Thread Rating:
  • 14 Vote(s) - 2.07 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
రక్తకన్నీరు
#43
-------------------------------------------------------------------4----------------------------------------------------------------------------------

 ఆఫీస్ లో నా మీద కంప్లైంట్ రామ్మోహన్ అంకుల్ ఇచ్చారు అని తెలిసింది. కుమార్ అంకుల్ రామ్మోహన్ అంకుల్ ఇద్దరు నాన్నగారి మంచి ఫ్రెండ్స్. రామమోహన్ అంకుల్ ఎందుకు ఆలా చేసారో తెలుసుకోవాలి.


కొత్త స్టేషన్ లో జాయిన్ అయ్యాను అక్కడ అన్ని సర్దుకోవడానికి మూడు నెలలు పట్టింది. సైకిల్ స్టాండ్ చూసుకోవడానికి నాగు తాతను పెట్టాను. నాగు తాత వాళ్ళ అబ్బాయిని పార్సెల్ సర్వీస్ లో పెట్టాను.పట్నం లో నాకు ఇచ్చిన ఇంటిలో మూడు రోజులు ఉంటాను. మా ఊరిలో నాలుగు రోజులు ఉంటాను. రోజు గుడికి వెళ్లి ఆఫీస్ కి వెళ్లడం నా దినచర్య. నేను వెళ్లే గుడికి సౌమ్య వాళ్ళ అమ్మగారు శ్రీదేవిగారు వస్తారు. కలసినప్పుడు కుశలప్రశ్నలు వేసుకొని వెళ్లిపోయేవాళ్ళం.

కార్తీక మాసం వచ్చింది ఇప్పుడు రోజు ఉదయం,సాయంత్రం గుడికి వెళ్ళేవాడిని (భక్తి ఒక కారణమైతే అక్కడ పెట్టె ప్రసాదం ముఖ్య కారణం) ఈ నెల రోజులో శ్రీదేవిగారికి నాకు మధ్య కొంచం చనువు ఏర్పడింది (రోజు ఇంటి నుంచి ఏదో ఒకటి తీసుకొని ఇచ్చేవాళ్ళు).

అప్పడప్పుడు శ్రీదేవి అత్తగారి ఇంటికి  వెళ్ళేవాడిని. ఊరిలో ఉన్న ఎప్పుడు రవి సౌమ్య వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు.

ఒక రోజు నేను స్టేషన్ లో ఉండగా రవి వాళ్ళ మామగారు (శ్రీనివాస్ రావు గారు) వచ్చారు. పట్నం నుంచి పక్క రాష్ట్రానికి కాయగూరలు, పండ్లు పంపడానికి పార్సెల్ సర్వీస్ గురుంచి అడగడానికి వచ్చారు. నన్ను చూసి చాల బాగా మాట్లాడారు. మొత్తానికి ఆయన అనుకున్న ధరకే మొత్తం సెట్ చేశాను.

అనుకున్న పని జరిగినందుకు వద్దు అంటున్న నన్ను వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్లారు. మామగారి తో నన్ను చుసిన శ్రీదేవి గారు కొంచం కంగారు పడ్డారు.

శ్రీదేవి గారు భోజనం వడ్డించారు. భోజనం చేసినంత సేపు శ్రీనివాస్ రావు గారు నన్ను పొగడతలతో ముంచేశారు. ఎప్పుడు భోజనం చెయ్యాలి అంటే అప్పుడు ఇంటికి రావచ్చు అని ఆహ్వాన పత్రిక ఇచ్చారు.

నేను:- మామగారు మీరు సరుకు పంపండి రసీదులు అన్ని మీ ఆఫీస్ లో ఇస్తాను. మీరు స్టేషన్ కి రావలసిన అవసరం లేదు.

రెండు నెలలలో మామగారికి మంచి డిస్కౌంట్ కూడా ఇప్పించాను వందకేజిలకు రాయవలసిన బిల్లు డెబ్బై కి రాయడం లాంటివి చేసేవాడిని. మా ఇద్దరి మధ్య స్నేహం బాగా పెరిగిపోయింది. సరుకు కోసం వేరే రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళను మామగారికి పరిచయం చెయ్యడం మొదలు పెట్టాను. ఈ పరిచయాల వల్ల మామగారికి మంచి లాభాలు వస్తున్నాయి. ఇప్పుడు మామగారు రవి చాల బిజీగా ఉంటున్నారు. ఎప్పుడు సరుకు కోసం ఊర్లు వెళ్ళేవాళ్ళు.

ఒక ఆదివారం నేను ఊరులో ఉన్నప్పుడు అమ్మ  కంగారుగా వచ్చి రవిని అరెస్ట్ చేసి సెక్యూరిటీ అధికారి స్టేషన్ లో పెట్టారు అని చెప్పింది. మీ బుచ్చిరాజు మామయ్య పట్నం వెళ్తున్నాడు అని చెప్పింది. నేను,అమ్మ,అత్తా  పట్నం వెళ్ళాము.

