11-04-2024, 10:03 PM
వీరన్న గారు మీ కథ బాగుంది. స్టోరీని అలగానే కొనసాగిస్తూ సుమంత్ పాత్ర లేకుంటే ఇంకా బాగుండేదేమో అని నా అభిప్రాయం. ఆ పాత్ర కూరలో కరివేపాకు టైప్ అవుంది. మీ కథలకు నేనొక అడిక్ట్నీ. అభి వైపు లేదా తల్లి వైపు నుంచి రాస్తే ఇంకా రావత్తరంగా ఉండేదేమో అని నా అభిప్రాయం. ఏమైనా తప్పుగా రాస్తే మన్నించండి.