.
నర్సింహ "సిగ్గు లేదు రా... నీకూ..." అంటూ నవ్వాడు.
కృష్ణ "నా ఫ్రెండ్ రా తనూ... కదా అత్తా"
అప్పుడే ఇంట్లోకి మిగిలిన ముగ్గురు స్నేహితులు శ్రీరామ్, మల్లేషం మరియు సత్య వచ్చారు.
అనుపమ తల్లి "అవును ఏవరు దొరకలేదని నీతోనే సావాసం చేయాలి"
కృష్ణ "అరె నాకేం తక్కువ, ఇప్పుడే కదా... కిట్ట పరమాత్ముడులాగా మాయ చేసి ఒకరి జీవితం కాపాడాను"
మల్లేషం ఈల వేశాడు.
కృష్ణ "న్యాచురల్ గా నువ్వు నా భక్తురాలివి అవ్వాలి" అంటూ చిటికే వేశాడు
అనుపమ తల్లి "అబ్బో చాలా వేషాలు ఉన్నాయే" అని "అయినా కిట్ట పరమాత్ముడు, ద్రౌపదికి చీరలు ఇచ్చాడు... నువ్వేమో చీరలు చింపించావ్" అంది. శ్రేయ చినిగిన బట్టలను ఉద్దేశిస్తూ.
అందరం నవ్వాం
కృష్ణ "పిచ్చి భక్తురాలా...." అని స్టైల్ గా చెబుతూ "చీరల పంపిణి కార్యక్రమం కాదే టాపిక్... న్యాయం నిలబెట్టడంమ్ ధర్మాన్ని ఉద్దరించడం" అంటూ డివైన్ స్మైల్ ఒకటి పడేశాడు.
అనుపమ "రేయ్, నువ్వు నాకోక చీర పెండింగ్ ఉన్నావ్" అంటూ వచ్చింది.
అనుపమ తల్లి "సచ్చింది గొర్రె"
కృష్ణ "అమ్మ నీ యమ్మా, దీనికి దొరికాను.... అసలే చీరల పిచ్చిది" అని చిన్నగా అన్నాడు.
అనుపమ "హా! హా! వినపడింది... మీ ఇంటికి వస్తా... మీ అమ్మ చేత ఒకటి వదిన చేత ఒకటి, మొత్తం రెండు పెట్టించ లేదనుకో" అంటూ వేలు చూపిస్తుంది.
కృష్ణ "క్షమించు నర్సింహ, నీకు ఇలాంటి పెంకి పెళ్ళాన్ని యిచ్చి చేశాం" అని డ్రమాటిక్ గా అన్నాడు.
అనుపమ తల్లి "ఆపూ నీ వేషాలు, ఇటొచ్చి వంటలో సాయం చెయ్"
కృష్ణ "ఏంటి నేనా... ఆరడుగుల మగాడిని నాకు వంట పని చెబుతున్నావా.... హతవిధి" అంటూ డ్రామా చేస్తున్నాడు.
అనుపమ తల్లి "రేయ్, నువ్వు మూడు అడుగులు ఉన్నప్పుడు నుండి చేసిన వెధవ పనులన్నీ చెప్పమంటావా" అని బెదిరించింది.
కృష్ణ గట్టిగా నవ్వి "వద్దు.... అంత సాహసం చేయొద్దు నేనే వస్తా" అని వెళ్ళాడు.
నర్సింహ, వాళ్ళను చూసి తలకోట్టుకొని నవ్వుతూ శ్రీరామ్ తో "మావోడు, సిటీ లో కూడా ఇంతేనా...."
శ్రీరామ్ నవ్వి "మా ఇంటి ఓనర్ తో కలిసి టీవీ సీరియల్స్ లో రేపు ఇలా జరుగుద్ది అంటే కాదు ఇలా జరుగుద్ది అని డిస్కస్ చేస్తూ ఉంటాడు"
మల్లేషం "ఏం జరుగుద్ది"
సత్య "ఏమి జరగదు అక్కడే ఉంటుంది అదే తెలుగు సీరియల్స్ గొప్ప తనం" అన్నాడు.