రవి పెళ్లి తరవాత నమ్రత తో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అని చీటింగ్ కేసు పెట్టింది. ఆలా ఎందుకు చేసావు అని అడిగినందుకు కొట్టి చంపుతాను అని బెదిరిస్తున్నాడు క్రిమినల్ కేసు పెట్టింది. పెళ్లై ఆరునెలలు అవ్విన తను ఇంకా కన్యనే అని సర్టిఫికెట్ తీసుకొని వచ్చింది.

అందరు సౌమ్య ని ఎంత బ్రతిమాలిన కేసు వెనకకు తీసుకోవడానికి ఒప్పుకోవడం లేదు. ఉంకోసారి అడిగితె ఆత్మహత్య చేసుకుంటాను అని బెదిరించింది.  సౌమ్య నోటి నుంచి ఆత్మహత్య అన్న మాట వినగానే ఎప్పుడు రవిని వెనక వేసుకొని వచ్చే సౌమ్య వాళ్ళ నాన్నగారు ఇప్పుడు రవి కి అడ్డం తిరిగాడు.

బుచ్చిరాజు మామ సౌమ్య వాళ్ళ నాన్నగారితో మాట్లాడి రవికి సౌమ్య కి విడాకులు తీసుకోవడానికి ఒప్పుకున్నారు. నమ్రత పేరు కేసులో నుంచి తొలిగించడానికి మా ఊరిలో ఉన్న ఇల్లు ఇస్తాను అని ఒప్పుకున్నారు.

రవిని స్టేషన్ నుంచి పంపారు. రెండురోజులు రవిని స్టేషన్ లో పెట్టి కుమ్మరు మొదటి సారి వాడి పరిస్థితి చూసి చాల జాలి వేసింది.

అమ్మ వాడిపరిస్థితి చూసి తట్టుకోలేక వాడిని పట్టుకొని ఏడిచింది మా ఇంటికి తీసుకొని వెళ్తాను అంటే వాడు బుచ్చిరాజు మామ చెప్పినట్లు రమణ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు.

సౌమ్య ఈ కేసును ఆధారం చేసుకొని ఫామిలీ కోర్ట్ లో విడాకులకు దరఖాస్తు చేసింది. పరస్పర అంగీకారంతో సౌమ్య కి రవికి విడాకులు మంజూరి చేసారు.

విడాకులు వచ్చిన వారంలో రవికి నమ్రత కి పెళ్లి చేసారు. పెళ్లి తర్వాత బుచ్చిరాజు మామ, రమణ బాబాయ్ మీ ఇద్దరి జీవితం మీరు బ్రతకండి అని చేతులు దులుపుకున్నారు.

బుచ్చిరాజు మామ:- నమ్రత నిన్ను కన్నందుకు చివరి బాధత్య గా మీ అమ్మ ఇల్లు నీకు ఇస్తాను మల్లి నాన్న అని నా వైపు చూడకు. నా నుంచి ఏసహాయం ఆశించకండి అని వెళ్ళిపోయాడు.

రవి పెళ్ళి అమ్మకు,అత్తకు తెలియకుండా చేసారు.అమ్మకు తెలియకుండా పెళ్లి చేసారు అని అమ్మ మనసుకు తీసుకుంది. అది నేను గ్రహించి అమ్మను,అత్తను రవి దగ్గరకు తీసుకొని వెళ్ళాను. నమ్రత కొంచం హడావిడి చేసింది.

రవి చచ్చిన శవము లాగా ఉన్నాడు. సౌమ్య మామోలు దెబ్బ  కొట్టలేదు. లారీ కంపెనీ సౌమ్య పేరు మీద ఉండడం వల్ల దానిలో ఒక్క రూపాయి కూడా రవికి రాదు. పెళ్లి ఐన నెలకు ఒక రోజు రవి ఫుల్ గా తాగి మత్తు లో నమ్రత విష్యం సౌమ్య కి చెప్పాడు.అప్పుడు నుంచి సౌమ్య ప్లాన్ చేసి రవిని నమ్రత ను ట్రాప్ చేసి విడాకులు తీసుకుంది అని చెప్పాడు.

అమ్మ:- రవి నీవు చాల తప్పులు చేసావు .. కన్నా కొడుకు అని వాటిని పట్టించుకోలేదు కానీ అమ్మ స్తానం మీ మామయ్యకు ఇచ్చావు ఆ రోజు నుంచే నీకు నాకు సంబంధం లేదు. ఈ విష్యం చెప్పాలి అని వచ్చాను. నమ్రత నీ బాబు నిన్ను వదిలి వెళ్ళిపోయిన తర్వాత కడుపు కట్టుకొని పెంచింది మీ అమ్మ కనీసం నీ పెళ్ళికి పిలవాలి అనిపించలేదా. మీ ఇద్దరు నేను చనిపోయిన నా శవము చుడడానికి కూడా రాకూడదు.

