11-04-2024, 05:53 AM
(16-03-2024, 01:17 PM)krish782482 Wrote: అందరికీ నమస్కారం.. పోయిన మంగళవారం నేను బస్ ఎక్కుతుండగా స్కిడ్ అయ్యి ఎడమ కాలు మడమ దగ్గర చిన్న bone dislocation జరిగింది.. డాక్టర్ దగ్గరికి వెళ్ళి పట్టీ వేయించుకున్నా problem solve అవ్వలేదు అని నిన్ననే బోనగిరి దగ్గర bone setting చేయించుకున్న.. అందుకే కథని పోస్ట్ చేయలేకపోయా.. నెక్స్ట్ అప్డేట్ సోమవారం ఇస్తా.. అప్పటిదాకా ఓపిక పట్టండి..
Update please