అందరం నవ్వుకున్నాం.
కొద్ది సేపటికి మల్లేషం లేచి వెళ్లి కొడవలి తీసుకొని వెళ్లి భోజనం కోసం అరటి ఆకులు కోసుకొని వచ్చాడు.
సత్య మరియు శ్రీ రామ్ వెళ్లి బిందెలు పంపు దగ్గర నీళ్ళు పట్టుకొని వచ్చారు.
కొద్ది సేపటి తర్వాత మల్లేషం "రేయ్ ఈ కొడవలి భలే పదునుగా ఉంది రా...." అంటూ చూపించాడు.
కృష్ణ చేతిలోకి తీసుకొని "అవును పదును గా ఉంది" అంటూ నర్సింహకి చూపించాడు.
అప్పటి వరకు కొంచెం సైలెంట్ గా ఉన్న నర్సింహ కృష్ణ చేతిలో కొడవలి పదును గురించి మాట్లాడుతూ ఉంటే పగలబడి నవ్వుతున్నాడు.
అందరూ నర్సింహని అయోమయంగా చూస్తూ "ఎందుకు నవ్వుతున్నావ్" అని అద్గుతుంటే "ఏం లేదు" అంటూ నవ్వుతూనే ఉన్నాడు.
అనుపమ కూడా నవ్వుతూ "ఏంటి?" అంటే "ఏం లేదు" అని చెప్పాడు.
( మూడు నెలల క్రితం, కృష్ణని అనుపమతో తప్పుగా అనుకోని కృష్ణని ఆ కొడవలితోనే చంపేద్దాం అని పదును పెట్టించాడు)
ఆ రాత్రి కల్లు తాగి నర్సింహ ఇంటి పైనే డాబా మీదే నలుగురు పడుకొని నిద్రకు ఉపక్రమించారు.
సత్య "అరె, కృష్ణ ఆడపిల్లలతో అంత తేలికగా ఎలా మాట్లాడుతావ్ రా..."
కృష్ణ "నువ్వు ముందు నీ మనసులో గలీజ్ ఆలోచనలు మానేస్తే హాయిగా మాట్లాడగలుగుతావ్"
మల్లేషం "నాకు అలాంటివి లేవు, కాని నాకు ఆడపిల్లలతో మాట్లాడాలంటే భయం... నీ సంగతి ఏంటి శ్రీరామ్"
శ్రీరామ్ "నేను మిమ్మల్ని కలవక ముందు ఎవరితో మాట్లాడాలన్నా నాకు ఎందుకు లే అని తప్పుకొని వెళ్తా"
మల్లేషం "హుమ్మ్... నువ్వు మాత్రం జాదుగాడివి రా కృష్ణ.... అయినా గలీజ్ ఆలోచనలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి రా...."
కృష్ణ "మనిషిని అర్ధం చేసుకోవాలి... అప్పుడు నీకు అలాంటి ఆలోచనలు రాకుండా ఉంటాయి"
సత్య "హుమ్మ్... ట్రై చేస్తాం"
మల్లేషం "అర్ధం ఎలా చేసుకోవాలి"
కృష్ణ "ఒరేయ్... సెక్స్ ఒకటే మనిషికి ముఖ్యం కాదు... నవ్వుతూ ఉండడం... సరదాగా ఉండడం... కూడా ముఖ్యమే" అన్నాడు.
కృష్ణ ఇంకా ఏదేదో చాలా చెబుతున్నాడు, మంచిగా చెబుతున్నాడు.
అందరూ సైలెంట్ అయ్యారు.
కొద్ది సేపటి తర్వాత మళ్ళి మాటలు గలీజ్ లోకి జంప్ అయ్యారు.
మల్లేషం "ఒరేయ్.... సత్య..... ఇప్పటి వరకు పెళ్ళాం కాకా ఎంత మందిని దెంగావ్ రా..."