నేను:- రవి, నమ్రత మీ ఇద్దరు నా జీవితం నాశనం చేసారు. రవి నీవు నా సంసారం, డబ్బు, ఇల్లు,పొలం మొత్తం తీసుకున్నావు నేను బాధ పడలేదు. కానీ అమ్మను తల్లి లాగా చూడలేదు ఆ రోజే నీకు నాకు మధ్య సంబంధం తెంచుకున్నాను కేవలం అమ్మ కోసం ఇన్ని రోజులు ఓపిక పట్టాను

అమ్మ గురుంచి నీకు బాగా తెలుసు ఎంత మొండిదో ఆ రోజు నేను అమ్మను పిన్ని అన్నాను ఆ రోజు నుంచి నేను అమ్మ అని పిలిస్తే పలకదు పిన్ని అంటేనే పలుకుతుంది. కాబట్టి ఉంకో సారి అమ్మ అమ్మ అని మా ఇంటికి రాకు. మీరు  సంతోషం గా ఉండాలి అని ఆశిస్తాను మల్లి నా వైపు అమ్మ వైపు చూడకు. ఇప్పటికైనా కస్టపడి నీతిగా బ్రతుకు.

ముగ్గురం ఇంటికి వచ్చాము  

నేను:- రాజి పిన్ని(అమ్మ) సౌమ్య ఎప్పుడో రవిని ఇంటినుంచి గెంటేస్తాను అని చెపితే నేనే ఇన్ని రోజులు వద్దు అని ఆపాను. రవికి తన పద్దతి మార్చుకోమని చాల సార్లు చెప్పను కానీ నా మాట పట్టించుకోలేదు ఇప్పుడు అనుభవిస్తున్నాడు.  

అత్తా నీకు ఇచ్చిన మొదటి మాట నిలబెట్టుకున్నాను. రవి నమ్రతను ఒక్కటి చేశాను.కొన్ని కొన్ని కలసి వచ్చి నీ ఇల్లు నమ్రతకి దక్కింది. మిగిలింది మామయ్య.

అత్తా:- ఆలా ఎలా చేసావు???

నేను:- అత్తా నమ్రత, రవి విష్యం పెళ్లికి బయలుదేరే ముందు తెలిసింది. నాకు ఏమి చెయ్యాలో అర్ధం కాలేదు. ముందు ఈ ఇద్దరి విష్యం సౌమ్య కి తెలిస్తే పెళ్లి ఆపేస్తుంది అనుకోని నాగు తాత  ద్వారా సౌమ్య ని నమ్రత, నేను మాట్లాడుకొనే మాటలు వినేలాగా చేశాను. అదృష్టం కలసివచ్చి నేను రవి మేడపైన మాట్లాడుకున్న విషయాలు కూడా వింది. సౌమ్య ఎందుకు పెళ్లి చేసుకుందో నాకు తెలియదు.

నేను ఊహించినట్లు  సౌమ్య రవిని ముట్టుకోనివ్వలేదు. రవి తాగి నమ్రత విష్యం సౌమ్య కి చెప్పిన తర్వాత... నమ్రత రవిని కలిసేలాగా చేశాను. నమ్రత రవిని ఇంకా ప్రేమిస్తున్నట్లు నమ్మించింది. అలవాటు పడ్డ ప్రాణాలు మల్లి దుకాణం పెట్టారు. వాళ్ళు దుకాణం పెట్టిన ప్రతిసారి సౌమ్యకి తెలిసేలాగా చేసేవాడిని.

సౌమ్య లో రవి పట్లు చిరాకు పుట్టించాను. చిరాకులో ఏ తప్పు చెయ్యకుండా రవి విష్యం నాతో చెప్పుకొనేలాగా చేశాను. రవి నమ్రత ఇద్దరి ప్రేమ ముదిరేవరకు ఓపికగా సౌమ్య ని సముదాయించాను. రవి నమ్రత ను వదలడు అని నాకు నమ్మకం కుదిరిన వెంటనే సౌమ్య తో రవి మీద కేసు పెట్టించాను.

రవి స్టేషన్ లో ఉంది రెండురోజులు కాదు వారం రోజులు. రవి తాగి సౌమ్య ని కొడుతుంటే ఇంటి ఓనర్ సెక్యూరిటీ ఆఫీసర్లకు ఫోన్ చేసాడు.. సెక్యూరిటీ ఆఫీసర్ల  ముందు రవి సౌమ్య గొంతు పట్టుకున్నాడు. సౌమ్య నటనకు వారం రోజులు రవిని కుళ్ళ బొడిచారు. ఈ వారం రోజులు నమ్రత ఒక్కర్తే రవి కోసం పోరాడింది. చివరికి సెక్యూరిటీ ఆఫీసర్లు ద్వారా మామయ్యకు ఫోన్ చేయించాను.