సత్య "హుమ్మ్.... శ్రేయ ఒక్కతే"
శ్రీరామ్ "అదేంటి సినిమాల్లో వడ్డీ వ్యాపారం చేసే వాళ్ళు వడ్డీ బదులుగా సెక్స్ చేస్తారు అని చూశాం"
సత్య "అప్పుడు కాని సంక నాకి పోం.... అయినా సినిమా వేరు... నిజాలు వేరు..."
మల్లేషం "నువ్వు శ్రీరామ్"
శ్రీరామ్ "సిటీలో రోజీ, ఇక్కడ శ్రేయ అంతే"
మల్లేషం "నాకు కూడా ఇద్దరూ... ఒకరు లావణ్య రెండు శ్రేయ" అని నవ్వాడు.
సత్య "మరి కృష్ణ"
మల్లేషం "వాడు మంచి వాడు రా..."
శ్రీరామ్ "నాకు తెలిసి శ్రేయ, ఇంకా ఎవరో పొట్ల గిత్త అన్నాడు, ఇంకా నాకు తెలిసి ఒక లంజ కూడా ఉంది.... మొత్తం ముగ్గురు"
మల్లేషం "అవునా... ముగ్గురా..."
సత్య "వాడిని లేపు"
మల్లేషం "రేయ్ కృష్ణ" అంటూ లేపాడు.
కృష్ణ "హుమ్మ్ వింటున్నా...."
మల్లేషం "వింటున్నావా..... మరి చెప్పు"
కృష్ణ "లెక్క పెడుతున్నానా..."
ముగ్గురు లేచి కృష్ణని చూస్తూ ఉన్నారు.
కృష్ణ "గుద్దలో ఇద్దరూ, పూకులో ఐదుగురు, నోటిలో ఆరుగురు" అన్నాడు.
సత్య "అర డజను మంది"
చుట్టూ అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు.
సత్య పైకి లేచి "బాడ్ కవ్ నాయాలా... మమ్మల్ని గలీజ్ ఆలోచనలు అంటూ గలీజ్ వాళ్ళం అన్నట్టు చెప్పి నువ్వేమో పత్తిత్తు అన్నట్టు చెప్పావ్"
మల్లేషం "మరే... నేను ఫీల్ అయ్యా కూడా.... "
శ్రీరామ్ "నువ్వు దారుణం రా... కృష్ణ..."
మల్లేషం "చెప్పెవేమో శ్రీరంగ నీతులు దూరేవేమో గుడిసేటి కొంపలు"
సత్య "నిన్నూ" అంటూ పైకి లేచి కృష్ణ మీద దుప్పటి కప్పాడు.
అందరూ కలిసి కృష్ణని దుప్పటి పై నుండే కొట్టారు, కామిడీగానే లెండి.
తర్వాత అందరూ పడుకొని నిద్రపోయారు.
శ్రీరామ్ మనసులో "ఇవ్వాళ రిజల్స్ట్ వచ్చాయి, కృష్ణకి నాకంటే ఎక్కువ వచ్చాయి" అని అనుకోని తన మనసులో వస్తున్న శాడిస్టిక్ ఆలోచనలను బలంగా తొక్కి పెట్టి "తప్పు ఇలా చేయకూడదు... కృష్ణ నాకు తమ్ముడు లాంటి వాడు, నాకు తెలిసి అందరికంటే నన్ను బ్రదర్ లాగా చూసినవాడు... ఎక్సామ్స్ నేనే బ్యాడ్ గా రాశాను. కృష్ణని ద్వేషించి ఉపయోగం లేదు" అనుకోని బలంగా కళ్ళు మూసుకున్నాడు. మనసులో ఒక మూల "వాడిని నాశనం చెయ్" అని వస్తున్న ఆలోచనలను, తప్పు తప్పు అని బలంగా అనుకుంటూ ఉన్నాడు.
ఇంతలో కృష్ణ పైకి లేచి చుట్టూ చూసి చలిగా ఉందని మరో రెండు పెద్ద దుప్పట్లు తీసుకొని వచ్చి సత్య మరియు మల్లెషానికి ఒకటి. మరియు తనకు మరియు శ్రీరామ్ కి కలిపి ఒకటి కప్పాడు.
శ్రీరామ్ కొద్ది సేపటికి కళ్ళు తెరుచుకొని చూశాడు కృష్ణ పడుకున్నాడు అని చూసి దుప్పటి మొత్తం నిద్రలో లాగేసుకున్నట్టు లాగేసుకొని ఒక్కడే కప్పుకున్నాడు. కృష్ణ గాడ నిద్రలో ఉన్నాడు.
కాని శ్రీరామ్ దుప్పటిలో నిద్ర పోకుండా కళ్ళు తెరిచే ఉన్నాడు. అతని మనసులో "హిహిహి... నన్ను ఎవరూ గెలిచినా నేను ఊరికే ఉండను, కృష్ణా నువ్వు నన్ను చదువులో గెలిచావ్..... ఇప్పుడు అమ్మాయిలలో గెలిచావ్..... కాని ఇదీ అంతం కాదు... ఇదీ ఆరంభం... ఇక్కడ నుండి మన జీవితం మొదలు అవుతుంది"
శ్రీరామ్ మనసులో "నా పేరు శ్రీరామ్..... నేను ఎప్పుడైతే నీనీనీనీనీ కోసం వెళ్లి ఆ రోజీతో కలిసి నా గర్ల్ ఫ్రెండ్ జానుని చీట్ చేశానో అప్పుడు నాలో ఉన్న మరో వ్యక్తీ మొలకేత్తాడు. అతని పేరు కాముడు, ఆడవాళ్ళను దెంగుతూ ఉంటాడు. నీ లాంటి వాళ్ళపై రివెంజ్ తీర్చుకుంటూ ఉంటాడు. మనం త్వరలో కలుస్తాం" అనుకుంటూ నిద్ర పోయాడు.
అవును ఇదంతా రాసింది శ్రీరామ్ క్యారక్టర్ బిల్డ్ చేయడానికే... ఒక మంచి విద్యార్హికి, లాయల్ బాయ్ ఫ్రెండ్ గా మొదలైనా అతను ఎంతగా మారతాడు అనేది కధ. అలాగని చెడ్డవాడు కాదు, మంచి వాడు కూడా కాదు. రెండు కలిగి ఉన్న ఒక వ్యక్తీ. అన్నింటికీ మించి సహాయం కావాల్సిన ఒక స్నేహితుడు.
ముందు ముందు కధలో శ్రీరామ్ క్యారక్టర్ ని మనం మరింతగా చూస్తాం. చెడ్డవాడు అని ఫిక్స్ అవ్వకండి. టిపికల్ క్యారక్టర్.... అంతే...
రైటర్ గా నా స్వగతం:
అవును నేను, నా దోస్తులం మేం వెధవలమే, ముండలను బిళ్ళలు వేసుకొని మరీ లాడ్జ్ కి తీసుకొని పోయి మరీ అరుస్తున్నా వదలకుండా ముగ్గురం నలుగురం కలిసి వంతులు వేసుకొని దెంగేవాళ్ళం అలాగని మరీ ఇంటి ఆడవాళ్ళను బజారు కీడ్చే పనులు ఎప్పుడు చేయలేదు, ఎవరినీ పనిగట్టుకొని నాశనం కూడా చేయలేదు. అలాంటి ఆలోచనలు మాకు ఎప్పుడు రాలేదు.
కాని శ్రీరామ్ (నిజం పేరు అది కాదు) లాంటి వ్యక్తీ ఒకడు మా బ్యాచ్ లో జేరడంతో మొత్తం కధ మారిపోయింది. అలాగని చెడ్డ వాడు కాదు, మంచి వాడు అసలు కాదు, వాడు అలాంటి వాడు అని వాడు చెప్పే వరకు మాకు తెలిసి రాలేదు.