రాజి పిన్ని(అమ్మ) రవి గురుంచి ఇంక మనం చూసుకోనక్కరలేదు. సెక్యూరిటీ ఆఫీసర్ల దెబ్బలకు సెట్ అయిపోయాడు. ఇప్పుడు వరకు మామయ్య, రమణ బాబాయ్ ఫుల్ సపోర్ట్ అనుకున్నాడు. వాళ్ళుకూడా వదిలేసారు.

మిమల్ని తీసుకొని వెళ్లే ముందు రోజు నేను రవిని కలసి వచ్చాను. నాగు తాత వాళ్ళ అబ్బాయిని నమ్రత కు మనం ఇచ్చిన పొలం చూసుకోవడానికి పెట్టాను. వ్యసాయం చెయ్యడానికి డబ్బులు కూడా ఇచ్చాను. ఇవ్వి అన్ని రాజి పిన్ని(అమ్మ) చేసింది అని చెప్పను. ఏది ఏమైనా మల్లి వాడు అమ్మ కాళ్లదగ్గరకు వచ్చేలాగా చేశాను

అత్తా:- అసలు సౌమ్య ని మత్లబ్ ఎలా చేసావు.

నేను:- సౌమ్య వాళ్ళ ఇంటిలో పని చేసే మనిషి నాకు తెలిసిన మజ్దూర్ కి చుట్టాలు. లోపల పని మొత్తం తను చేసింది.   

రాజి పిన్ని(అమ్మ) నీ తమ్ముడు రామమోహన్ అంకుల్ ని ఉపయోగించుకొని నా మీద కంప్లైంట్ పెట్టాడు. రామమోహన్ అంకుల్ కూతుర్ని మీ తమ్ముడి కొడుకు నిచితార్థం చేసుకున్నాడు. అందరిని పిలిచాడు కానీ నీకు చెప్పలేదు.

అందరం భోజనం చేసి పడుకున్నాము

అత్తా మధ్య రాత్రి లో లేచింది చిన్ని రాజి అని లేపింది నేను రాజి పిన్ని(అమ్మ) లేచాము

అత్తా:- చిన్ని ఆ పని ఏమిటి

నేను:- తప్పు ఏమి ఉంది చిన్నపుడు చీకుతూ పడుకున్నాను ఇప్పుడు చీకుతూ పడుకుంటున్నాను ఈ చిన్న విషయానికి నిద్ర పాడు చేసావు.

రాజి పిన్ని(అమ్మ):- ఇందు పడుకో ఉదయం మాట్లాడుకుందాం

ఉదయం లేచి నేను అత్తా పట్నం వెళ్ళాము. నేను స్టేషన్ కి వెళ్ళాలి అని అత్తా కంగారుగా టిఫన్ చేస్తుంది.

స్నానం చేసి వచ్చి అత్తను వెనకనుంచి పట్టుకొని రాజి పిన్ని(అమ్మ) బయలు చీకినందుకు  ఇందు డార్లింగ్ కి కోపం వచ్చిందా. చూడు మొకం తో పాటు నీ సొల్లు కూడా చిన్నబుచ్చుకున్నాయి అని సొల్లు నొక్కుతూ మెడ  మీద ముద్దు పెట్టాను...

నన్ను వదులు అని అత్తా ఏడుచుకుంటూ బాత్రూం కి వెళ్ళింది.
Like Reply


Messages In This Thread
RE: రక్తకన్నీరు - by BR0304 - 09-04-2024, 03:36 PM
RE: రక్తకన్నీరు - by Uday - 09-04-2024, 11:30 PM
RE: రక్తకన్నీరు - by bobby - 09-04-2024, 11:50 PM
RE: రక్తకన్నీరు - by BR0304 - 10-04-2024, 08:56 PM
RE: రక్తకన్నీరు - by BR0304 - 12-04-2024, 08:02 AM
RE: రక్తకన్నీరు - by bobby - 13-04-2024, 10:47 PM
RE: రక్తకన్నీరు - by chinnikadhalu - 14-04-2024, 12:44 PM
RE: రక్తకన్నీరు - by BR0304 - 14-04-2024, 09:40 PM
RE: రక్తకన్నీరు - by BR0304 - 20-04-2024, 12:16 PM
RE: రక్తకన్నీరు - by Madhu - 20-04-2024, 05:33 PM
RE: రక్తకన్నీరు - by Haree1 - 22-04-2024, 01:59 AM
RE: రక్తకన్నీరు - by Freyr - 18-07-2024, 01:40 AM



Users browsing this thread: 1 Guest(s)