అడ్డు చెప్పడానికి అమ్మ లేదు, అదుపు చేసే నాన్న దగ్గరలో లేడు, చేతి నిండా డబ్బు, మనసులో శాడిస్టిక్ ఆలోచనలు ఒక వ్యక్తికీ ఇంత కంటే ఏం అవసరం అవుతాయి. వీడు మా పై ఎదో ఒక చెడ్డ పని చేయాలను కున్న ప్రతీ సారి వాడిలో ఉన్న మంచి తనం లేదా మా స్నేహం లేదా ఆ దేవుడు మమ్మల్ని రక్షించే వాడు. అందుకేనేమో వీడి వల్ల మా జీవితాలు బాగు పడ్డాయి కాని నష్ట పోలేదు.
అందుకే శ్రీరామ్ ని విలన్ గానో లేదా డెవిల్ గానో చెప్పలేను. అతనికి మా పై ఉన్నది కుళ్ళుబోతు తనం.
అవును నేను, నా దోస్తులం మేం వెధవలమే, ముండలను బిళ్ళలు వేసుకొని మరీ లాడ్జ్ కి తీసుకొని పోయి మరీ అరుస్తున్నా వదలకుండా ముగ్గురం నలుగురం కలిసి వంతులు వేసుకొని దెంగేవాళ్ళం అలాగని మరీ ఇంటి ఆడవాళ్ళను బజారు కీడ్చే పనులు ఎప్పుడు చేయలేదు, ఎవరినీ పనిగట్టుకొని నాశనం కూడా చేయలేదు. అలాంటి ఆలోచనలు మాకు ఎప్పుడు రాలేదు.
కాని శ్రీరామ్ (నిజం పేరు అది కాదు) లాంటి వ్యక్తీ ఒకడు మా బ్యాచ్ లో జేరడంతో మొత్తం కధ మారిపోయింది. అలాగని చెడ్డ వాడు కాదు, మంచి వాడు అసలు కాదు, వాడు అలాంటి వాడు అని వాడు చెప్పే వరకు మాకు తెలిసి రాలేదు.
అడ్డు చెప్పడానికి అమ్మ లేదు, అదుపు చేసే నాన్న దగ్గరలో లేడు, చేతి నిండా డబ్బు, మనసులో శాడిస్టిక్ ఆలోచనలు ఒక వ్యక్తికీ ఇంత కంటే ఏం అవసరం అవుతాయి. వీడు మా పై ఎదో ఒక చెడ్డ పని చేయాలను కున్న ప్రతీ సారి వాడిలో ఉన్న మంచి తనం లేదా మా స్నేహం లేదా ఆ దేవుడు మమ్మల్ని రక్షించే వాడు. అందుకేనేమో వీడి వల్ల మా జీవితాలు బాగు పడ్డాయి కాని నష్ట పోలేదు.
అందుకే శ్రీరామ్ ని విలన్ గానో లేదా డెవిల్ గానో చెప్పలేను. అతనికి మా పై ఉన్నది కుళ్ళుబోతు తనం.
కాని అసలు విషయం ఏంటి అంటే మన కుళ్ళు బోతూ తనం వల్ల పాడయిపోయేది మన జీవితమే... అవతలి వారిది పావలా పోతే మనది రెండు రూపాయల నష్టం జరుగుతుంది.
మా వెధవల అందరి క్యారక్టర్ అంతా కలిపి కృష్ణ లాగా.... ఆ ఒక్కడి క్యారక్టర్ ని శ్రీరామ్ లాగా చూపిస్తున్నాను. ఇంకొక్క ఎపిసోడ్ తో అనుమానం పెనుభూతం అనే పిట్ట కధ పూర్తీ అవుతుంది.
తర్వాత అసలు కధలోకి జంప్ అవుతాం.